*🌹🌹కా క డ హా ర తి🌹🌹*
*(ఉదయం గం. 5--15 లకు దీపము, అగరువత్తి పెట్టి వెన్న నివేదించి, 5 వత్తులతో హారతి యివ్వాలి)*
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
*(1)*
*1. జోడూనియా కర చరణి--టేవిలా మాథా*
*పరిసావీ వినంతీ మాఝీ--పండరీనాథా*
భావం:- *కరములు జోడించి నీ చరణములపై నా
శిరస్సుంచాను ఓ పండరీనాథా నా వినతి విను.*
*2. అసోనసో భావ ఆలో--తుఝియా ఠాయా*
*కృపాదృష్టి పాహేమజకడే--సద్గురురాయా*
భావం:- *నాకు భక్తి యున్నదో లేదో! నీదరి
చేరాను సద్గురు రాజా. నన్ను కృపాదృష్టితో చూడుము.*
*3. అఖండీత సావే ఐసే--వాటతే సాయీ*
*సాండూనీ సంకోచ్ ఠావ్--థోడాసా దేయీ*
భావం:- *నీ అఖండ పాదసేవ కోరాను, సంకోచించక నీ
హృదయములో నాకు స్థానమిమ్ము.*
*4. తుకా హ్మణే దేవా మాఝీ--వేడీవాకుడీ*
*నామేభవ పాశ్ హాతి--అపుల్యా తోడి*
భావం:- *తుకారాము వేడినట్లు, నా నామస్మరణ లోని
లోపాలు మన్నించి నా భవపాశము (కర్మబంధము) ను తొలగించు.*
*(2)*
*1. ఉఠా పాండురంగా ప్రభాత--సమయో పాతలా !*
*వైష్ణవాంచా మేళా గరుడ--పారీ దాటలా !!*
భావం:- *నిదురలే, ఓ పాండురంగా!
ప్రభాత సమయమైనది. వైష్ణవబృందము గరుడ స్థంభము వద్ద నిలచినది.*
*2. గరుడపారా పానుని మహా--ద్వారా పర్యంత !*
*సురవరాంచీ మాందీ ఉభీ--జోడూనియా హాత్ !!*
భావం:- *గరుడ స్థంభము నుండి మహాద్వారము వరకు
సురశ్రేష్టులు చేతులు జోడించి నీదర్శనార్ధము నిలచారు.*
*3. శుకసనకాదిక నారద తుంబర--భక్తాంచ్యాకోటీ !*
*త్రిశూలడమరూ ఘేఉనిఉభా--గిరిజేచా పతీ !!*
భావం:- *శుక, సనక, నారద, తుంబురాది భక్తికోటి త్రిశూల డమరుధారి
గిరిజావతి (వేచియున్నారు).*
*4. కలియుగీచా భక్తనామా--ఉభాకీర్తనీ !*
*పాఠీమాగే ఉభీడోలా--లావునియా జనీ !!*
భావం:- *కలియుగ భక్త వరుడు నామదేవు నిన్ను
కీర్తిస్తున్నాడు. నీ పాదదాసి జనాబాయిగూడ నీ దర్శనం కోసం వేచియున్నది.*
*3*
*1. ఉఠా ఉఠా శ్రీసాయినాథ గురు చరణ కమల దావా!*
*ఆధివ్యాధి భవతాప వారునీ తారా జడజీవా!!*
భావం:- *లేలెమ్ము, ఓ సాయినాథ సద్గురూ!
నీ చరణ కమల దర్శనమిమ్ము, జడబుద్ధిగల జీవులమైన మమ్ము దారిద్ర్య, రోగాది తాపాల నుండి
తరింపచేయి.*
*2. గేలీ తుహ్మా సోడునియా భవతమరజనీ విలయా!*
*పరి హీ ఆజ్ఞనాసీ తుమచీ భులవి యోగమాయా!!*
*పరి హీ ఆజ్ఞనాసీ తుమచీ భులవి యోగమాయా!!*
భావం:- *జన్మలనిచ్చే అజ్ఞానాంధకారము
నిన్నంటలేదు. కాని అజ్ఞానులమైన మమ్ము నీ యోగమాయ సమ్మోహ పరచనది.*
*3. శక్తి న ఆహ్మా యత్కించిత్ హి తిజలా సారాయా!*
*తుహ్మీచ్ తీతే సారుని దావా ముఖ జన తారాయా!!*
*తుహ్మీచ్ తీతే సారుని దావా ముఖ జన తారాయా!!*
భావం:- *దానిననుభవించే శక్తి మాకు కించిత్తు
గూడ లేదు. నీ ముఖ దర్శనమిచ్చి మమ్ము తరింపజేయి.*
*4. భో సాయినాథ మహారాజ్ భవతిమిర నాశక రవీ!*
*ఆజ్ఞానీ ఆహ్మీ కితీ తవ వర్ణావీ ధోరవీ!!*
