ఈ భాగంలో అనుభవం:
దారి చూపడానికి బాబాయే వచ్చారా!
సాయిభక్తుడు ఆయుష్‌ధార్ తన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు:
ఓం సాయిరామ్! ఎన్నో అనుభవాలతో ఎంతో నేర్చుకుంటూ సాగే సద్గురు సాయితో ప్రయాణం అద్భుతమైనది. ఎల్లప్పుడూ నాతో ఉంటున్నందుకు ముందుగా నేను బాబాకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేను జమ్మూ నగరానికి చెందినవాడిని. నేను నా గ్రాడ్యుయేషన్, మాస్టర్స్...
సాయి వచనం:-
|
|
సాయి అనుగ్రహసుమాలు - 384వ భాగం
సాయిశరణానంద అనుభవాలు - పద్దెనిమిదవ భాగం
నిన్నటి తరువాయిభాగం.....
శిరిడీలో నేను సుదీర్ఘకాలం ఉన్నాను. బాబా ప్రసంగవశాత్తూ నన్ను దక్షిణ అడుగుతుండేవారు. నా దగ్గర డబ్బులున్నంత వరకూ నేను వారికి ఇస్తూనే ఉండేవాణ్ణి. చాలాసార్లు వైకుంఠని అడిగి డబ్బు తెప్పించుకోవలసి వచ్చేది. అప్పుడతను, “బాబా దక్షిణ ఎందుకు అడుగుతారు?"...
సాయిభక్తుల అనుభవమాలిక 425వ భాగం....
ఈ భాగంలో అనుభవాలు:
బ్రతుకు భారమైనవేళ అండగా నిలిచి నడిపిస్తున్న బాబా
ఊదీ మహిమ
బ్రతుకు భారమైనవేళ అండగా నిలిచి నడిపిస్తున్న బాబా
ప్రియమైన సాయిభక్తులకు నమస్కారం. నేను సాయిభక్తుడిని. కొన్ని కారణాల వలన నా పేరు తెలియజేయాలని అనుకోవడం లేదు. నేను మహాపారాయణ గ్రూపులో సభ్యుడిని. ఎమ్.పి 9425, సంకల్ప సాయి గ్రూపు క్లాస్ టీచర్ని. నేను...
సాయి అనుగ్రహసుమాలు - 383వ భాగం
సాయిశరణానంద అనుభవాలు - పదిహేడవ భాగం
నిన్నటి తరువాయిభాగం.....
ఒకసారి నేను బాబాకి సమీపంలో కట్టడాకి వెలుపల నేలమీద కూర్చొని ఉన్నాను. ఆ సమయంలో నాకొక ఆలోచన వచ్చింది, “అరె, ఈ నశ్వరమైన శరీరం కోసం బాగా కష్టపడి కఠినమైన సొలిసిటర్ పరీక్షను ఉత్తీర్ణుడినైనా సంపాదనకోసం మళ్ళీ కష్టాలు పడాలి. ఇదంతా ఎవరికోసం? ఇతరుల్లాగా కాకుండా...
సాయిభక్తుల అనుభవమాలిక 424వ భాగం....
ఈ భాగంలో అనుభవాలు:
సాయి నామస్మరణతో ఆరోగ్యం
సాయిపాదాలు తాకినమీదట పరిమళభరితమవుతున్న నా చేతులు
సాయి నామస్మరణతో ఆరోగ్యం
ఓం సాయిరామ్! జై సాయిరామ్! నేను సాయిభక్తురాలిని, నా పేరు స్వాతి. బాబా కరుణతో నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించిన అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను. ఇది బాబాతో నాకున్న అనుభవాల నుండి నేను మీతో పంచుకుంటున్న రెండవ అనుభవం....
సాయి అనుగ్రహసుమాలు - 382వ భాగం
సాయిశరణానంద అనుభవాలు - పదహారవ భాగం
నిన్నటి తరువాయిభాగం.....
