సాయి వచనం:-
'ఎన్నడూ వాదించకు. పది మాటలకు ఒక్క మాటతో సమాధానమివ్వు.'

'సాయిభక్తులందరూ వివేకంతో ఆత్మవిమర్శన చేసుకుంటూ, నిజమైన సాయి సాంప్రదాయమేమిటో తెలుసుకుని ముందుకుపోవాలి' - శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 395వ భాగం....

ఈ భాగంలో అనుభవాలు: నన్ను తన బిడ్డగా స్వీకరించిన సాయినాథుడు బాబాని నమ్ముకుంటే ఆయన ఖచ్చితంగా మనకు మేలు చేస్తారు నన్ను తన బిడ్డగా స్వీకరించిన సాయినాథుడు సాయిబంధువులకు, ఈ బ్లాగ్ నిర్వాహకులకు సాయిరాం! మనందరి తల్లి, తండ్రి, గురువు, దైవం అయిన సాయినాథుడు నన్ను తన బిడ్డగా స్వీకరించారని నాకు ఒక స్వప్నం ద్వారా చెప్పిన విషయాన్ని ఇప్పుడు మీతో...

సాయి అనుగ్రహసుమాలు - 353వ భాగం

ఖపర్డే డైరీ - ముప్పయిఎనిమిదవ  భాగం  9-3-1912 ఉదయం నేను కాకడ ఆరతికి హాజరయ్యాను. సాయిసాహెబ్ మంచి ధోరణిలో ఉన్నట్లు కనిపించారు. ఎప్పటిలాగే ఆశీర్వదించి, “భగవంతుడే అందరికంటే గొప్పవాడు" అన్నారు. తరువాత ఆయన మశీదుకి వెళ్ళారు. నేను తిరిగి వచ్చి నా ప్రార్థన చేసుకున్నాను. పంచదశి తరగతికి వెళ్ళటానికి తయారవుతుండగా ధన్‌జీషా...

సాయిభక్తుల అనుభవమాలిక 394వ భాగం....

ఈ భాగంలో అనుభవాలు: ఆరోగ్యసమస్యలకు పరిష్కారం చూపిన సాయి తల్లిపాలు త్రాగేలా ఆశీర్వదించిన బాబా ఆరోగ్యసమస్యలకు పరిష్కారం చూపిన సాయి నా పేరు అంజలి. బాబా నా జీవితంలో చూపించిన లీలలను కొన్నింటిని ఇంతకుముందు మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని లీలలను పంచుకుంటాను. “మీ లీలలను ఇంత ఆలస్యంగా పంచుకుంటున్నందుకు నన్ను క్షమించండి బాబా!”  బాబా...

సాయి అనుగ్రహసుమాలు - 352వ భాగం

ఖపర్డే డైరీ - ముప్పయిఏడవ  భాగం 4-3-1912 నా భార్య సాయిసాహెబ్‌ని పూజించేందుకు ఆలస్యంగా వెళ్ళినప్పటికీ తను చేస్తున్న భోజనాన్ని నిలిపివేసి ఆమెని పూజచేసుకోనిచ్చారు బాబా. 6-3-1912 మేము కూటస్థదీప్‌ని పూర్తిచేసి ధ్యానదీప్ ప్రారంభించాము. తరగతి అయిపోయాక మామూలు ప్రకారం నేను మశీదుకి వెళ్ళాను. సాయిబాబా చాలా ప్రశాంతంగా ఉండటంతో...

సాయిభక్తుల అనుభవమాలిక 393వ భాగం....

ఈ భాగంలో అనుభవాలు: పిలిస్తే బాబా వస్తారు, అండగా నిలుస్తారు అన్నయ్య క్షేమాన్ని తెలియజేసిన బాబా పిలిస్తే బాబా వస్తారు, అండగా నిలుస్తారు గుంటూరు నుండి సాయిభక్తురాలు ప్రసన్న తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు. జై సాయిరాం! ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న సాయికి నా నమస్కారాలు. సాయినాథుని దివ్యపాదాలకు శిరసాభివందనాలు సమర్పించుకుంటూ,...

