సాయి వచనం:-
'పిలిస్తే పలుకుతాను, తలిస్తే దర్శనమిస్తాను. ఈ విశాలవిశ్వంలో మీరు ఎక్కడున్నా నేను మీతోనే ఉంటాను. మీ హృదయమే నా నివాసం.'

'తమకేది మంచిదో అది సద్గురువు తప్పక చేస్తారనే విశ్వాసం సాధనాపథంలో ప్రథమ సోపానం. సద్గురువు మన భూతభవిష్యద్వర్తమానాలు తెలిసిన త్రికాలజ్ఞులు. మన శ్రేయస్సు కోసం అవసరమైతే 'విధి'నే మార్చగల సమర్థులు' - శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 579వ భాగం.....

ఈ భాగంలో అనుభవాలు:బాబా దయవల్ల తీరిన సమస్యలుమహామహిమాన్వితమైన సాయి ఊదీబాబా దయవల్ల తీరిన సమస్యలునేను ఒక సాయి భక్తురాలిని. ముందుగా సాయినాథునికి హృదయపూర్వక సాష్టాంగ నమస్కారములు. నేను సౌదీలో నివాసం ఉంటున్నాను. నాకు ఇద్దరు పిల్లలు, ఒక బాబు, ఒక పాప. సంవత్సరంన్నర వయసున్న మా పాప...

సాయిభక్తి సాధన రహస్యం - సాయిభక్తి సంప్రదాయంలో శిరిడీ ఆరతులు

సాయిభక్తి సంప్రదాయంలో శిరిడీ ఆరతులుశిరిడీ సందర్శించి అక్కడ శ్రీసాయిబాబా సమాధిమందిరంలో నిత్యం జరిగే నాలుగు ఆరతులలో పాల్గొన్న సాయిభక్తులకు, ఆ తరువాత ఎక్కడ ఆ ఆరతులు వింటున్నా పాడుతున్నా మానసికంగా శిరిడీలో వున్న అనుభూతి కలగడం సామాన్య అనుభవం. శిరిడీయాత్ర చేయని సాయిభక్తులకు కూడా ఆ...

సాయిభక్తి సాధన రహస్యం - కులాల కుళ్ళు – మతాల మళ్ళు! మానవతకే ముళ్ళు – ముక్తికి సంకెళ్ళు!

కులాల కుళ్ళు – మతాల మళ్ళు! మానవతకే ముళ్ళు – ముక్తికి సంకెళ్ళు!మానవునిలోని పశు సంస్కారాలను సంస్కరించి, మానవత్వాన్ని మేల్కొలిపి, క్రమంగా దైవస్వరూపునిగా రూపొందించడమే మతం యొక్క ముఖ్య ప్రయోజనం. వివిధ దేశకాలాలలో ప్రభవించిన సద్గురుమూర్తులు ప్రవక్తలు పై ప్రయోజనాన్ని సాధించడానికి...

సాయిభక్తుల అనుభవమాలిక 578వ భాగం.....

ఈ భాగంలో అనుభవాలు:సచ్చరిత్ర పారాయణతో నా కోరిక నెరవేర్చిన బాబాసాయినాథుడే రక్ష!సచ్చరిత్ర పారాయణతో నా కోరిక నెరవేర్చిన బాబాహైదరాబాదు నుండి సాయిభక్తురాలు శ్రీమతి అనిత ఇటీవల తనకి జరిగిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు:అందరికి నమస్కారం. నేను సాయిబాబా భక్తురాలిని. బాబా లీలలు, మహిమలు...

సాయిభక్తి సాధన రహస్యం - అసలైన సాయిబాట! అందరకూ రాచబాట!

