ఈరోజు భాగంలో అనుభవాలు:
'బాబాయే వచ్చారా!' అనిపించే అనుభవాలు
కడుపునొప్పి తగ్గించిన బాబా
'బాబాయే వచ్చారా!' అనిపించే అనుభవాలు
జై సాయిరామ్! నా పేరు వల్లంకొండ మహేశ్వరి. మాది రాజమండ్రి. నేనిప్పుడు మీతో నాకు జరిగిన కొన్ని అనుభవాలను పంచుకుంటాను. సాయిభక్తుల కోసం బ్లాగు నిర్వహిస్తున్న వారికి చాలా చాలా ధన్యవాదములు.
మొదటి అనుభవం:
ఒకప్పుడు...
సాయి వచనం:-
|
|
సాయి అనుగ్రహసుమాలు - 80వ భాగం.
కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ - 80వ భాగం.
శ్రీ హరిసీతారామ్ దీక్షిత్ గారు వ్రాసి ఉంచిన అనుభవాలు.
అనుభవం - 143
నీలకంఠరావు అలియాస్ బాబా సాహెబ్ సహస్రబుద్దే గారు 12-3-1910 తారీఖు శిరిడీ నుండి కాకాసాహెబ్ కు ఆంగ్లంలో వ్రాసిన ఉత్తరానికి అనువాదం:
శిరిడీ నుండి బయలుదేరడానికి అనుమతి నాకు ఇంకా ఎందుకు లభించలేదో, ఆ చిక్కుముడి ఇప్పుడు విడిపోయింది. కర్టిస్...
సాయిభక్తుల అనుభవమాలిక 120వ భాగం....
ఈరోజు భాగంలో అనుభవాలు:
మా అబ్బాయికి ఉద్యోగాన్ని ప్రసాదించిన శ్రీసాయి.
ఊదీతో కంటి ఇన్ఫెక్షన్ నుండి ఉపశమనం
మా అబ్బాయికి ఉద్యోగాన్ని ప్రసాదించిన శ్రీసాయి.
సాయిభక్తుడు వై. శ్రీనివాసరావుగారు తమ రీసెంట్ అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:
ఇదివరకు నేను బ్లాగులో కొన్ని అనుభవాలు పంచుకున్నాను. ఇప్పుడు బాబా మా అబ్బాయికి ఉద్యోగాన్ని ప్రసాదించిన...
సాయి అనుగ్రహసుమాలు - 79వ భాగం.
కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ - 79వ భాగం.
శ్రీ హరిసీతారామ్ దీక్షిత్ గారు వ్రాసి ఉంచిన అనుభవాలు.
అనుభవం - 142
శ్రీ గణేశ్ బాలాజీ దేశ్ పాండే గారి అనుభవం.
నాసిక్ కు చెందిన శ్రీ భావుసాహెబ్ ధుమాళ్ గారు (అడ్వకేట్), బాబాకు ఎప్పటినుంచో ఎంతో శ్రద్ధాసక్తులు కలిగిన భక్తులు. ఆయన గుమస్తా శ్రీ గణేష్ బాలాజీ దేశపాండే గారికి శ్రీ భావుసాహెబ్ వలన బాబాపై పూర్ణశ్రద్ద...
సాయిభక్తుల అనుభవమాలిక 119వ భాగం....
ఈరోజు భాగంలో అనుభవాలు:
పోలీస్ కేసులో ఇరుక్కోకుండా కాపాడిన సాయిబాబా.
బాబా నిలిపిన నా వైవాహిక జీవితం
పోలీస్ కేసులో ఇరుక్కోకుండా కాపాడిన సాయిబాబా.
వాట్సాప్ ద్వారా వేంకటేష్ గారు పంపిన అనుభవం:
ముందుగా సాయిబంధువులందరికీ నమస్కారం. నా పేరు వెంకటేష్. నేను చిత్తూరులోని ఒక ప్రైవేట్ ఆర్థిక సంస్థలో మేనేజరుగా పనిచేస్తున్నాను. 2019 మే నెలలో...
సాయి అనుగ్రహసుమాలు - 78వ భాగం.
కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ - 78వ భాగం.
శ్రీ హరిసీతారామ్ దీక్షిత్ గారు వ్రాసి ఉంచిన అనుభవాలు.
అనుభవం - 141
గోవా బ్రాహ్మణుల కథ.
సుమారు ఇరవై సంవత్సరాలకు పూర్వం బుందేల్ ఖండ్ కు చెందిన ఇద్దరు దక్షిణ బ్రాహ్మణులు శిరిడికి బాబా దర్శనానికై వచ్చారు. దర్శనం కోసం ఎవరైనా వస్తే బాబా వద్దకు వారిని తీసుకువెళ్ళే పనిని ఎప్పుడూ మాధవరావు చేస్తుంటాడు....
సాయిభక్తుల అనుభవమాలిక 118వ భాగం....
ఈరోజు భాగంలో అనుభవాలు:
సచ్చరిత్ర పారాయణతో ఇష్టమైన ప్రాజెక్టులో అవకాశంతో పాటు ప్రమోషన్ కూడా...
డ్రైవింగ్ నేర్చుకోవడంలో బాబా సహాయం
తలనొప్పినుండి ఉపశమనం కలిగించారు బాబా
సచ్చరిత్ర పారాయణతో ఇష్టమైన ప్రాజెక్టులో అవకాశంతో పాటు ప్రమోషన్ కూడా...