ఒకసారి ఉదయం 8-30 గంటలకో లేక మధ్యాహ్నం 2 గంటలకో నేనూ, శ్రీబాలకరాం మాన్కర్ కూర్చొని ఉన్నప్పుడు బాబా, “బాలకరామూ, వీడూ ఒకప్పుడు ఒక గుహలో ఎదురెదురుగా కూర్చొని తపస్సు చేసుకునేవారు” అన్నారు. ఆరోజో లేక ఆ మర్నాటి రాత్రో నేను స్వప్నంలో ఒక గుహలో కూర్చొని తపస్సు...
సాయిభక్తుల అనుభవమాలిక 423వ భాగం....
ఈ భాగంలో అనుభవాలు:
ఒక్కరోజులోనే నయమయ్యేలా చేసిన బాబా
అండగా ఉన్న బాబా
ఒక్కరోజులోనే నయమయ్యేలా చేసిన బాబా
అఖిలాండకోటి బ్రహ్మాడనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
ముందుగా ఈ బ్లాగ్ నిర్వాహకులకు నా నమస్సుమాంజలి. మీరు చేస్తున్న ఈ సాయిసేవకి మేము మీకు ఋణపడివున్నాము. ఈమధ్య మా చుట్టాలబ్బాయి కాలికి...
సాయి అనుగ్రహసుమాలు - 381వ భాగం
సాయిశరణానంద అనుభవాలు - పదిహేనవ భాగం
నిన్నటి తరువాయిభాగం.....
"ఇక్కడ చేయవలసిందంతా ఇతరుల కోసమే చేయాలి"
వాసుదేవ్ అనే పేరుగల పూణేకి చెందిన ఒక బ్రాహ్మణుడు శిరిడీలో భోజనశాల నడిపిస్తూ ఉండేవాడు. అతని దగ్గర శ్రీసగుణరావు ఉంటుండేవాడు. వర్తమానంలో (అంటే 1913లో) సగుణరావు ఉంటున్న ఇంటికి వెనుకభాగంలో శ్రీవాసుదేవ్ ఉంటుండేవాడు. బయట...
సాయిభక్తుల అనుభవమాలిక 422వ భాగం....
ఈ భాగంలో అనుభవాలు:
దయగల దేవుడు మన బాబా
బాబా కురిపిస్తున్న ఆశీస్సులు
దయగల దేవుడు మన బాబా
సాయిరామ్! సాయిభక్తులందరికీ నా వందనాలు. ఈ బ్లాగ్ నిర్వాహకులందరికీ సాయి ఆశీస్సులు. నా పేరు సునీత. ఇది నేను మీతో పంచుకుంటున్న నా మూడవ అనుభవం. ఒకసారి మావారికి చాలా తీవ్రంగా చెయ్యినొప్పి వచ్చింది. మూడు రోజుల పాటు ఆ నొప్పితో ఆయన విలవిల్లాడిపోయారు....
సాయి అనుగ్రహసుమాలు - 380 వ భాగం
సాయిశరణానంద అనుభవాలు - పద్నాల్గవ భాగం
నిన్నటి తరువాయిభాగం.....
మరుసటి సంవత్సరం, అంటే 1913 ఫాల్గుణ శుద్ధ షష్ఠి ఉదయం బ్రహ్మీముహూర్తంలో మా నాన్నగారు పరమపదించారు. చివరి సమయం వరకూ వారి వద్దనే వారిని కనిపెట్టుకుని ఉన్న మా పినతండ్రిగారైన రామగోవింద్ మా నాన్నగారు తమ అంతిమ క్షణం వరకూ నన్నే తలుచుకున్నారని చెప్పారు. వారికి...
సాయిభక్తుల అనుభవమాలిక 421వ భాగం....
ఈ భాగంలో అనుభవాలు:
బాబా ప్రసాదించిన తొలి అనుభవం
మనసు మార్చి సమస్యను పరిష్కరించిన బాబా
బాబా ప్రసాదించిన తొలి అనుభవం
నా పేరు సాయి. ముందుగా, ఎంతోమంది సాయిభక్తులకి ప్రతిరోజూ బాబా ప్రసాదించిన అనుభవాల గురించి తెలుసుకునే అవకాశం కల్పింస్తున్న ఈ బ్లాగ్ నిర్వాహకులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. సాయినాథ్ మహరాజ్‌కి తన భక్తుల పట్ల ఉన్న ప్రేమ మాటల్లో...
