సాయి వచనం:-
'నువ్వు అక్కడ ప్రశాంతంగా ఉండలేవా? ఇక్కడకు వచ్చి నన్ను చూడాలని ఎందుకంత ఆరాటపడుతున్నావు?'

'సర్వజీవుల్లోనూ ఉన్న ఒకే భగవత్తత్త్వాన్ని గుర్తించమనీ, వారి దుఃఖాన్ని చేతనైనంతవరకు తొలగించమనీ బాబా ఉద్బోధించారు' - శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 90వ భాగం....

ఈరోజు భాగంలో అనుభవాలు: ఊదీ లీల శిరిడీలో నేను పొందిన అనుభూతులు ఊదీ లీల యు.కె. నుండి ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు: సాయిబంధువులందరికీ సాయిరామ్! హృదయపూర్వకంగా మనం ప్రార్థిస్తే, బాబా ఎప్పుడూ అండగా నిలుస్తారని అందరికీ తెలుసు. ఆయన చాలా చమత్కారి. ఆయన తన బిడ్డల కోసం ఏదైనా చేస్తారు. ఇక నా అనుభవానికి వస్తే... ఒకసారి...

సాయి అనుగ్రహసుమాలు - 49వ భాగం.

కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ - 49వ భాగం. శ్రీ హరిసీతారామ్ దీక్షిత్ గారు వ్రాసి ఉంచిన అనుభవాలు. అనుభవం - 90 నా స్నేహితుడు శ్రీ మోరేశ్వర్ రావ్ సావేకు దేవాలయంలో ప్రసాద వినియోగానికి వెళ్ళాలని చాలా కోరికగా ఉంది. కానీ రెండు రోజుల ముందర తాను ఉన్నట్టుండి అనారోగ్యం చెందడంతో తాను వెళ్ళలేక పోతున్నందుకు తనకు ఎంతో బాధ కలిగింది. తన మనసుకు ఎంతో శోకం కలిగి,...

సాయిభక్తుల అనుభవమాలిక 89వ భాగం....

ఈరోజు భాగంలో అనుభవం: తల్లిలాంటి నా సాయి నన్ను తల్లిని చేసారు తల్లిలాంటి నా సాయి నన్ను తల్లిని చేసారు ఢిల్లీనుండి సాయిబంధువు గరిమశర్మ తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు: ఓం సాయిరామ్! సాయి లేకపోతే ఈరోజు నా జీవితం అసంపూర్ణంగా ఉండేది. సాయి లేనిదే నేను ఒక్క అడుగు కూడా వేయలేను. నేను జీవించి ఉన్నంతవరకు బాబా నా తోడుగా ఉంటారు. నేనెప్పుడూ...

సాయి అనుగ్రహసుమాలు - 48వ భాగం.

కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ - 48వ భాగం. శ్రీ హరిసీతారామ్ దీక్షిత్ గారు వ్రాసి ఉంచిన అనుభవాలు. అనుభవం - 88 నా యొక్క తొమ్మిదవ (లేదా) పదవ శిరిడీ యాత్రలో క్రింది విధంగా ఒక లీల జరిగింది. నేను టాంగాలో వెళూతూ ఉండగా ఒక స్త్రీ జామపండ్ల బుట్టను తల మీద పెట్టుకుని వెళుతోంది. అప్పుడు టాంగావాలా "బాబా కోసం జామపండు తీసుకుంటారా?” అని అడిగాడు. నేను ఆ పండ్ల...

సాయిభక్తుల అనుభవమాలిక 88వ భాగం....

ఈరోజు భాగంలో అనుభవాలు: సాయి ప్రసాదంతో నా తోటి ఉద్యోగులలో మార్పు నాకు, నా తల్లిదండ్రులకు బాబా ఇచ్చిన సంతోషం సమయానికి బాబా ఇచ్చిన మెసేజ్ బాబా మనసుకు ఊరటనిచ్చారు నా నుండి ఏమీ ఆశించకుండా బాబా నాపై చూపే ప్రేమను తోటి సాయి బంధువులతో పంచుకోకుండా అంతటి ప్రేమను నాలో నేను దాచుకోలేను. అందుకే కొన్ని కారణాల రీత్యా నా పేరు వెల్లడించలేకపోతున్నప్పటికీ...