*ఆజ్ఞానీ ఆహ్మీ కితీ తవ వర్ణావీ ధోరవీ!!*
భావం:- *సూర్యసమానమైన నీ జ్ఞానతేజముతో
అజ్ఞానాంధకారమును పారద్రోలి,
నీపై భక్తిని ప్రసాదించు.*
*5. తీ వర్ణితా భాగలే బహువదని శేష విధి కవీ!*
*సకృప హోఉని మహిమా తుమచా తుహ్మీచ వదవావా llఆధిll llఉఠాll*
*సకృప హోఉని మహిమా తుమచా తుహ్మీచ వదవావా llఆధిll llఉఠాll*
భావం:- *బహుముఖములు గల ఆది శేషుడే వర్ణించలేని
నీ మహిమను అజ్ఞానులమైన మేమేమి వర్ణించగలము? కృపతో నీ మహిమను నీవే ప్రకటించు.*
*6. భక్త మనీ సద్భావ ధరుని జే తుహ్మా అనుసరలే!*
*ధ్యాయాస్తవ తే దర్శన తుమచే ద్వారి ఉభే ఠేలే!!*
*ధ్యాయాస్తవ తే దర్శన తుమచే ద్వారి ఉభే ఠేలే!!*
భావం:- *నీ సద్భక్తులు నిన్ను దర్శించుటకు
ద్వారము వద్ద వేచియున్నారు.*
*7. ధ్యానస్థా తుహ్మాస్ పాహునీ మన అముచే ధాలే!*
*పరి త్పద్వచనామృత ప్రాశాయాతే ఆతుర ఝాలే!!*
*పరి త్పద్వచనామృత ప్రాశాయాతే ఆతుర ఝాలే!!*
భావం:- *ధ్యానస్థులైన మిమ్ము చూచి మా మనసు
భ్రమించినది. మీ వచనామృతానికై ఆరాట పడుతున్నాము.*
*8. ఉఘడూనీ నేత్రకమలా దీనబంధు రమాకాంతా!*
*పాహి బా కృపాదృష్టీ బాలకా జశీ మాతా!!*
*పాహి బా కృపాదృష్టీ బాలకా జశీ మాతా!!*
భావం:- *దీనబంధూ, లక్ష్మీపతీ, నీ నేత్ర కమలములు
తెరచి మాతృ వాత్సల్యముతో మమ్ము చూడు.*
*9. రంజవీ మధురవాణీ హరి తాప్ సాయినాథా!*
*ఆహ్మీచ ఆపులే కార్యాస్తవ తుజ కష్టవితో దేవా!!*
*ఆహ్మీచ ఆపులే కార్యాస్తవ తుజ కష్టవితో దేవా!!*
భావం:- *మధురవచనములతో నీ బిడ్డల తాపము తీర్చు.
మా కొరకు నిన్ను కష్టపెడు తున్నాము.*
*10. సహన కరశిల ఐకుని ద్యావీ భేట్ కృష్ణధావా!! llఉఠాllఆధిll*
భావం:- *సహనముతో కృష్ణుడనైన నా మోరాలకించి నీ
దర్శనము ప్రసాదించు.*
*(4)*
*(4)*
*1. ఉఠా పాండురంగా ఆతా--దర్శన ద్యాసకళా*
*ఝాలా ఆరుణోదయసరళీ--నిద్రేవీ వేళా*!!
భావం:- *ఓ పాండురంగా! నిదుర లేచి నీ దివ్య
కళలతో దర్శనమిమ్ము. అరుణోదయమైనది,
నిదురలేచే సమయమైనది.*
*2. సంతసాధూ మునీ అవఘే--ఝాలేతీ గోళా*
*సోడాశేజే సుఖేఆతా--బహుత్యా ముఖకమలా*!!
భావం:- *సాధుసంతుల బృందము వేచియున్నది. నిద్ర సుఖము వీడి నీ దివ్యదర్శనమిమ్ము.*
*3. రంగమండపీ మహాద్వారీ--ఝాలీసే దాటీ*
*మన ఉతా వీళ రూప--పహావయా దృష్టీ*!!
భావం:- *ద్వారమండపమున వున్న మా మనస్సులు మీ దర్శనానికై ఉవ్విళ్ళూరు చున్నవి.*
*4. రాయీ రఖుమాబాయి తుహ్మా--యే ఊ దాదయా*
*శేజే హాలవునీ జాగే--కరా దేవరాయ*!!
భావం:- *ఓ రాణీ రుక్మిణీదేవీ! నీవైనా దయతో
రంగని మేల్కొల్పు (రంగా!) నిద్రను పోగొట్టుకొని మేలుకో, దేవరాజా! గరుడ
హనుమంతులు నీ దర్శనానికై వేచి యున్నారు.*
*5. గరుడ హనుమంత ఉభే--పాహతీ వాట్*
*స్వర్గీచే సురవర ఘేఉని--ఆలే బోభాట్*!!
భావం:- *స్వర్గంలోని సురవరులు ఆరతిగొని వచ్చారు.*
*6. ఝాలే ముక్త ద్వార్ లాభ్--ఝాలా రోకడా*
*విష్ణుదాస్ నామా ఉభా--ఘేఉని కాకడా*!!