సాయి అనుగ్రహసుమాలు - 379వ భాగం
సాయిశరణానంద అనుభవాలు - పదమూడవ భాగం
నిన్నటి తరువాయి భాగం....
ఈ మధ్యకాలంలో స్వామి వివేకానందగారి కంప్లీట్ వర్క్స్ (మాయావతి ఎడిషన్) నా చేతిలోకి వచ్చింది. అందులోని జ్ఞానయోగాన్ని పఠించటం మొదలుపెట్టి, శిరిడీకి వెళ్ళేటప్పుడు దాన్ని నాతో తీసుకెళ్ళి అక్కడ కూడా చదవటం కొనసాగించాను. జ్ఞానయోగంలో కొన్ని భాగాలు కఠినంగా అనిపించేవి. అవి...
సాయిభక్తుల అనుభవమాలిక 420వ భాగం....
ఈ భాగంలో అనుభవాలు:
నైవేద్యాన్ని స్వీకరించినట్లుగా బాబా ఇచ్చిన నిర్ధారణ
ప్రార్థించినంతనే అపాయం నుండి బయటపడేసిన బాబా
నైవేద్యాన్ని స్వీకరించినట్లుగా బాబా ఇచ్చిన నిర్ధారణ
నా పేరు అంజలి. బాబా నాకు ప్రసాదించిన లీలలను గత కొద్దిరోజులుగా మీ అందరితో పంచుకుంటున్నాను. ఇప్పుడు మరో రెండు అనుభవాలను మీతో పంచుకుంటాను.
30.04.2020న నేను గురుచరిత్ర...
సాయి అనుగ్రహసుమాలు - 378వ భాగం
సాయిశరణానంద అనుభవాలు - పన్నెండవ భాగం
నిన్నటి తరువాయిభాగం.....
ప్రతి వస్తువులోనూ బాబా దర్శనం
వేసవిలో కాంగ్రెస్ మహాసభలు ముంబాయిలో జరగనున్నాయి. వేసవి కారణంగా కోర్టులు పూర్తిగా మూసివేసేవారు. అందువలన కాకాసాహెబ్ దీక్షిత్ శిరిడీలో ఉన్నారు. ఆయన ద్వారా నేను బాబాను, "నేను కాంగ్రెస్ మహాసభలకి హాజరవనా? లేక మీ దగ్గరకొచ్చి ఒక నాలుగు...
సాయిభక్తుల అనుభవమాలిక 419వ భాగం....
ఈ భాగంలో అనుభవం:
జ్యోతిష్యశాస్త్ర నిర్ణయాన్ని తారుమారు చేసిన బాబా
సాయిబాబా లీలలు అద్భుతమైనవి. ఒక్కోసారి పరిస్థితులు అనుకూలంగా లేవని వాస్తవాన్ని అంగీకరించడానికి మనం మన ఆశలను, ధైర్యాన్ని వదులుకోవడానికి సిద్ధపడతాం. సరిగ్గా అప్పుడే బాబా మనం కోరుకున్నట్లుగా పరిస్థితులను మారుస్తారు. సాయిభక్తుడు శ్రీనివాసులు జీవితంలో ఇదే అనుభవమైంది. ఆ అనుభవాన్నే...
సాయి అనుగ్రహసుమాలు - 377వ భాగం
సాయిశరణానంద అనుభవాలు - పదకొండవ భాగం
నిన్నటి తరువాయిభాగం.....
నేను సాయిబాబాను పూజించటం మా అమ్మగారికి ఇష్టముండేదికాదు. రాత్రిపూట భోజనాలయ్యాక నేను, అన్నయ్య, అమ్మ కలసి కూర్చునేవాళ్ళం. ఆ సమయంలో నేను సాధు సత్పురుషుల చరిత్రలు చదువుతుంటే అమ్మ ప్రేమతో వింటూండేవారు. అయితే ఆవిడకు భక్తుల పేదరికపు జీవితం నచ్చేదికాదు. పేదరికం...