సాయి వచనం:-
'నువ్వు ప్రేమగా పెట్టిన రొట్టె తిని నేను పూర్తిగా సంతృప్తి చెందాను. నాకింకా త్రేనుపులు వస్తున్నాయి.'

'స్నేహానికైనా, శత్రుత్వానికైనా, దేనికైనా సరే, కులం, మతం ప్రాతిపదిక కాకూడదు' - శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 182వ భాగం....

ఈరోజు భాగంలో అనుభవాలు: స్నేహితుని రూపధారిగా బాబా చేసిన ధనసహాయం సాయి లిఖిత అద్భుతశక్తి స్నేహితుని రూపధారిగా బాబా చేసిన ధనసహాయం సాయిభక్తుడు సత్యనారాయణ తన అనుభవాన్ని ఈ విధంగా తెలియజేస్తున్నారు: నేను 1980 నుండి సాయిని పూజిస్తున్నాను. నాకు సాయియే సర్వమూ. నాకు ఏ కష్టం వచ్చినా సాయి నన్ను ఆదుకుంటారని నా దృఢ విశ్వాసం. 1991లో జరిగిన ఒక...

సాయిభక్తుల అనుభవమాలిక 181వ భాగం....

ఈరోజు భాగంలో అనుభవాలు: ఊహకందనంత దూరంగా బాబా ఇచ్చిన మార్కులు బాబా మొత్తం ప్రపంచానికే సర్వశ్రేష్ఠమైన వైద్యులు ఊహకందనంత దూరంగా బాబా ఇచ్చిన మార్కులు నేను ఒక సాయిభక్తురాలిని. నేను సి.ఏ. పూర్తి చేశాను. నేను నా సి.ఏ ఫైనల్ కి సంబంధించిన మొదటి గ్రూపు పరీక్షలను 4వ ప్రయత్నంలో పూర్తి చేశాను. ఆ తరువాత నేను రెండవ గ్రూపు పరీక్షలకు హాజరయ్యాను....

సాయిభక్తుల అనుభవమాలిక 180వ భాగం....

ఈరోజు భాగంలో అనుభవాలు: బాబా ఇచ్చిన పునర్జీవితం సాయి ఆశీస్సులు బాబా ఇచ్చిన పునర్జీవితం విజయవాడ నుండి సాయిభక్తుడు నరేష్ తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని(జీవితాన్ని) మనతో పంచుకుంటున్నారు. నా పేరు నరేష్ కుమార్. మాది విజయవాడ. మా నాన్నగారు బంగారపు పని చేస్తుంటారు. నాకు ఊహ తెలిసినప్పటికే మా తాతగారు బాబా భక్తులు. నా చిన్నవయసునుంచే...

తర్ఖడ్ కుటుంబ అనుభవాలు - 18వ భాగం

శ్రీసాయితో వీరేంద్ర స్వానుభవాలు  అమూల్యమైన మా నాన్నగారి అనుభవాలను చదివిన తరువాత, శ్రీసాయిబాబాతో నాకు కూడా కొన్ని అనుభవాలు వుంటాయని మీరు ఆలోచిస్తుంటారని నాకు తెలుసు. నేనొకసారి మా నాన్నగారి అనుభవాలను ఒక భక్తురాలికి వివరించాను. అప్పుడు ఆమె నాతో, మా నాన్నగారు...

సాయిభక్తుల అనుభవమాలిక 179వ భాగం....

ఈరోజు భాగంలో అనుభవాలు: సాయిబాబా మా ఇంట కొలువైన తీరు 24 గంటల్లో సాయి చేసిన సహాయం సాయిబాబా మా ఇంట కొలువైన తీరు వైజాగ్ నుండి జయంతిప్రసాద్ గారు ఒక అద్భుతమైన సాయిలీలని మనతో పంచుకుంటున్నారు: సాయిభక్తులందరికీ నమస్తే! కొన్ని ఆశ్చర్యకర విషయాలు అందరూ వింటుంటారు,...

తర్ఖడ్ కుటుంబ అనుభవాలు - 17వ భాగం

సంత్ గాడ్గేమహరాజ్ తో అనుభవం ఇంతకుముందు చెప్పినట్లుగా, మహారాష్ట్రలో గొప్ప సాధువయిన  గాడ్గేమహరాజ్ గురించి ఇప్పుడు తెలియచేస్తాను. ఆయన ఖార్ లో వున్న మా బంగళాకు తరచూ సాయంత్రం సమయంలో ముందుగా చెప్పకుండానే విచ్చేసి, రాత్రంతా వుండి, వేకువఝాముననే వెళ్ళిపోతూ ఉండేవారు. నేను...

సాయిభక్తుల అనుభవమాలిక 178వ భాగం....

ఈరోజు భాగంలో అనుభవాలు: శిరిడీ దర్శనంతో చిక్కులన్నీ విడిపోయాయి కలల కంపెనీలో ఉద్యోగం ఇచ్చిన బాబా. శిరిడీ దర్శనంతో చిక్కులన్నీ విడిపోయాయి సాయిబంధువులందరికీ నా నమస్కారం. నా పేరు శిరీష. నేను నెల్లూరు నివాసిని. ముందుగా ఈ బ్లాగు నిర్వహిస్తున్నవారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మనస్ఫూర్తిగా బాబాని నమ్ముకుంటే ఎంతటి కష్టమైనా తీరుతుందనటానికి...

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers


Blog Logo