ఈ భాగంలో అనుభవం:
సాయితో నా స్మృతులు
పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు బాబాతో తన స్మృతులను ఇలా పంచుకుంటున్నారు:
శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై!
శ్రీసాయినాథునికి నా నమస్సులు. బాబాని భక్తితో, ఆర్తితో పిలిస్తే ఆయన మనల్ని ఆదుకుంటారు. ఎందుకంటే ఆయనే మన తల్లి, తండ్రి, గురువు, దైవం. ఆ గురుచంద్రుని కరుణకి ఎల్లలు లేవు. ఆయన మనలను సర్వదా...
సాయి వచనం:-
|
|
సాయి అనుగ్రహసుమాలు - 323వ భాగం.
ఖపర్డే డైరీ - తొమ్మిదవ భాగం
13-12-1911.
నేను మామూలుగానే లేచి ప్రార్థన చేసుకొని స్నానం చేద్దామనుకున్నాను. కానీ వేన్నీళ్ళు సిద్ధంగా లేకపోవటంవల్ల బయటకు వచ్చి మాట్లాడుతూ కూర్చున్నాను. సాయి మహారాజు బయటకు వెళ్ళేటప్పుడు వారికి నమస్కరించుకొని అప్పుడు స్నానం చేశాను. పంచదశి పఠించిన తరువాత సాయి మహారాజును మశీదులో దర్శించుకొని ఆరతి...
సాయిభక్తుల అనుభవమాలిక 364వ భాగం....
ఈ భాగంలో అనుభవాలు:
సదా సాయి రక్షణ
ఎం.ఆర్.ఐ. స్కాన్ విషయంలో బాబా చూపిన కృప
సదా సాయి రక్షణ
నా పేరు శ్రీనివాసరావు. మా జీవితంలో ప్రతిక్షణం నా తండ్రిసాయి మాకు తోడుగా ఉంటూ మా అందరినీ రక్షిస్తూ ఉన్నారు. ఒకసారి ఇంటర్మీడియట్ పరీక్షలకు మార్టూరులోని జి.జె.సి కళాశాలలో నాకు డిపార్ట్‌మెంటల్ ఆఫీసరుగా డ్యూటీ వేశారు. నా విధులననుసరించి...
సాయి అనుగ్రహసుమాలు - 322వ భాగం.
ఖపర్డే డైరీ - ఎనిమిదవ భాగం
10-12-1911.
ఉదయం నా ప్రార్థన అయిపోకముందే బొంబాయి సొలిసిటర్ దత్తాత్రేయ చిట్నిస్ వచ్చాడు. నేను కాలేజీలో చదివేటప్పుడు అతను క్రొత్తగా కాలేజీలో చేరాడు. అతను నా చిరకాల మిత్రుడు. కాబట్టి సహజంగానే అతను పాతరోజుల గురించే మాట్లాడాడు. యథాప్రకారం నేను సాయి మహారాజుని వారు బయటకు వెళ్ళే సమయంలోనూ, తరువాత...
సాయిభక్తుల అనుభవమాలిక 363వ భాగం....
ఈ భాగంలో అనుభవం:
బాబా చెప్పిన ప్రతీ పదం ఎంత నిజం!
నేను ఒక సాయిభక్తురాలిని. నేను యుఎస్ఏ నివాసిని. మావారు 15 సంవత్సరాలుగా ఒక కంపెనీలో పనిచేస్తున్నారు. తను ఎప్పటినుండో క్రొత్త కంపెనీకి మారాలని అనుకుంటున్నారు. కానీ, పిల్లలు చిన్నవాళ్ళైనందున పాత కంపెనీలోనే సౌలభ్యంగా ఉంటుందని అందుకు తగిన ప్రయత్నాలేవీ చేయలేదు. ఇప్పుడు పిల్లలు కాస్త పెద్దయ్యారని...
సాయి అనుగ్రహసుమాలు - 321భాగం
ఖపర్డే డైరీ - ఏడవ భాగం
8-12-1911.
నిన్నా మొన్నా నేనో విషయం చెప్పటం మరచిపోయాను. అమరావతిలో ఉండే ఉపాసనీ వైద్య ఇక్కడే ఉన్నాడు. నేనిక్కడకు రాగానే నన్ను చూశాడు. మేం కూర్చుని మాట్లాడుకున్నాం. అతను తను అమరావతిని వదిలినప్పటినుంచి జరిగిన తన కథను, తను ఎలా గ్వాలియర్ రాష్ట్రానికి వెళ్ళిందీ, తను ఎలా ఒక గ్రామాన్ని కొన్నదీ,...
సాయిభక్తుల అనుభవమాలిక 362వ భాగం....
ఈ భాగంలో అనుభవాలు:
సాయి నాతో ఉన్నందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను
అర్పణ చేసుకునే భాగ్యాన్నిచ్చిన బాబా
సాయి నాతో ఉన్నందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను
ఒక సాయిభక్తుడు తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:
ఓం సాయిరామ్! నేను సాధారణ సాయిభక్తుడిని. పదేళ్ల వయస్సు నుండి నాకు బాబా తెలుసు. ఆ వయస్సులో నేను "మామూలు మనిషిలా దుస్తులు ధరించిన ఈ తాతని...
సాయి అనుగ్రహసుమాలు - 320వ భాగం
ఖపర్డే డైరీ - ఆరవ భాగం
🌹సుదీర్ఘమైన రెండవ మజిలీ🌹
6-12-1911
దీక్షిత్ కొత్తగా నిర్మించిన ఇంటి వద్దకు నా టాంగా వచ్చాక నేను కలుసుకొన్న మొట్టమొదటి వ్యక్తి మాధవరావ్ దేశ్‌పాండే. నేను టాంగా నుంచి దిగకముందే దీక్షిత్ ఈరోజు తనతో భోజనం చేయమని అడిగాడు. అప్పుడు నేను మాధవరావు దేశ్‌పాండేతో కలిసి సాయి మహారాజుకి నా గౌరవ అభివాదాలు...