భావం:- *విష్ణుదాసు, నామదేవు కాకడ హారతి చేపట్టి నిలిచారు.*
*(5)*
*1. ఘేఉనియా పంచారతీకరూ--బాబాసీ ఆరతీ*
*సాయిసీ ఆరతీ--కరూ బాబా సీ ఆరతీ l*
భావం:- *బాబా మీకు పంచారతి చేస్తాము.*
*2. ఉఠాఉఠాహో బాంధవ--ఓవాళూ హరమాదవ*
*సాయిరామాధవ ఓవాళూ హరమాధవ l*
భావం:- *సాయిబంధువులారా, లేచిరండి! సాయి రమాధవునికి ఆరతి చేద్దాము.*
*3. కరూనీయా స్థీరమన--పాహు గంభీర హేధ్యాన*
*సాయిచే హేధ్యాన--పాహు గంభీరా హే ధ్యాన l*
భావం:- *స్థిర మనస్సుతో ధ్యానము చేద్దాము.*
*4. కృష్ణనాథా దత్తసాయీ--జడోచిత్త తుఝేపాయీ*
*చిత్త బాబాసాయి--జడోచిత్త తుఝే పాయి*
భావం:- *కృష్ణనాథా, దత్తా, సాయీ! మా జడ చిత్తములు ఎల్లప్పుడూ నీ పాదాలపై నిలుచుగాక!*.
*(6)*
*1. కాకడ ఆరతీ కరీతో--సాయినాథ దేవా*
*చిన్మయరూపదాఖవీ ఘేఉని--బాలకలఘు సేవ !!కా!!*
*1. కాకడ ఆరతీ కరీతో--సాయినాథ దేవా*
*చిన్మయరూపదాఖవీ ఘేఉని--బాలకలఘు సేవ !!కా!!*
భావం:- *సాయినాథా, కాకడ ఆరతి
చేసెదను.*
*ఈ బాలకుని చిన్న సేవను గైకొని, నీ చిన్మయరూప దర్శన మిమ్ము.*
*ఈ బాలకుని చిన్న సేవను గైకొని, నీ చిన్మయరూప దర్శన మిమ్ము.*
*2. కామక్రోద మీద మత్సరాటుని--కాకడా కేలా*
*వైరాగ్యాచే తూప్ కాడునీ మీతో బిజవీలా*
*సాయినాథ గురుభక్తిజ్వలనే--తోమీ పేటవిలా*
*తద్వృత్తీజాళునీగురూనే--ప్రకాశ పాడియలా*
* ద్వైతరమా నాసూనీ మిళవీ--తత్స్వరూపజీవా*
*చిన్మయరూప దాఖవీ ఘేఉని--బాలకలఘు సేవ!*
*చిన్మయరూప దాఖవీ ఘేఉని--బాలకలఘు సేవ!*
కాకడ ఆరతీ కరీతో--సాయినాథ దేవా*
*చిన్మయరూపదాఖవీ ఘేఉని--బాలకలఘు సేవ!!*
*చిన్మయరూపదాఖవీ ఘేఉని--బాలకలఘు సేవ!!*
భావం:- * సహజముగా కామక్రోదాది ప్రవృత్తి గల
మనస్సును మీ ఆరతికి వత్తిగా వైరాగ్యమనే నేతిలో తడిపి, సాయినాథునిపట్లనున్న
గురుభక్తి యనే జ్యోతిని వెలిగించాను; తదాకారవృత్తి యనే వెలుగులో గురువు
ప్రకాశించాడు.* *ద్వైతమనే తమస్సు నశించి, జీవుడు తత్స్వరూపియైనాడు.*
*2. భూ--ఖేచర వ్యాపునీ అవఘే--హృత్కమలీ రాహసీ*
*తోచిదత్తదేవతు శిరిడీ--రాహుని పావసీ*
*రాహునియేథే అన్యత్రహి తూ--భక్తాస్తవధావసీ*
*నిరసునియా సంకట దాసా--అనుభవ దావిసీ*
*తోచిదత్తదేవతు శిరిడీ--రాహుని పావసీ*
*రాహునియేథే అన్యత్రహి తూ--భక్తాస్తవధావసీ*
*నిరసునియా సంకట దాసా--అనుభవ దావిసీ*
*నకలేత్వల్లీలాహీ కోణ్యా--దేవావామానవా !!చి!!కా!!*
*చిన్మయరూప దాఖవీ ఘేఉని--బాలకలఘు సేవ*
కాకడ ఆరతీ కరీతో--సాయినాథ దేవా*
*చిన్మయరూపదాఖవీ ఘేఉని--బాలకలఘు సేవ!*
*చిన్మయరూపదాఖవీ ఘేఉని--బాలకలఘు సేవ!*
భావం:- *భూమి--ఆకాశములలోను, (జీవుల) హృదయ
కమలంలోనూ నీవే వున్నావు. నీవు దత్తాత్రేయుడవు; శిరిడీలో వుంటూ (అందరినీ)
ఆదరిస్తున్నావు. నీవిక్కడ వుండడం వలన యితర ప్రాంతాల నుండి భక్తులు నీ కోసం పరుగున
వస్తున్నారు. నీవు నీ దాసుల కష్టాలు తొలగించి (దివ్యమైన) అనుభవాలిస్తున్నావు. ఈ
కలిలో నీవంటి మానవుడుగాని, దేవతగాని మరొకరు లేరు.*
