సాయి వచనం:-
|
|
సాయి అనుగ్రహ సుమాలు - 19 వ భాగం.
కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ - 19వ భాగం.
శ్రీ హరిసీతారామ్ దీక్షిత్ గారు వ్రాసి ఉంచిన అనుభవాలు.
అనుభవం - 16
శంకర్రావ్ క్షీరసాగర్ మామ్లేదార్ ఒకసారి బాబా దర్శనానికై వచ్చినప్పుడు బాబా దక్షిణ అడిగారు. తాను జేబులోనున్న డబ్బులన్నింటినీ బాబా చేతికి ఇచ్చారు. తాను వాడాకు తిరిగి వచ్చాక ఎవరో తనను “నీవు తిరిగి వెళ్ళడానికి డబ్బులెలా?” అని అడిగారు....
సాయి అనుగ్రహ సుమాలు - 18వ భాగం
కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ - 18వ భాగం
శ్రీ హరిసీతారామ్ దీక్షిత్ గారు వ్రాసి ఉంచిన అనుభవాలు.
అనుభవం -13
ఒకసారి నా స్నేహితుడు బాబా దర్శనానికై వచ్చారు. బాబా దగ్గర కూర్చొన్నాక బాబా పాదాలను మర్ధన చేయసాగారు. అలా మర్దన చేస్తుండగా బాబా ఒక్కసారిగా "మర్ధన చేయవద్దు. అలా ప్రక్కకు జరిగి కూర్చో” అని అన్నారు. బాబా చెప్పిన విధంగానే
ఆ గృహస్తు...
సాయిభక్తుల అనుభవమాలిక 59వ భాగం....
ఈరోజు భాగంలో అనుభవం:
మా దైవం సాయిబాబా
విజయవాడ వాస్తవ్యులైన ఇందిరగారు తమ అనుభవాలనిలా మనతో పంచుకుంటున్నారు:
1. మావారికి 2002లో చాలా జబ్బు చేసింది. చాలామంది డాక్టర్లని సంప్రదించాము. కానీ సమస్య ఏమిటన్నది తెలియలేదు. చివరికి మంగళగిరిలో ఉన్న నెమ్ము స్పెషలిస్టుకి చూపించాము. ఆయనకి కూడా అర్థంకాక ఇంకో డాక్టర్ దగ్గరకి పంపించారు. ఆయన స్కాన్...
సాయి అనుగ్రహ సుమాలు - 17వ భాగం
కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ - 17వ భాగం
శ్రీ హరిసీతారామ్ దీక్షిత్ గారు వ్రాసి ఉంచిన అనుభవాలు.
అనుభవం - 8
నా మిత్రుడొకరు ఒక రోజు బాంద్రాలో బాబా చిత్రపటానికి పూజ చేసుకుంటున్నారు. బాబాకు అలంకరించడానికి పూలను సిద్ధం చేసుకున్నారు. వాటిలో ఉత్తమమైన మోగ్రా పూలు కూడా ఉన్నాయి. ఆ పూలను బాబా చిత్రపటానికి అలంకరించాలని తన కోరిక. కానీ పూలు పెద్దవిగా...
సాయిభక్తుల అనుభవమాలిక 58వ భాగం....
ఈరోజు భాగంలో అనుభవాలు:
సాయినాథుని సంరక్షణ
ఊదీ మహిమ
సాయినాథుని సంరక్షణ:
సాయిబంధువులందరికీ నమస్కారం. నాపేరు శ్రావణి. బాబా నా జీవితంలోకి ప్రవేశించినప్పటినుండి నాకు అండగా ఉంటూ నా జీవితాన్ని నడిపిస్తున్నారు. ఆయన ఇచ్చిన అనుభవాలను ఎప్పటికప్పుడు మీతో పంచుకుంటూనే ఉన్నాను. ఇప్పుడు ఏప్రిల్, మే నెలల్లో బాబా ఇచ్చిన మరికొన్ని అనుభవాలను మీ అందరితో...
సాయి అనుగ్రహ సుమాలు - 16వ భాగం
కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ - 16వ భాగం
శ్రీ హరిసీతారామ్ దీక్షిత్ గారు వ్రాసి ఉంచిన అనుభవాలు.
అనుభవం - 3
బాపూజీశాస్త్రి గుళవి 1918 ఫిబ్రవరి నెలలో బాబా దర్శనానికి వచ్చారు. ఆయన వచ్చేటప్పుడు గోదావరి నీళ్ళను తీసుకువచ్చారు. ఆ జలంతో బాబాకు యథోచితంగా అభిషేకం చేసుకోవాలని వచ్చారు. ఆ తరువాత శాస్త్రిగారు శ్రీరామదాస నవమి కోసం సజ్జన్ గడ్ కు వెళ్ళేందుకు...
సాయిభక్తుల అనుభవమాలిక 57వ భాగం....
