ఈ భాగంలో అనుభవాలు:
బాబా ప్రసాదం
'నా భక్తులు కష్టంలో ఉంటే, నాకు కన్నీళ్లు వస్తాయి'
బాబా ప్రసాదం
సాయిభక్తుడు శంకరరావు తనకి బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.
మేము ఐదేళ్లక్రితం శ్రీసాయిబాబా దర్శనం కోసం శిరిడీ వెళ్ళాము. దర్శనానికి వెళ్ళేటప్పుడు బాబా కోసం ఏదైనా స్వీట్ తీసుకొని వెళ్లాలని అనుకున్నాము. కానీ కొన్ని కారణాల...
సాయి వచనం:-
|
|
సాయి అనుగ్రహసుమాలు - 414వ భాగం
సాయిశరణానంద అనుభవాలు - నలభై ఏడవ భాగం
నిన్నటి తరువాయిభాగం.....
బాబా కుశాల్ సేట్ ఇంటినుంచి బయలుదేరి నదిని దాటి బండి ఆగివున్న చోటువరకూ నడిచి చేరుకున్నారు. నేను కూడా అక్కడకు చేరుకున్నప్పుడు ఒక అశరీరవాణి వినిపించింది: “వెనుకనుండి నన్ను పట్టుకుని నువ్వు గుర్రంలా నడువు!” అని. అందువల్ల నేను బాబాకి సరిగ్గా వెనకాల నిలుచున్నాను....
సాయిభక్తుల అనుభవమాలిక 455వ భాగం....
ఈ భాగంలో అనుభవాలు:
ఊదీతోనే జ్వరాన్ని తగ్గించేసిన బాబా
బాబా మాటలు పొల్లుపోవు - ఆయనకన్నీ తెలుసు!
ఊదీతోనే జ్వరాన్ని తగ్గించేసిన బాబాసాయిబంధువులందరికీ నా నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. 2020, జూన్ 13 రాత్రి మా అపార్ట్‌మెంటులో వాళ్ళు మాతో మాట్లాడటానికి మా ఇంటికి వచ్చారు. వాళ్లతో మాట్లాడుతూ ఉండగానే మావారికి చలిగా అనిపించింది. అయినా...
సాయి అనుగ్రహసుమాలు - 413వ భాగం
సాయిశరణానంద అనుభవాలు - నలభైఆరవ భాగం
నిన్నటి తరువాయిభాగం.....
ఒకసారి మధ్యాహ్న ఆరతి, భోజనం అయ్యాక బాపూసాహెబ్ జోగ్ నాతో, “వామనరావ్! ఈ ఎడ్లబండి ఎక్కు. బాబా రహతాలో కుశాల్ సేట్ ఇంటికి వెళ్ళారు. మనం కూడా అక్కడికి వెళ్దాం పద!” అన్నాడు. జోగ్ ధర్మపత్ని కూడా ఆయన వెంట ఉంది. వారిద్దరితోపాటు నేనూ బండిలో కూర్చున్నాను. దారిలో...
సాయి అనుగ్రహసుమాలు - 412వ భాగం
సాయిశరణానంద అనుభవాలు - నలభైఐదవ భాగం
నిన్నటి తరువాయిభాగం.....
తరువాత నేను పరిసరాల్లో ఉన్న గోడ ప్రక్కగా వెళుతూ అక్కడ నిలబడ్డానో లేదో అంతలో బాబా దగ్గర్నుంచి కాకాసాహెబ్ దీక్షిత్ నా దగ్గరకు వచ్చారు. ఆయన నాకు బాబా ప్రసాదమైన ఓ సీతాఫలం ముక్కనిచ్చారు. ఆ రోజుల్లో నాకు జ్ఞానాభిమానం ఉందో, లేక జ్ఞానప్రాప్తి కోసం ఎక్కువ...
సాయిభక్తుల అనుభవమాలిక 454వ భాగం....
ఈ భాగంలో అనుభవం:
ఊదీ నీళ్లతో కిడ్నీలో రాయిని తొలగించిన బాబా
ఒక సాయిభక్తురాలు తన అనుభవాన్ని మనతో ఇలా పంచుకుంటున్నారు:
బాబా కుమార్తెలు, కుమారులందరికీ నమస్తే. బాబా నాకు పునర్జన్మను ఎలా ప్రసాదించారో నేనిప్పుడు మీతో చెప్పాలనుకుంటున్నాను. సచ్చరిత్రలో చెప్పబడినట్లు ఊదీ నీళ్లతో కిడ్నీలోని రాయిని తొలగించారు బాబా. 2014, జూన్ 1, ఆదివారంనాడు...
సాయిభక్తుల అనుభవమాలిక 453వ భాగం....
ఈ భాగంలో అనుభవం:
నా మానాన్ని, ప్రాణాన్ని కాపాడిన అపార కరుణాజలధి శ్రీసాయి
పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు తన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు:
2020, జూన్ 9వ తేదీ తెల్లవారుఝామున నిద్రలేస్తూనే సుమారు పాతికేళ్లక్రితం బాబా నాపై చూపిన అపారమైన కరుణ గుర్తుకొచ్చింది. ఆనాడు బాబా చేసిన సహాయము, గొప్ప ఆశీర్వాదము తలచుకుంటుంటే కన్నీళ్ళు ఆగలేదు....
సాయి అనుగ్రహసుమాలు - 411వ భాగం
సాయిశరణానంద అనుభవాలు - నలభైనాలుగవ భాగం
నిన్నటి తరువాయిభాగం.....