*సగుణమూర్తి పాహణ్యా ఆతుర--జన శిరిడీఆలే*
*ప్రాశుని తద్వచనామృత అముచే--దేహభాన్ హరఫలే*
*సోడునియాదురభిమానస--త్వచ్చరణీవాహిలే*
*కృపాకరునియా సాయిమావులే--దాసపదరిఘ్యావా!!*
*చిన్మయరూప దాఖవీ ఘేఉని--బాలకలఘు సేవ*
కాకడ ఆరతీ కరీతో--సాయినాథ దేవా*
*చిన్మయరూపదాఖవీ ఘేఉని--బాలకలఘు సేవ !!కా!!*
*చిన్మయరూపదాఖవీ ఘేఉని--బాలకలఘు సేవ !!కా!!*
భావం:- *నీ యశోతేజములు అనే దుందుభులు
ఆకాశమంతటా మారుమోగుతున్నాయి.* *నీ సగుణమూర్తి దర్శనానికై దూరం నుండి భక్తులు శిరిడీ వచ్చారు.* *నీ వచనామృతములో దేహభావాన్ని
మరచారు.* *దురభిమానము విడచి మనస్సులను నీ
చరణాలపై నిలిపారు.* *దాసులైన మమ్మనుగ్రహించి, ఆశ్రయమిమ్ము.*
*1. భక్తీచియా పోటీ బోధ్--కాకడ జ్యోతి*
* పంచప్రాణ జీవే భావే--ఓవాళూ ఆరతీ*
భావం:- *భక్తితో నిండిన హృదయంతో నీ ప్రభాత ఆరతి చూస్తున్నాను.*
*పంచప్రాణములతో వెలిగే జీవభావమే ఆరతిగా నీకు తిప్పుతున్నాను.*
*2. ఓవాళూ ఆరతీమాఝ్యా--పండరీనాథా! మాఝా సాయినాథా*
*దోన్ హీ కరజోడూనీచరణీ--ఠేవిలా మాధా*
భావం:- *నా పండరినాథా నీకు ఆరతి! ఓ సాయినాథా నీకు ఆరతి.*
*2. ఓవాళూ ఆరతీమాఝ్యా--పండరీనాథా! మాఝా సాయినాథా*
*దోన్ హీ కరజోడూనీచరణీ--ఠేవిలా మాధా*
భావం:- *నా పండరినాథా నీకు ఆరతి! ఓ సాయినాథా నీకు ఆరతి.*
*రెండు చేతులు జోడించి నా శిరస్సును నీ పాదములపై వంచుతున్నాను.*
*3. కాయమహిమా వర్ణూ ఆతా సాంగణే కితీ*
*కోటి బ్రహ్మహత్య ముఖ--పహతా జాతీ*
భావం:- *నీ మహిమను చక్కగా నేనేమి వర్ణించ గలను?*
*3. కాయమహిమా వర్ణూ ఆతా సాంగణే కితీ*
*కోటి బ్రహ్మహత్య ముఖ--పహతా జాతీ*
భావం:- *నీ మహిమను చక్కగా నేనేమి వర్ణించ గలను?*
*నీ ముఖదర్శనము వలన కోటి బ్రహ్మ హత్యల పాపం గూడ నశిస్తుంది.*
*4. రాయీ రఖుమాబాయీ ఉభ్యా--దోఘి దోబాహీ.
*4. రాయీ రఖుమాబాయీ ఉభ్యా--దోఘి దోబాహీ.
మయూరపింఛ చామరేఢాళితి--ఠాయీచాఠాయీ.*
భావం:- *రాయీ, రుక్మాబాయి యిద్దరూ నెమలి పింఛము, చామరములతో నీకు
యిరువైపులా నిలచి అన్నివైపులా వీస్తున్నారు.*
*5. తుకాహ్మణే
దీపఘేఉని--ఉన్మనీత శోభా.
విఠేవరీ ఉభాదిసే--లావణ్యగాభా*
భావం:- *తుకారాముడు దీపమును గ్రహించి స్తుతీంచుచుండగా ఆ
పరమాత్ముడు ఇటుకపైన కనులకింపుగా శోభించుచున్నాడు*
*(8)*
*1. ఉఠా సాధుసంత సాదా--ఆపులాలే హిత*
*1. ఉఠా సాధుసంత సాదా--ఆపులాలే హిత*
*జాఈల్ జాఈల్ హా నరదేహా--మగకైచా భగవంత*
భావం:- *లే లేవండి సాధుసజ్జనులారా! మీ హితమును
చేకూర్చుకొనండి.* *ఈ దేహం త్వరలో నశించిపోతుంది. ఓ భగవంతుడా, ఆ తర్వాత (తరించడం)
ఎలా?*
*2. ఉఠోనియా పహాటే
బాబా--ఉభా ఆసే విటే*
*చరణతయాచే గోమటే అమృత--దృష్టీ అవలోకా*
*చరణతయాచే గోమటే అమృత--దృష్టీ అవలోకా*
భావం:- *నాయనాలారా ఉదయమే లేచి, యిటుకపై నిలచిన బాబా
వారి (విఠలుని) పాదాలు దర్శించండి. అతని అమృత దృష్టిని చూడండి.*
*3. ఉఠా ఉఠా హో వేగేసీ
చలా--జాఊ రాఉళాసీ*
*జలతిలపాతకాంచ్యా రాశీ--కాకడ ఆరతి దేఖిలియా*