సాయి అనుగ్రహసుమాలు - 351వ భాగం

ఖపర్డే డైరీ - ముప్పయిఆరవ భాగం 29-2-1912 ఉదయం ప్రార్థనానంతరం మా పంచదశి తరగతి నిర్వహించాము. మేము చదువుతున్నప్పుడు సాయిబాబా నడుస్తూ వెళ్ళారు. సాఠేవాడా వద్ద వారిని చూశాము. వారు చాలా అలసిపోయినట్లు కనిపించారు. వారు తిరిగి వచ్చాక మళ్ళీ వారిని చూశాను. వారు చాలా సాత్విక ధోరణిలో ఉన్నట్లు అనిపించారు. బాలాసాహెబ్ భాటే విశ్వాసనీయుడనీ,...

సాయిభక్తుల అనుభవమాలిక 392వ భాగం....

ఈ భాగంలో అనుభవాలు: బాబా అనుగ్రహంతో నయమైన గొంతునొప్పి ప్రేమ ఉంటే బాబా పూజకి ఏదీ అడ్డంకి కాదు నా పేరు శ్రావణి. బాబా నాకు ప్రసాదించిన అనుభవాలను నేనిప్పుడు మీతో పంచుకుంటాను. బాబా అనుగ్రహంతో నయమైన గొంతునొప్పి ఒకసారి మా ఇంటిలో కొన్నిరోజులు పెయింటింగ్ వర్క్ జరిగింది. ఆ సమయంలో రేగే దుమ్ము, ధూళి కారణంగా డస్ట్ అలెర్జీ ఉన్న నాకు గొంతునొప్పి...

సాయి అనుగ్రహసుమాలు - 350వ భాగం.

ఖపర్డే డైరీ - ముప్పయిఐదవ భాగం. 26-2-1912 కాకడ ఆరతికి హాజరయ్యాను. సాయిబాబా ఏమీ మాట్లాడకుండా మశీదుకు వెళ్ళిపోయారు. నాసిక్ స్త్రీలు ఈ ఉదయం వెళ్ళిపోయారు. తరువాత మా పంచదశి తరగతి నిర్వహించి సాయిబాబా బయటకు వెళ్ళటం, తిరిగి మశీదుకి రావటాన్ని చూశాము. వారు తమకొక సోదరుడున్నాడనీ, అతను అవిధేయతగా ప్రవర్తించటం వల్ల కులబహిష్కారం చేయబడ్డాడనీ...

సాయిభక్తుల అనుభవమాలిక 391వ భాగం....

ఈ భాగంలో అనుభవం: సాయి దివ్యపూజతో నెరవేరిన కోరికలు నేను ఒక సాయిభక్తురాలిని. నేను ఆస్ట్రేలియాలో నివాసముంటున్నాను. నేను సాయిబాబాకు దృఢమైన భక్తురాలిని. బాబాతో నాకు పరిచయం ఏర్పడి పదేళ్ళకు పైగా అయ్యింది. ఆయన నా జీవితంలో ఉన్నందుకు నేను చాలా అదృష్టవంతురాలిగా భావిస్తున్నాను. బాబా చాలా అద్భుతాలతో నన్ను ఆశీర్వదించారు. నా జీవితంలో ముఖ్యమైన...

సాయి అనుగ్రహసుమాలు - 349వ భాగం.

ఖపర్డే డైరీ - ముప్పయినాలుగవ భాగం  23-2-1912 మామూలుగానే లేచి ప్రార్థన చేసుకొని, ఉదయమే పంచదశి తరగతిని నిర్వహించాము. అందులో మామూలు సభ్యులు కాక నాసిక్‌కి చెందిన సుందరీబాయి అనే స్త్రీ ఒకామె ఉన్నారు. సాయిసాహెబ్ బయటకు వెళ్ళేటప్పుడూ, మళ్ళీ మశీదుకు తిరిగి వచ్చాక మశీదులోనూ చూశాము. వారు నాతో తాము తమ చిన్నప్పుడు ఒక ఉదయం బయటకు...