ఈ మధ్యలో నన్ను తీసుకెళ్ళటానికి మా పెద్దబావగారొచ్చారు. బాబా అనుమతి లభించింది. దాంతో నేను బావగారితో కలిసి బయలుదేరాను. దారిలో నది పొంగటాన్ని చూసి ఇద్దరం వెనక్కి తిరిగి వచ్చాం. నావ నుంచి దిగి ఒడ్డుకి వచ్చేటప్పుడు నేను కొట్టుకుపోతూ కూడా బాబా దయవల్ల...
సాయిభక్తుల అనుభవమాలిక 452వ భాగం....
ఈ భాగంలో అనుభవాలు:
బాబా దయతో నొప్పి పోయింది
బాబా తన భక్తుల వెన్నంటి వుంటారు
బాబా దయతో నొప్పి పోయింది
సాయిభక్తురాలు శ్రీమతి ఇందిర తన అనుభవాన్ని పంచుకుంటున్నారు.
ఓం శ్రీ సాయిరాం! ముందుగా ఈ బ్లాగుకు, దీని రూపకర్తలకు నా అభినందనలు. ఈ బ్లాగులోని అనుభవాలను చదవకుండా నాకు రోజు పూర్తి కాదు. కొన్ని అనుభవాలు కంటతడి పెట్టిస్తే, కొన్ని నాకు...
సాయి అనుగ్రహసుమాలు - 410వ భాగం
సాయిశరణానంద అనుభవాలు - నలభైనాలుగవ భాగం
నిన్నటి తరువాయిభాగం.....
నేనలాంటి అస్థిరమైన విచిత్ర మానసికస్థితిలో ఉండగా ఒకసారి బాబా స్నానానికి సిద్ధమౌతున్నప్పుడు రాధాకృష్ణమాయి నా రెండు భుజాలమీదా తువ్వాలు వేసి 'పద' అన్నది. నేనక్కడికి వెళ్ళినప్పుడు బాబా స్నానం చేసి నిలుచొని ఉన్నారు. భక్తులు ఆయన శరీరాన్ని తుడుస్తున్నారు....
సాయిభక్తుల అనుభవమాలిక 451వ భాగం....
ఈ భాగంలో అనుభవాలు:
కోరుకున్న కుంకుమను కరుణతో ప్రసాదించిన సాయి
బాబా అనుగ్రహంతో వీసా పొడిగింపు
కోరుకున్న కుంకుమను కరుణతో ప్రసాదించిన సాయి
ఒక సాయిభక్తురాలు తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.
సాయిబంధువులందరికీ సాయిరాం! నేను ఇదివరకు ఈ బ్లాగులో కొన్ని చిన్న చిన్న అనుభవాలను మీతో పంచుకున్నాను. ఇది కూడా అలాంటి ఒక బుల్లి...
సాయి అనుగ్రహసుమాలు - 409వ భాగం
సాయిశరణానంద అనుభవాలు - నలభైమూడవ భాగం
నిన్నటి తరువాయిభాగం.....
ఒకరాత్రి సరిహద్దు రాయి మీద ధ్యానస్థుడినై కూర్చున్నాను. అక్కడ ఒక గుడిసె ఉంది. ఆ గుడిసెలో రాత్రంతా భజన జరుగుతోంది. దాన్ని నేను విన్నాను కానీ అక్కడ నాకెవరూ కనపడలేదు. ధ్యానావస్థలో నేనక్కడొక ఎడ్లబండిని చూశాను. అందులో బాబా రుద్రవేషధారణలో నిలబడి ఉన్నారు. వారి...
సాయిభక్తుల అనుభవమాలిక 450వ భాగం....
ఈ భాగంలో అనుభవాలు:
ప్రార్థించినంతనే పదిలంగా ఇంటికి చేర్చిన బాబా
నమ్మకంతో ఉంటే బాబా అనుగ్రహం లభిస్తుంది
ప్రార్థించినంతనే పదిలంగా ఇంటికి చేర్చిన బాబా
సాయిభక్తురాలు శాంతి తన తల్లికి బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.
సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న సాయిబంధువుకి నా ధన్యవాదాలు. నా పేరు శాంతి....
సాయి అనుగ్రహసుమాలు - 408వ భాగం
సాయిశరణానంద అనుభవాలు - నలభై రెండవ భాగం
నిన్నటి తరువాయిభాగం..... ఆ మరుసటి సంవత్సరం 1917లో నేను చాతుర్మాస్యం పాటించాను. అప్పుడు బ్రహ్మసూత్రం మూడవ అధ్యాయంలో 16వ అధికరణంలో ఉత్పన్నమైన ప్రశ్నలకు సమాధానాలు సిద్ధాంతానుసారం అనుభవాన్నిచ్చాయి. ఆ రాత్రి విరజానది స్మృతి జాగృతమై, “మృత్యువుకి పూర్వం ఉపాసకుడికి ఉపాస్య...
సాయిభక్తుల అనుభవమాలిక 449వ భాగం....
ఈ భాగంలో అనుభవాలు:మనసుకు సాంత్వన చేకూరుస్తున్న బాబాబాబా కృప
మనసుకు సాంత్వన చేకూరుస్తున్న బాబా
పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు తన అనుభవాన్ని మనతో ఇలా పంచుకుంటున్నారు:
సాయి మహరాజ్ సన్నిధి బ్లాగ్ నిర్వాహకులకు నమస్తే! సాయిభక్తులందరికీ ఓం సాయిరామ్! గతంలో బాబా నాకు ప్రసాదించిన ఒక అన్నయ్య క్షేమసమాచారాన్ని బాబా తెలియజేసిన అనుభవాన్ని ఈ బ్లాగులో...