భావం:- *లే లెండి, త్వరగా ఆలయానికి
పోదాము.* *ఆ కాకడ ఆరతి గైకొంటే పాపాలు నశిస్తాయి.*
*4. జాగేకరా
రుక్మిణీవర--దేవ ఆహే నిజసురాన్ త*
*వేగేలింబలోణ్ కరా--దృష్టీ హో ఈల్ తయాసీ*
భావం:- *ఓ రుక్మిణీవరా, నిదురలే! నీవే దేవత
లందరికీ దేవుడవు.* *త్వరగా దిష్టితీయించుకో! లేకుంటే నీకు దృష్టి దోషం తగులుతుంది.*
*5. ద్వారీభాజంత్రీ
వాజతీ--ఢోలు ఢమామే గర్జతీ*
*హోతసే కాకడ ఆరతీ మాఝ్యా--సద్గురు రాయాచీ*
*హోతసే కాకడ ఆరతీ మాఝ్యా--సద్గురు రాయాచీ*
భావం:- *మహాద్వారంలో ఢోలు, భజంత్రీలు
మోగుతున్నాయి.* *మా సద్గురురాయునికి కాకడ ఆరతి జరుగుతున్నది.*
*6. సింహనాద శంఖభేరి--ఆనంద
హోతో మహాద్వారీ*
*కేశవరాజా విఠేవరీ--నామా చరణ వందితో*
భావం:- *శంఖాలు మహాద్వారం వద్ద సింహనాదం
చేస్తూ ఆనందం కలిగిస్తున్నాయి.* *కేశవుడైన విఠలుని పాదాలకు నామదేవుడు
వందనము చేస్తున్నాడు.*
*(9)*
*సాయినాథ గురుమాఝే ఆయీ*
*మజలాఠావ ద్యావా పాయీ*
*దత్తరాజ గురు మాఝే ఆయీ*
*మజలాఠావ ద్యావా పాయీ*
*సాయినాథ గురుమాఝే ఆయీ*
*మజలాఠావ ద్యావా పాయీ*
*దత్తరాజ గురు మాఝే ఆయీ*
*మజలాఠావ ద్యావా పాయీ*
*సాయినాథ గురుమాఝే ఆయీ*
*మజలాఠావ ద్యావా పాయీ*
*శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై*
*మజలాఠావ ద్యావా పాయీ*
*శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై*
భావం:- *నా తల్లివైన సాయినాథ గూరూ! నాకు నీ
పాదముల వద్ద ఆశ్రయమివ్వు, నా తల్లివైన దత్తరాజ గురూ! నీ పాదాలవద్ద ఆశ్రయమివ్వు.*
*(10)*
*1. ప్రభాత సమయీ నభా శుభరవి ప్రభా ఫాకలీ*
*స్మరే గురు సదా అశా సమయిత్యా ఛళే నాకలీ*
*హ్మణోని కరజోడునీ కరు అతా గురుప్రార్థనా*
*సమర్థగురు సాయినాథ్ పురవీ మనోవాసనా*
*1. ప్రభాత సమయీ నభా శుభరవి ప్రభా ఫాకలీ*
*స్మరే గురు సదా అశా సమయిత్యా ఛళే నాకలీ*
*హ్మణోని కరజోడునీ కరు అతా గురుప్రార్థనా*
*సమర్థగురు సాయినాథ్ పురవీ మనోవాసనా*
భావం:- *ప్రభాత సమయంలో ఆకాశంలో శుభమైన
రవితేజము వెలుగుతున్నది; యీ సమయంలో గురువును స్మరించేవారిని కలి ఎన్నడూ బాధించదు. కనుక
చేతులు జోడించి గురువును ప్రార్థిస్తాను; సమర్థ గురువు సాయినాథా! నా మనోవాంఛలీ
డేర్చు.*
*2. తమా నిరసి భాను హాగురుహి నా సి అజ్ఞానతా*
*పరంతు గురుచీ కరీ నరవిహీ కధీ సామ్యతా*
*పున్ హా తిమిరజన్మ ఘే గురుకృపేని అజ్ఞాన నా*
*సమర్థగురు సాయినాథ్ పురవీ మనోవాసనా*
భావం:- *సూర్యుడు చీకట్లను పారద్రోలినట్లు, గురువు అజ్ఞానాన్ని
పారద్రోలుతాడు; కాని గురువుతో రవిని పోల్చడం సరిగాదు. చీకటి మరలా వస్తుంది గాని, గురు కృపవలన
పారద్రోలబడిన అజ్ఞానం మరిరాదు కనుక*
*3. రవి ప్రగట హో ఉని త్వరిత ఘా లవీ ఆలసా*
*తసా గురుహి సోడవీ సకల దుష్కృతీ లాలసా*
*హరోని అభిమానహీ జడవి తత్పదీ భావనా*
*తసా గురుహి సోడవీ సకల దుష్కృతీ లాలసా*
*హరోని అభిమానహీ జడవి తత్పదీ భావనా*
*సమర్థగురు సాయినాథ్ పురవీ మనోవాసనా*