సాయిభక్తుల అనుభవమాలిక 361వ భాగం....
ఈ భాగంలో అనుభవాలు:
దయామయుడైన బాబా తన భక్తులను సమస్యలలో వదిలిపెట్టరు
ఊదీ, ప్రసాదాలతో లభించిన బాబా ఆశీస్సులు
దయామయుడైన బాబా తన భక్తులను సమస్యలలో వదిలిపెట్టరు
న్యూజిలాండ్ నుండి పేరు వెల్లడించని ఒక సాయిభక్తుడు తన అనుభవాన్ని మనతో ఇలా పంచుకుంటున్నారు:
"బాబా! మీకు నా ధన్యవాదాలు. నాకున్న త్వరగా కోపానికి గురయ్యే స్వభావం రోజురోజుకూ దిగజారిపోతోంది....
సాయి అనుగ్రహసుమాలు - 319వ భాగం
ఖపర్డే డైరీ - ఐదవ భాగం
12-12-1910
ఉదయ ప్రార్థనానంతరం సాయి మహారాజు మామూలు అలవాటు ప్రకారం బయటకి వెళుతున్నప్పుడు దర్శనం చేసుకున్నాం. మేమంతా అలవాటు ప్రకారం మాలో మేము మాట్లాడుకుంటూ కూచున్నాం. దీక్షిత్ పూర్తిగా మారిపోయాడు. అతను తన సమయంలో ఎక్కువ భాగం ప్రార్థనలోనే గడుపుతున్నాడు. అసలే ఎంతో సాత్వికమైన ఆయన స్వభావం విశిష్టమైన మాధుర్యాన్ని...
సాయిభక్తుల అనుభవమాలిక 360వ భాగం....
ఈ భాగంలో అనుభవం:
శిరిడీ ప్రయాణం - బాబా అనుగ్రహం - రెండవ భాగం
నా పేరు శ్రావణి. ఇటీవలి మా శిరిడీయాత్రలోని కొన్ని అనుభవాలు నిన్న పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలు మీతో పంచుకుంటాను.
శిరిడీ చేరుకున్న మొదటిరోజు నేను, మా బాబు, నాన్న, నా స్నేహితురాలు కలిసి మొదటిసారి బాబా దర్శనానికి వెళ్ళాము. బాబా చక్కటి...
సాయి అనుగ్రహసుమాలు - 318వ భాగం
ఖపర్డే డైరీ - నాలుగవ భాగం
11-12-1910.
పొద్దున - నా స్నానపూజాదులు అయాక, బాంబేకి చెందిన హరిభావు దీక్షిత్, కీ.శే. ఆత్మారామ్ పాండురంగ కుమారుడు తర్ఖడ్, అకోలాకు చెందిన అన్నాసాహెబ్ మహాజని వంశస్థుడయిన మహాజని వచ్చారు. మామూలుగానే మేం సాయిసాహెబ్ దర్శనానికి వెళ్ళాం. ఈరోజు సంభాషణ రెండు సంఘటనలవల్ల విశిష్ఠతను, ప్రాముఖ్యతను సంతరించుకొన్నది....
సాయిభక్తుల అనుభవమాలిక - 359వ భాగం....
ఈ భాగంలో అనుభవం:
శిరిడీ ప్రయాణం - బాబా అనుగ్రహం - మొదటి భాగం
నా పేరు శ్రావణి. గతంలో బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను ఈ బ్లాగు ద్వారా మీతో పంచుకున్నాను. ఇటీవలి మా శిరిడీయాత్ర గురించి ఇప్పుడు మీతో పంచుకుంటాను.
మేము 2018, ఆగష్టులో శిరిడీ వెళ్ళివచ్చాము. 2019 సంవత్సరం ప్రారంభమయ్యాక నాకు మళ్ళీ శిరిడీ వెళ్లి బాబాను దర్శించుకోవాలని...
సాయి అనుగ్రహసుమాలు - 317వ భాగం
ఖపర్డే డైరీ - మూడవ భాగం.
9-12-1910
నేను, మా అబ్బాయి ఈరోజు వెళ్ళిపోదామనుకున్నాం. ఉదయ ప్రార్థనానంతరం సాయి మహారాజుని యథాప్రకారం దర్శనం చేసుకునేందుకు వెళ్ళినప్పుడు, వారు మా అబ్బాయితో "మీరు వెళ్ళాలనుకుంటున్నారా?" అని, "ఒకవేళ వెళ్ళదలుచుకుంటే వెళ్ళొచ్చ"ని చెప్పారు. అవసరమైన అనుమతి అనుగ్రహించారనుకుని మేం వెళ్ళేందుకు సిద్ధపడ్డాం....
సాయిభక్తుల అనుభవమాలిక - 358వ భాగం....
ఈ భాగంలో అనుభవాలు:
బాబా మాకు బిడ్డను అనుగ్రహించారు
ప్రార్థించినంతనే అమ్మకు స్వస్థత చేకూర్చిన సాయి
బాబా మాకు బిడ్డను అనుగ్రహించారు
సాయిభక్తురాలు చేతన తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:
ఓం సాయిరామ్! నేను చాలా సంవత్సరాలుగా బాబాకు చిన్న భక్తురాలిని. ఇది నా మొదటి అనుభవం. నాలుగు సంవత్సరాల క్రితం నేను సాయిభక్తుల బ్లాగ్ ద్వారా "నాకు సంతానం...