ఈరోజు భాగంలో అనుభవాలు:
బాబా ఆశీస్సులతో వచ్చిన ఉద్యోగం
సర్జరీ అవసరం లేకుండా బాబా కాపాడారు
బాబా ఆశీస్సులతో వచ్చిన ఉద్యోగం
బెంగళూరునుండి ఒక సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా తెలియజేస్తున్నారు:
నేను 2012 నుండి సాయిబాబా భక్తురాలిని. సాయిభక్తుల అనుభవాలు చదవడంతో నా రోజు ముగుస్తుంది. ఆ అనుభవాల ద్వారా నా భక్తి, విశ్వాసాలు ఎంతగానో అభివృద్ధి...
సాయిభక్తుల అనుభవమాలిక 56వ భాగం....
సాయి అనుగ్రహసుమాలు - 15వ భాగం
కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ - 15వ భాగం
శ్రీహరిసీతారామ్ దీక్షిత్‌గారు వ్రాసి ఉంచిన అనుభవాలు.
అనుభవం - 2
నాకు బాబా దర్శనం మొదటిసారి అయినప్పుడు నా మిత్రుడు శ్రీగోవింద్ రఘునాథ్ దభోల్కర్‌కి కూడా బాబా దర్శనం అయితే బాగుంటుందని నాకు కోరిక కలగడంతో నేను శిరిడీ నుండే తనకు ఉత్తరం వ్రాశాను. బాబా దర్శనం తప్పక చేసుకోవాలని విన్నవించాను. ఆ తరువాత...
సాయి అనుగ్రహ సుమాలు - 14వ భాగం
కాకా సాహెబ్ దీక్షిత్ డైరీ - 14వ భాగం
బాబా కృపవలన ఈరోజునుండి సాయిస్మరణలోని భాగంగా పర్నా విజయ్ కిషోర్ గారు రచించిన దీక్షిత్ డైరీలోని మరికొన్ని అనుభవాలను పంచుకొనే అవకాశం మనకు దక్కింది. "బాబా! మీకివే మా నమస్సుమాంజలులు".
శ్రీహరి సీతారామ్ దీక్షిత్ గారు వ్రాసి ఉంచిన అనుభవాలు.
అనుభవం - 1
బాబా వివిధ రూపాలలో...
సాయిభక్తుల అనుభవమాలిక 55వ భాగం....
ఈరోజు భాగంలో అనుభవాలు:
బాబా స్మరణతో రక్షణ
బాబా కృపతో ఆగిన బ్లీడింగ్
బాబా స్మరణతో రక్షణ
పేరు వెల్లడించని సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:
12 సంవత్సరాలుగా నేను సాయిబాబా భక్తురాలిని. ఆయన నా జీవితంలో ఎన్నో అనుభవాలు చూపించారు. నా జీవితాన్ని నడిపిస్తున్న కాంతి కిరణం ఆయన. నేను ఏ కష్టంలో ఉన్నా నా నోటినుంచి వచ్చే మొదటిపదం...
సాయి అనుగ్రహసుమాలు - 13వ భాగం.
కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ - పదమూడవ భాగం..
బాబా ఊదీ! ప్లేగు ఏది?!
నేను శిరిడీలో ఉన్నప్పుడు ఒకరోజు రాత్రి 9గం||ల ప్రాంతంలో షామా సోదరుడు బాపాజీ తన ఊరినుండి వచ్చాడు. అతను భయాందోళనలతో కంపించిపోతూ, “నా భార్యకు ప్లేగు సోకింది. జ్వరం చాలా ఎక్కువగా ఉంది. రెండు బొబ్బలు కూడా కనిపించాయి. వెంటనే బయలుదేరి రా!” అన్నాడు షామాతో. షామా వెంటనే...
సాయిభక్తుల అనుభవమాలిక 54వ భాగం....
ఈరోజు భాగంలో అనుభవం:
బాబా! మీరెప్పుడూ మాకు అండగా నిలవాలి.
య.ఎస్.ఏ నుండి ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:
కొన్ని రోజుల క్రితం ఒక శనివారంనాడు నేను ఇంట్లో ఉన్నప్పుడు నా శరీరంలోని చాలా భాగాలపై తేనెటీగలు కుట్టాయి. ముఖ్యంగా పెదవిపై కుట్టాయి. దానివలన ఒక గంటలో నా పెదవి బాగా వాచిపోయి, విపరీతంగా నొప్పి పెట్టసాగింది....
సాయిభక్తుల అనుభవమాలిక 53వ భాగం....
ఈరోజు భాగంలో అనుభవాలు:
అనారోగ్యం నుండి అమ్మను బయటపడేశారు బాబా.
బాబా కరుణ:
అనారోగ్యం నుండి అమ్మను బయటపడేశారు బాబా.
యు.ఎస్.ఏ నుండి సాయిభక్తురాలు ఉషానందిని తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:
నేను 2009వ సంవత్సరం నుండి బాబా భక్తురాలిని. 2018 అక్టోబరు నెలలో మేము సెలవుల్లో ఇండియా వచ్చాము. ఆ సమయంలో సోడియం, పొటాషియం లోపంవల్ల మా అమ్మగారి...