భావం:- *ఉదయించిన రవి, అలసటను వెంటనే
పోగొడతాడు. అలానే దుష్కార్యాలపై వ్యామోహాన్ని గురువు పొగొడతాడు. అభిమానాన్ని
నశింపజేసి మన హృదయాన్ని ఆయన పాదాలయందు స్థిరపరుస్తాడు. కనుక...*
*4. గురూసి ఉపమా దిసే విధిహరీ హరాచీ వుణీ*
*కుఠోని మగ్ హేఇతీ కవనియా ఉగీ పాహుణి*
*తుఝీచ ఉపమా తులా బరవి శోభతే సజ్జనా*
*సమర్థగురు సాయినాథ్ పురవీ మనోవాసనా*
భావం:- *గురువుతో బ్రహ్మ, హరి, హరులను పోల్చడం
తగదు; ఇంక పోల్చదగిన వారింకెవరున్నారు?(సాయీ!) నీకు నీవే సాటియని మహనీయులు
కీర్తిస్తున్నారు. కనుక...*
*5. సమాధి ఉతరో నియా గురు చలా మశీదీ కడే*
*త్వదీయ వచనోక్తితీ మధుర వారితీ సాకడే*
*అజాతరిపు సద్గురో అఖిలపాతకా భంజనా*
*సమర్థగురు సాయినాథ్ పురవీ మనోవాసనా*
భావం:- *ఓ గురూ! నీవు సమాధి నుండి దిగి
మశీదుకు వచ్చి మధురములైన నీ మాటలతో (మా) కష్టాలు నివారించు. శతృవులే లేని ఓ
సద్గురూ, (మా) పాతకాలన్నింటినీ పారద్రోలు.*
*6. అహా సుసమయా సియా గురు ఉఠోనియా బైసలే*
*విలోకుని పదాశ్రితా తదియ ఆపదే నాసిలే*
*అసా సుహాత కారియా జగతి కోణిహీ అన్యనా*
*విలోకుని పదాశ్రితా తదియ ఆపదే నాసిలే*
*అసా సుహాత కారియా జగతి కోణిహీ అన్యనా*
*సమర్థగురు సాయినాథ్ పురవీ మనోవాసనా*
భావం:- *గురువులేచి కూర్చున్నారు. ఆహా, యిదెంత మంచి సమయం!
ఆయన తన పాదాలను ఆశ్రయించిన వారిని చూచి వారి ఆపదలను నాశనం చేస్తారు. ఇలా మేలు
చేసేవారు యీ జగత్తులో యింకెవ రున్నారు? కనుక..*
*7. అసే బహూత శాహణా పరి నజ్యా గురూచీ కృపా*
*నతత్స్వహిత త్యాకళే కరితసే రికామ్యా గపా*
*జరీ గురుపదా ధరీ సుదృఢ భక్తినేతో మనా*
*సమర్థగురు సాయినాథ్ పురవీ మనోవాసనా*
భావం:- *ఎంత తెలివిగలవాడైనా, అతడు గురు కృపను
పొందనంతవరకూ అతడి జీవితమే వ్యర్థం; (కారణం) అతడు గురు
పాదములను దృఢ భక్తితో మనసులో ధరించకుంటే తనకు తాను ఎలాంటి శ్రేయస్సునూ
సాధించుకోలేడు.*
*8. గురో వినతిమా కరీ హృదయమందిరీ యాబసా*
*సమస్త జగ్ హే గురుస్వరూపచీ ఠసో మానసా*
*కరో సతత సత్కృతీ మతిహిదే జగత్పావనా*
*సమస్త జగ్ హే గురుస్వరూపచీ ఠసో మానసా*
*కరో సతత సత్కృతీ మతిహిదే జగత్పావనా*
*సమర్థగురు సాయినాథ్ పురవీ మనోవాసనా*
భావం:- *ఓ గురూ! నా విన్నపం చేసుకుంటున్నాను; నా హృదయ మందిరంలోకి
వచ్చి కూర్చోండి! ఈ సమస్త జగత్తూ గురుని స్వరూపమన్న భావం నా మనస్సుకు హత్తుకునేలా
చేయండి. ఎల్లప్పుడూ జగత్పావనములైన సత్కార్యాలే చేసే మనస్సును నాకు అనుగ్రహించండి.*
*(11)*
*ప్రేమేయే అష్టకాశీ పఢుని గురువరా---ప్రార్థితీ జే ప్రభాతి.*
*త్యాచే చిత్తాసి దేతో అఖిల హరునియా---భ్రాంతి మీ నిత్యశాంతి.*
*ఐసేహే సాయినాథే కధుని సుచవిలే---జేవి యా బాలకాశీ.*
*తేవీత్యా కృష్ణపాయీ నముని సవినయే---అర్పితో అష్టకాశీ.*
భావం:- *ఈ బాలకుడైన కృష్ణుడు యీ అష్టకం వ్రాసి
సవినయంగా ఆయన పాదాలకు సమర్పించి నపుడు సాయి. 'ఈ అష్టకం ప్రేమతో చదివి గురువునెవరు