సాయిభక్తుల అనుభవమాలిక 390వ భాగం....

ఈ భాగంలో అనుభవాలు: బాబా స్మరణతో, ఊదీ నీళ్ళతో చేకూరిన స్వస్తత  నా సాయి ఇచ్చిన మంచి అనుభవాలు బాబా స్మరణతో, ఊదీ నీళ్ళతో చేకూరిన స్వస్తత  సాయిభక్తులందరికీ నమస్కారం. ముందుగా ఈ బ్లాగుని నిర్వహిస్తున్న సాయికి చాలా చాలా ధన్యవాదాలు. నాకు బాబా అంటే చాలా చాలా చాలా ఇష్టం. బాబా నాకు ప్రసాదించిన అనుభవాలను ఈ బ్లాగ్ ద్వారా సాటి సాయిభక్తులతో...

సాయి అనుగ్రహసుమాలు - 348వ భాగం

ఖపర్డే డైరీ - ముప్పయి మూడవ భాగం 20-2-1912 కాకడ ఆరతికి హాజరయ్యాను. ఇందులో చెప్పుకోదగ్గదేమిటంటే, సాయిసాహెబ్ చావడిని వదిలి మశీదుకి వస్తూ 'భగవంతుడే అందరికంటే గొప్పవాడు' అని అనటం తప్ప మరొక్క మాట కూడా అనలేదు. ప్రార్థనానంతరం నేను, ఉపాసనీ, బాపూసాహెబ్ జోగ్, భీష్మ, శ్రీమతి కౌజల్గిలతో పంచదశి తరగతి నిర్వహించాను. సాయిసాహెబ్...

సాయిభక్తుల అనుభవమాలిక 389వ భాగం....

ఈ భాగంలో అనుభవాలు: నా ప్రేమను తిరిగి తెచ్చారు బాబా బాబాది పక్కా టైమింగ్ నా ప్రేమను తిరిగి తెచ్చారు బాబా మలేషియా నుండి ఒక సాయిభక్తుడు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు: స్థిరమైన విశ్వాసం, సహనం ఉన్నవారికి బాబా నుండి సమాధానం తప్పక లభిస్తుందని నేను అనుభవంతో తెలుసుకున్నాను. ఆ అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను. నాకు...

సాయి అనుగ్రహసుమాలు - 347వ భాగం

ఖపర్డే డైరీ - ముప్పయి రెండవభాగం 18-2-1912 మాధవరావు దేశ్‌పాండే ఉదయం నన్ను నిద్ర లేపగా ప్రార్థన చేసుకొని కాకడ ఆరతికి హాజరయ్యాను. సాయిసాహెబ్ ఆరతిని ప్రశాంతంగానే తీసుకున్నారు. దీని తరువాత కొంచెం కఠినంగానే మామూలు ధోరణిలోనే మాట్లాడినా అవి చాలా సరళంగా ఉన్నాయనే అనాలి. దీక్షిత్ తన కొడుకు వొడుగుకి నాగపూర్  వెళదామనుకుంటున్నాడు....

సాయిభక్తుల అనుభవమాలిక 388వ భాగం....

ఈ భాగంలో అనుభవం: సాకార రూపుడై దర్శనమిచ్చి, ఆశీర్వదించిన సాయినాథుడు గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వరా గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ఓం శ్రీ సాయినాథాయ నమః. సాయిబంధువులకి నా నమస్కారములు. నా పేరు సంధ్య. శ్రీ సద్గురు సాయినాథుని దివ్యపాదాలకు...

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers


Blog Logo