సాయి అనుగ్రహసుమాలు - 47వ భాగం.

కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ - 47వ భాగం. శ్రీ హరిసీతారామ్ దీక్షిత్ గారు వ్రాసి ఉంచిన అనుభవాలు. అనుభవం - 84 సుమారు ఆరు సంవత్సరాల క్రితం నానాసాహెబ్ చందోర్కర్ గారి కుమారుని వివాహం గ్వాలియర్లో జరిగింది. ఆ వివాహసందర్భంగా నేను అక్కడకు వెళ్ళి నేను వివాహం ముందురోజు అక్కడికి చేరుకున్నాను. నేను అక్కడికి వెళ్ళాక శ్రీ చందోర్కర్ నాతో "మనం రేపు ఉదయం శ్రీ...

సాయిభక్తుల అనుభవమాలిక 87వ భాగం....

ఈరోజు భాగంలో అనుభవాలు: సాయి అనుగ్రహంతో నయమైన చెవి సమస్య బాబా నుండి లభించిన భరోసా కలలో ఊదీ ప్రసాదించి మా సమస్యలు తీర్చిన బాబా సాయి అనుగ్రహంతో నయమైన చెవి సమస్య సద్గురు సాయినాథునికి, గురువుగారు శరత్‌బాబూజీ గారికి నా నమస్కారాలు. నా పేరు సత్య. మొదటిసారిగా నేను నా అనుభవాన్ని మీతో పంచుకోబోతున్నాను. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. బ్లాగు...

సాయి అనుగ్రహసుమాలు - 46వ భాగం.

కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ - 46వ భాగం. శ్రీ హరిసీతారామ్ దీక్షిత్ గారు వ్రాసి ఉంచిన అనుభవాలు. అనుభవం - 78 ఒకసారి మన్మాడ్ స్టేషన్లో కోపర్గాంకు వెళ్ళే రైలులో కూర్చొన్నాను. నేను డబ్బాలోకి ఎక్కి కొన్ని ఉత్తరాలు వ్రాస్తున్నాను. ఇంతలో ముగ్గురు సైనికులు ఆ పెట్టెలో ఎక్కారు. వారు నాతో “వెళ్ళి, వేరే పెట్టెలో కూర్చోండి” అని అన్నారు. “వేరే డబ్బాలోకి...

సాయిభక్తుల అనుభవమాలిక 86వ భాగం....

ఈరోజు భాగంలో అనుభవాలు: అడిగినంతనే కోరిక నెరవేర్చిన సాయి చాలా పెద్ద ఆపద నుండి బాబా నా బిడ్డను కాపాడారు బాబా మమ్మల్ని మరువక తిరిగి తమ చెంతకు చేర్చుకున్నారు అడిగినంతనే కోరిక నెరవేర్చిన సాయి నా పేరు దేవిశ్రీ. మాది విశాఖపట్టణం. నాకు సాయిబాబా అంటే చాలా నమ్మకం. 2019, జూన్ 25న జరిగిన ఒక అనుభవాన్ని సాయిబంధువులందరితో పంచుకోవాలనుకుంటున్నాను....

సాయి అనుగ్రహసుమాలు - 45వ భాగం.

 కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ - 45వ భాగం. శ్రీ హరిసీతారామ్ దీక్షిత్ గారు వ్రాసి ఉంచిన అనుభవాలు. అనుభవం - 75 తాత్యాసాహెబ్ నూల్కర్ గారి స్నేహితుడు అయిన డా. పండిత్ అనే పేరు కలిగిన వ్యక్తి ఒకసారి బాబా దర్శనానికై వచ్చాడు. దర్శనం అయిపోయిన తరువాత బాబా తనను దాదా కేల్కర్ వద్దకు వెళ్ళమని చెప్పారు. తనకు దాదాసాహెబ్ యొక్క ఇల్లు తెలియదు. తాను ఎలా వెళ్ళాలో...

సాయిభక్తుల అనుభవమాలిక 85వ భాగం....