ప్రభాత సమయంలో ప్రార్థిస్తారో అట్టివారి చిత్తం నుండి భ్రాంతులన్నింటినీ
హరించివేసి నిత్యమైన శాంతిని ప్రసాదిస్తాను' అని తెల్పారు.*
*(12)*
*సాయీ రహం నజర్ కరనా, బచ్చోంకా పాలన కరనా*
*సాయీ రహం నజర్ కరనా, బచ్చోంకా పాలన కరనా*
*సాయీ రహం నజర్ కరనా, బచ్చోంకా పాలన కరనా*
*జానా తుమనే జగత్పసారా, నబహీ ఝూట్ జమానా*
*జానా తుమనే జగత్పసారా, నబహీ ఝూట్ జమానా*
*సాయీ రహం నజర్ కరనా, బచ్చోంకా పాలన కరనా*
*సాయీ రహం నజర్ కరనా, బచ్చోంకా పాలన కరనా*
*మై అంధాహూ బందా అపకా, ముఝుసే ప్రభుదిఖలానా*
*మై అంధాహూ బందా అపకా, ముఝుసే ప్రభుదిఖలానా*
*సాయీ రహం నజర్ కరనా, బచ్చోంకా పాలన కరనా*
*సాయీ రహం నజర్ కరనా, బచ్చోంకా పాలన కరనా*
*దాసగణు కహే అబ్ క్యా బోలూ, ధక్ గయి మేరీ రసనా*
*దాసగణు కహే అబ్ క్యా బోలూ, ధక్ గయి మేరీ రసనా*
*సాయీ రహం నజర్ కరనా, బచ్చోంకా పాలన కరనా*
*సాయీ రహం నజర్ కరనా, బచ్చోంకా పాలన కరనా*
భావం:- *'ఓ సాయీ! మీరు (మాపై) కృపాదృష్టి
నుంచాలి; యీ మీ బిడ్డలను పాలించాలి. ఓ జగద్వ్యాపకా, యీ ప్రపంచమంతా
అసత్యమని మీకు తెలుసు. నేను అజ్ఞానా నంధుడను; మీ బానిసను; మీరే నాకు ప్రభు
దర్శనం చేయించాలి. ఇంకేమి చెప్పగలను? నా నాల్క మూగవోయింది' అంటున్నాడు యీ
దాసగణు.*
*(13)*
*రహం నజర్ కరో, అబ్ మోరే సాయీ*
*తుమబీన నహీ ముఝే మా బాప్ భాయీ*
*రహం నజర్ కరో, అబ్ మోరే సాయీ*
*తుమబీన నహీ ముఝే మా బాప్ భాయీ*
*రహం నజర్ కరో*
*మై అంధాహూ, బందా తుహ్మారా, మై అంధాహూ, బందా తుహ్మారా *
*మైనాజానూ, మైనాజానూ, మైనాజానూ అల్లా ఇలాహీ*
*మై అంధాహూ, బందా తుహ్మారా, మై అంధాహూ, బందా తుహ్మారా *
*మైనాజానూ, మైనాజానూ, మైనాజానూ అల్లా ఇలాహీ*
* రహం నజర్ కరో, రహం నజర్ కరో, అబ్ మోరే సాయీ*
*తుమబీన నహీ ముఝే మా బాప్ భాయీ*
*తుమబీన నహీ ముఝే మా బాప్ భాయీ*
*రహం నజర్ కరో*
*ఖాలీజమానా, మైనే గమాయా, ఖాలీజమానా, మైనే గమాయా *
*సాథీ ఆఖరికా, సాథీ ఆఖరికా, సాథీ ఆఖరికా కియాన కోయీl*
* రహం నజర్ కరో, రహం నజర్ కరో, అబ్ మోరే సాయీ*
*తుమబీన నహీ ముఝే మా బాప్ భాయీ*
*తుమబీన నహీ ముఝే మా బాప్ భాయీ*
*రహం నజర్ కరో*
*అప్నే మస్ జిద్ కా ఝాడూ గనూ హై, అప్నే మస్ జిద్ కా ఝాడూ గనూ హై*
*మాలిక్ హమారే, మాలిక్ హమారే, మాలిక్ హమారే తుమ్ బాబాసాయి*
*అప్నే మస్ జిద్ కా ఝాడూ గనూ హై, అప్నే మస్ జిద్ కా ఝాడూ గనూ హై*
*మాలిక్ హమారే, మాలిక్ హమారే, మాలిక్ హమారే తుమ్ బాబాసాయి*
* రహం నజర్ కరో, రహం నజర్ కరో, అబ్ మోరే సాయీ*
*తుమబీన నహీ ముఝే మా బాప్ భాయీ*
*తుమబీన నహీ ముఝే మా బాప్ భాయీ*
*రహం నజర్ కరో*
భావం:- *ఓనా సాయీ! ఇప్పుడే నాకు నీ కృపా
దృష్టి ప్రసాదించు. నీవు గాక నాకు తండ్రి గాని, సోదరుడు గాని వేరెవ్వరూ లేరు. నేను
అజ్ఞానాంధుడను, నీ బానిసను. 'అల్లాహ్' (దైవము)--'ఇలాహి' (సత్యము) ఏమీ నాకు తెలియవు. నా జీవిత సమయ మంతా వ్యర్థ పరచుకొన్నాను.
