సాయి వచనం:-
'నా నామస్మరణ చేయువారి చెంతనే నేను ఉంటాను.'

'మనిషిని మనిషిగా చూడనీయలేని కులమతాలెందుకు? సాయికి లేని కులం, మతం సాయిభక్తులకు మాత్రం ఎందుకు?' - శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 152వ భాగం....

ఈరోజు భాగంలో: నూనె లేని దీపాలు వెలిగించడం గురించి బాబా వివరణ 2002, జూలై 24న పవిత్రమైన గురుపూర్ణిమ పండుగ వచ్చింది. ఆరోజు తెల్లవారుఝామున మేఘశ్రీ కామత్ సాయిబాబా మందిరాన్ని దర్శించి పండ్లు, మిఠాయిలు బాబాకు సమర్పించుకున్నారు. తరువాత ఆమె విజయ్ హజారేగారి ఇంటికి వెళ్ళి బాబా లీలల గురించి మాట్లాడుకుంటూ సమయాన్ని అర్థవంతంగా గడిపారు. రాత్రి...

సాయిభక్తుల అనుభవమాలిక 151వ భాగం....

ఈరోజు భాగంలో అనుభవాలు: దొంగ బారినుండి కాపాడిన బాబా బాబా చిలుము నాకు బలాన్నిచ్చింది. దొంగ బారినుండి కాపాడిన బాబా ఓం సాయిరామ్! సాయిబంధువులందరికీ నమస్కారం. నా పేరు పద్మ. నేను ఖమ్మం నివాసిని. ముందుగా ఈ బ్లాగు నిర్వాహకులకు ధన్యవాదాలు. ప్రతిరోజూ నేను బ్లాగులోని సాయి లీలలు తప్పకుండా చదువుతూ చాలా ఆనందాన్ని పొందుతున్నాను.  2017, అక్టోబరులో...

సాయిభక్తుల అనుభవమాలిక 150వ భాగం....

ఈరోజు భాగంలో అనుభవాలు: నా బిడ్డ బాధ్యత బాబా తీసుకున్నారు. ఆటంకం లేకుండా ఫంక్షన్ జరిపించిన బాబా. నా బిడ్డ బాధ్యత బాబా తీసుకున్నారు. విజయవాడ నుండి సాయి భక్తురాలు హారిక తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు: సద్గురు సాయినాధునికి నా సాష్టాంగ నమస్కారములు. సాయి భక్తులందరికీ కూడా నా నమస్కారములు. నాకు 20 ఏళ్లుగా బాబా గురించి తెలుసు. అయితే...

తర్ఖడ్ కుటుంబ అనుభవాలు - 2వ భాగం

ప్రప్రథమ సాయి దర్శనము1908 సంవత్సరం - వేసవికాలంలో ఒకరోజున ఈ క్రింది సంఘటన జరిగింది. మా నాన్నగారు (జ్యోతీంద్ర) మెట్రో సినిమా దగ్గరున్న ఇరానీ రెస్టారెంటులో భోజనం చేసి, తను చదివే సెయింట్ జేవియర్ స్కూలుకు తిరిగి వెళుతున్నారు. ప్రతిరోజు స్కూలు విరామ సమయంలో ఇరానీ రెస్టారెంటుకు...

సాయిభక్తుల అనుభవమాలిక 149వ భాగం....

ఈరోజు భాగంలో అనుభవాలు: నెలసరి భయానికి బాబా ఇచ్చిన చక్కటి అనుభవం సాయి తీసుకొచ్చిన పరివర్తన నెలసరి భయానికి బాబా ఇచ్చిన చక్కటి అనుభవం పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు తనకు ఇటీవల జరిగిన ఒక అనుభవాన్నిలా మనతో పంచుకుంటున్నారు: నేను సాయిభక్తురాలిని. ఆయన దయవల్ల నేను ఉపాధ్యాయినిగా పనిచేస్తున్నాను. ముందుగా బ్లాగు, వాట్సాప్ గ్రూపు నిర్వహిస్తున్న...

తర్ఖడ్ కుటుంబ అనుభవాలు - 1వ భాగం

పరిచయం సాయిబాబాను ప్రత్యక్షంగా సేవించిన తర్జడ్ కుటుంబానికి (శ్రీబాబాసాహెబ్ తర్ఖడ్, శ్రీమతి తర్ఖడ్ మరియు జ్యోతీంద్ర తర్ఖడ్) వారసుడైన వీరేంద్ర జ్యోతీంద్ర తర్ఖడ్, సాయిబాబా గురించి, సాయిలీలలను గురించి తన తండ్రిగారు స్వయంగా వెల్లడించిన విషయాలను, ఆంగ్లంలో రచించి ప్రచురించిన...

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers


Blog Logo