ఈరోజు భాగంలో అనుభవాలు: ఊదీతో చెవినొప్పి మాయం పునరావృతమైన సచ్చరిత్రలోని సాయిలీల బెంగుళూరునుండి సాయిభక్తురాలు జయంతి దేశాయ్ తన అనుభావాలనిలా పంచుకుంటున్నారు: సాయిరాం! సాయిరాం! నా జీవితంలో జరిగిన బాబా లీలలను 'సాయి మహరాజ్ సన్నిధి బ్లాగు' ద్వారా సాయిభక్తులతో పంచుకుంటూ, తద్వారా మరొకసారి ఆ అనుభూతులను మననం చేసుకోవడం నాకు చెప్పలేని ఆనందాన్ని...

సాయి అనుగ్రహసుమాలు - 44వ భాగం.

కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ - 44వ భాగం. శ్రీ హరిసీతారామ్ దీక్షిత్ గారు వ్రాసి ఉంచిన అనుభవాలు. అనుభవం - 73  వసంతరావ్ నారాయణ్ (ముంబాయి) గారు తరచూ శిరిడీ వెళ్ళేవారు. బాబా చరణాలపై ఆయనకు పూర్ణశ్రద్ధ ఉండేది. ఆయనను ఒకసారి జహంగీర్ పటేల్  అనే  పార్శీ స్నేహితుడు శ్రీ సాయిబాబా ఫోటో కావాలని అడిగాడు. శ్రీ వసంతరావ్ తనకు బాబా ఫోటోను ఇచ్చాడు....

సాయి అనుగ్రహసుమాలు - 43వ భాగం.

కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ - 43వ భాగం. శ్రీ హరిసీతారామ్ దీక్షిత్ గారు వ్రాసి ఉంచిన అనుభవాలు. అనుభవం - 72 కెప్టెన్ వి.జి. హాటే , బికనేర్ గారి అనుభవాలు శ్రీ హాటే సాహెబ్ బాబాకు గొప్పభక్తుడు. ఆయన శిరిడీలో కొన్ని రోజులు ఉన్నారు. ఆయన గ్వాలియర్లో ఉన్నప్పుడు, ఆయన వద్దకు సాళూరాం అనే పేరు కలిగిన ఒక మరాఠా గృహస్థు కలవడానికి వచ్చాడు. “తన...

సాయిభక్తుల అనుభవమాలిక 84వ భాగం....

ఈరోజు భాగంలో అనుభవాలు: బాబా అనుగ్రహం బాబా కృపతో మా పాపకు నయమయింది బాబా అనుగ్రహం USA నుండి ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు: నా సద్గురు సాయి పాదాల చెంత నేనొక చిన్న భక్తురాలిని. బాబాకు నా కోటి కోటి ప్రణామాలు. నా వీసా పొడిగింపు విషయంలో బాబా అనుగ్రహాన్ని తెలియజేసే అనుభవమిది. చాలాకాలంగా నా వీసా పొడిగింపు పెండింగులో...

సాయి అనుగ్రహసుమాలు - 42వ భాగం.

కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ - 42వ భాగం. శ్రీ హరిసీతారామ్ దీక్షిత్ గారు వ్రాసి ఉంచిన అనుభవాలు. అనుభవం - 71 శ్రీ హరిసీతారాం దీక్షిత్ గారికి 20-3-24 రోజున శ్రీ కృష్ణ నారాయణ్ ఉరఫ్ శ్రీ చోటూభయ్యాసాహెబ్ పారూళ్కర్, ఆనరరీ మెజిస్ట్రేట్, హార్ధా గారి వద్ద నుండి వచ్చిన ఉత్తరంలోని సారాంశం! మొన్న 14వ తారీఖు శివరాత్రి! అందువలన ఇంట్లోని వారందరూ శ్రీ...

సాయిభక్తుల అనుభవమాలిక 83వ భాగం....

ఈరోజు భాగంలో అనుభవాలు: సాయిబాబా మాపై ప్రసరించిన కటాక్షం నా తండ్రికి పునర్జన్మనిచ్చిన బాబా సాయిబాబా మాపై ప్రసరించిన కటాక్షం పేరు వెల్లడించని ఒక సాయి భక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు: ఒకసారి మేము (నేను, నా భర్త, మా అబ్బాయి, మా కోడలు, మనవడు) అందరం కలిసి శ్రీశైలం వెళ్లాలని అనుకున్నాము. మరుసటిరోజు మా ప్రయాణమనగా ముందురోజు...

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers


Blog Logo