ఒక అజ్ఞాత సాయిభక్తుడు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:
సాయిభక్తులందరికీ...
సాయిభక్తుల అనుభవమాలిక 117వ భాగం....
ఈరోజు భాగంలో అనుభవం:
సాయిబాబానే చీకటిలో మార్గాన్ని చూపుతారు
బెంగళూరునుండి ఒక అజ్ఞాత సాయిభక్తుడు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:
30 సంవత్సరాలకు పైగా నేను సాయిభక్తుడిని. బ్లాగుల్లోని సాయి భక్తుల అనుభవాలు చదవడం ద్వారా బాబాపట్ల నా విశ్వాసం ఎన్నో రెట్లు పెరిగింది. "ప్రతి చీకటి సొరంగమార్గం చివర వెలుగు ఉంటుంది. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం...
సాయిభక్తుల అనుభవమాలిక 116వ భాగం....
ఈరోజు భాగంలో అనుభవాలు:
ఊదీ మహిమ - అయిదు నిమిషాల్లో తలనొప్పి మాయం
డిలీట్ చేయబడిన ఇ-మెయిల్ దొరికేలా చేసిన బాబా
బాబా నా కోరిక మన్నించారు
ఊదీ మహిమ - అయిదు నిమిషాల్లో తలనొప్పి మాయం
సాయిబంధువులందరికీ సాయిరామ్! నా పేరు శిరీష. ఇదివరకు కొన్ని అనుభవాలు మీతో పంచుకున్నాను. ఇప్పుడు 2019, జులై 14 ఆదివారంనాడు జరిగిన ఒక చిన్న అనుభవాన్ని...
సాయి అనుగ్రహసుమాలు - 75వ భాగం.
కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ - 75వ భాగం.
శ్రీ హరిసీతారామ్ దీక్షిత్ గారు వ్రాసి ఉంచిన అనుభవాలు.
అనుభవం - 138
శ్రీ రామచంద్ర కేశవ్ నాయక్ గారి అనుభవం.
శ్రీ సాయిభక్త పరాయణులైన శ్రీ భావుసాహెబ్ హరిసీతారాం దీక్షిత్ గారికి, శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్ గారి విషయానికి సంబంధించి అనుభవాన్ని వ్రాసి పంపుతున్నాను. మీకు యోగ్యమైనదిగా అనిపిస్తే శ్రీ...
సాయిభక్తుల అనుభవమాలిక 115వ భాగం....
ఈరోజు భాగంలో అనుభవాలు:
గురుపూర్ణిమనాడు భోజనవేళకు మా ఇంటికొచ్చిన బాబా
గురుపూర్ణిమనాడు బాబా దర్శనం - ఆయనిచ్చిన ఆనందం.
గురుపూర్ణిమనాడు భోజనవేళకు మా ఇంటికొచ్చిన బాబా
సాయిభక్తురాలు సగుణ్ లంబా గురుపూర్ణిమనాటి తమ అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:
నా సాయి కుటుంబసభ్యులకు సాయిరామ్! గురుపూర్ణిమనాడు జరిగిన ఒక అద్భుతమైన అనుభవాన్ని నేనిప్పుడు...
సాయి అనుగ్రహసుమాలు - 74వ భాగం.
కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ - 74వ భాగం.
శ్రీ హరిసీతారామ్ దీక్షిత్ గారు వ్రాసి ఉంచిన అనుభవాలు.
అనుభవం - 135
శ్రీ హరిసీతారాం దీక్షిత్ కు ఒక మిత్రుని వద్ద నుండి వచ్చిన లేఖలోని సారాంశం.
మీ దగ్గర నుండి వచ్చిన ఉత్తరం మరియు శ్రీ సాయిబాబా గారి ఊదీ చేరింది. ప్రతిరోజు నిత్యనియమంగా ఆ ఊదీని తీసుకుంటున్నాను. నా చిన్న కుమారుడు టైఫాయిడ్తో జబ్బున...
సాయిభక్తుల అనుభవమాలిక 114వ భాగం....
ఈరోజు భాగంలో అనుభవం:
అడుగడుగునా అందిన బాబా ఆశీస్సులు
నేను యుఎస్ఏలో నివసిస్తున్న సాయిభక్తుడిని. చిన్నప్పటినుంచి బాబాను ఒక సాధుసత్పురుషుడుగానే చూసేవాడిని. కానీ 2015లో నన్ను తన పాదాల చెంతకు లాక్కున్నప్పటినుండి బాబా భగవంతుని అవతారమని తెలుసుకున్నాను. అప్పటినుండి బాబా నన్ను సరైన మార్గంలో నడిపిస్తున్నారు. ఆయన రాకతో నా జీవితమే మారిపోయింది.
ప్రియమైన...
సాయిభక్తుల అనుభవమాలిక 113వ భాగం....
గురుపూర్ణిమరోజుతో ముడిపడివున్న అనుభవాలు:
నేను ఇవ్వాలనుకున్న దక్షిణను బాబా స్వీకరించారు
పండ్లు నైవేద్యంగా పెట్టే భాగ్యాన్నిచ్చారు బాబా.
నాకోసం ట్రైన్ గంట ఆలస్యం చేసిన బాబా
గురుపూర్ణిమరోజు నేను ఇవ్వాలనుకున్న దక్షిణను బాబా స్వీకరించారు
సాయిబంధువు రాజేష్ తోలాని తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:
నేను మస్కట్(ఒమెన్)లో నివసిస్తున్నాను....