నేను నిన్ను తప్ప వేరెవరినీ చివరి తోడుగా చేసుకోలేదు. ఈ (దాస) గణు మీ మసీదు చిమ్మే
చీపురు మాత్రమే. ఓ సాయీ, నీవే నా యజమానివి.*
*(14)*
*తుజకాయదే ఊ సావళ్యా మీ భాయా తరీయా
*తుజకాయదే ఊ సావళ్యా మీ భాయా తరీయా
తుజకాయదే ఊ సావళ్యా మీ భాయా తరీయా*
*మీదుబళి బటిక నా మ్యాచీ జాణ శ్రీహరీ*
*మీదుబళి బటిక నా మ్యాచీ జాణ శ్రీహరీ*
*మీదుబళి బటిక నా మ్యాచీ జాణ శ్రీహరీ*
*ఉచ్చిష్ట తులా దేణేహి గోష్ట నాబరియో*
*ఉచ్చిష్ట తులా దేణేహి గోష్ట నాబరియో*
*తూ జగన్నాథ్ తుజదేఊ కశీరే భాకరి*
*తూ జగన్నాథ్ తుజదేఊ కశీరే భాకరి*
*తూ జగన్నాథ్ తుజదేఊ కశీరే భాకరి*
*నకో అంత మదీయపాహు సఖ్యా భగవంతా, శ్రీకాంతా*
*మధ్యాహ్న రాత్రి ఉలటోని గేలీహీ అత--అణచిత్తా*
*జ హో ఈల్ తుఝారే కాకడ కీ రా ఉళాతరియో*
*జ హో ఈల్ తుఝారే కాకడ కీ రా ఉళాతరియో*
*అణతీల్ భక్త నై వేద్యహి నానాపరీ*
*అణతీల్ భక్త నై వేద్యహి నానాపరీ*
*అణతీల్ భక్త నై వేద్యహి నానాపరీ*
*తుజకాయదే ఊ సావళ్యా మీ భాయా తరీయా
తుజకాయదే ఊ సావళ్యా మీ భాయా తరీయా*
*మీదుబళి బటిక నా మ్యాచీ జాణ శ్రీహరీ*
*మీదుబళి బటిక నా మ్యాచీ జాణ శ్రీహరీ*
*మీదుబళి బటిక నా మ్యాచీ జాణ శ్రీహరీ*
భావం:- *ఓ నల్లనయ్యా! తినడానికి నీకు
నేనేమివ్వగలను? ఓ శ్రీహరీ, నేను శక్తిలేని బానిసనని నీకు తెలుసు. ఎంగిలిదైన యీ సంగటి నీకు
యివ్వడం తగదు. నీవో (సాక్షాత్తు) జగన్నాథుడవు. నీకు కేవలం యీ రొట్టె ముక్క ఏమని
సమర్పించేది? ఓ భగవంతుడా, శ్రీకాంతుడా,
అర్థరాత్రి గడచిపోయి కాకడ ఆరతి జరిగే
సమయం గూడ అవుతున్నది. (ఇక) భక్తులందరూ నీకు అనేకమైన నైవేద్యాలు సమర్పిస్తారు.
*(15)*
శ్రీసద్గురు బాబాసాయీ హో - శ్రీసద్గురు బాబాసాయీ
తుజవాచుని ఆశ్రయనాహీభూతలీ - తుజవాచుని ఆశ్రయనాహీభూతలీ
మీ పాపిపతితధీమంతా - మీ పాపిపతితధీమంతా
తారణేమలా గురునాధా ఝుడకరీ - తారణేమలా సాయినాధా ఝుడకరీ
తూశాంతిక్షమేచామేరూ - తూశాంతిక్షమేచామేరూ
తుమి భవార్ణ విచేతారూ గురువరా
తుమి భవార్ణ విచేతారూ గురువరా
గురువరా! మజసి పామరా అతా ఉద్దరా
త్వరితలవలాహీ త్వరిత లలాహీ
మీబుడతో భవ భయ డోహీ ఉద్దరా
శ్రీ సద్గురు బాబాసాయీ హో - శ్రీ సద్గురు బాబాసాయీ హో
తుజవాచుని ఆశ్రయనాహీభూతలీ
తుజవాచుని ఆశ్రయనాహీభూతలీ
శ్రీసద్గురు బాబాసాయీ హో - శ్రీసద్గురు బాబాసాయీ
తుజవాచుని ఆశ్రయనాహీభూతలీ - తుజవాచుని ఆశ్రయనాహీభూతలీ
మీ పాపిపతితధీమంతా - మీ పాపిపతితధీమంతా
తారణేమలా గురునాధా ఝుడకరీ - తారణేమలా సాయినాధా ఝుడకరీ
తూశాంతిక్షమేచామేరూ - తూశాంతిక్షమేచామేరూ
తుమి భవార్ణ విచేతారూ గురువరా
తుమి భవార్ణ విచేతారూ గురువరా
గురువరా! మజసి పామరా అతా ఉద్దరా
త్వరితలవలాహీ త్వరిత లలాహీ
మీబుడతో భవ భయ డోహీ ఉద్దరా
శ్రీ సద్గురు బాబాసాయీ హో - శ్రీ సద్గురు బాబాసాయీ హో
తుజవాచుని ఆశ్రయనాహీభూతలీ
తుజవాచుని ఆశ్రయనాహీభూతలీ
భావం:- *శ్రీ సద్గురు సాయిబాబా, నాకీ భూమి మీద నీవు
గాక వేరెవ్వరూ ఆశ్రయం లేరు; నేను పాపిని,
మంద బుద్ధినీ; నన్ను తరింప
జేయడానికి జాగు చేయవద్దు. శాంతి క్షమలలో మీరు మేరువు వంటి వారు. నన్ను భవసాగరం
నుండి తరింప జేయి, ఓ గురువరా! ఓ గురువరా, పామరుడనైన నన్ను యిప్పుడే తృటిలో
ఉద్దరించు; భవ భయమనే బావిలో మునుగుతున్న నన్నిపుడే రక్షించు!*
కాకడ ఆరతి సమాప్తం...
Om sai ram🙏
ReplyDelete