అసలైన సాయిబాట! అందరకూ రాచబాట!మౌళికమైన ఆధ్యాత్మిక సూత్రాలు ఎన్నడూ మారవు! కానీ, శాశ్వతము సనాతనము అయిన ఆ ఆధ్యాత్మికసూత్రాల ఆచరణకు ‘సుళువులుగ’ ఆయా దేశకాలపరిస్థితులకు అనుగుణంగా మహాత్ములు యేర్పరచిన ఆచారవ్యవహారాలు మాత్రం కాలక్రమంలో మార్పుచెందక తప్పవు! మన దేహంలో సత్త్వం కోల్పోయిన నిర్జీవకణాలు...

సాయిభక్తుల అనుభవమాలిక 577వ భాగం.....

ఈ భాగంలో అనుభవాలు:కరుణాసముద్రుడు, ఆపద్బాంధవుడు సాయికష్టమేదైనా సాయి పాదాలే శరణంకరుణాసముద్రుడు, ఆపద్బాంధవుడు సాయిఓం సాయినాథాయ నమఃఆపద్బాంధవుడు, కరుణాసముద్రుడు, 'సాయీ' అని మనఃపూర్వకముగా పిలువగానే 'ఓయ్' అంటూ నేనున్నానని పలికే దైవం సాయిబాబా పాదారవిందములకు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ,...

సాయిభక్తి సాధన రహస్యం - గొలుసు ఉత్తరాల గోల!

గొలుసు ఉత్తరాల గోల!మన పేరుతో పోస్టులో ఉత్తరం రాగానే ఆతృతగా “ఎక్కడనుంచబ్బా!” అనుకొంటూ అందుకొంటాము. ఇంతా చూస్తే అది ‘గొలుసు ఉత్తరం’! ఉఫ్.ఫ్.. నిత్యజీవితంలో ఎటూ వుండే సమస్యలకు తోడు ఈ గొలుసు ఉత్తరాల(లింక్ లెటర్స్)బెడద బెదిరింపు ఎక్కువౌతున్నదీ మధ్య. సాయిబాబా, వేంకటేశ్వరస్వామి, సంతోషిమాత...

సాయిభక్తుల అనుభవమాలిక 576వ భాగం.....

ఈ భాగంలో అనుభవాలు:సదా తోడుగా ఉంటూ కాపాడుతున్న బాబాబాబా దయవలన మా నాన్నగారికి కోవిడ్ పరీక్షలో నెగిటివ్సదా తోడుగా ఉంటూ కాపాడుతున్న బాబాసాయిభక్తురాలు శ్రీమతి తేజశ్రీ తనకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో ఇలా పంచుకుంటున్నారు:ఓంసాయి శ్రీసాయి జయజయ సాయిఈ సృష్టిని సృష్టించిన దైవస్వరూపం...

సాయిభక్తి సాధన రహస్యం - పంచాంగాల పట్టు! ప్రపత్తికి గొడ్డలి పెట్టు!

పంచాంగాల పట్టు! ప్రపత్తికి గొడ్డలి పెట్టు!“జాతకాలు చూడవద్దు! సాముద్రికాన్ని నమ్మవద్దు!”~శ్రీసాయిబాబా {బాబా మాట: “సాంగె తయాస్ మాఝె మాన్, పత్రికా ఠేవీగుండాళూన్... జన్మపత్రికా పాహూ నకా... సాముద్రికా విశ్వాసూ నకా... ఠేవీ విశ్వాస్ మజవరీ!” (“నేను చెప్పే మాట వినుకో! జన్మకుండలిని...

సాయిభక్తుల అనుభవమాలిక 575వ భాగం.....

ఈ భాగంలో అనుభవాలు:ఆరోగ్యప్రదాయి సాయిస్వప్న దర్శనమిచ్చి నాతో ఉన్నానని తెలియజేసిన బాబాఆరోగ్యప్రదాయి సాయిసాయిబంధువులందరికీ నా నమస్కారాలు. ఈ బ్లాగ్ నిర్వాహకులకు నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఇంతకుముందు రెండుసార్లు ఈ బ్లాగ్ ద్వారా నా అనుభవాలను మీతో పంచుకున్నాను. సాయి అనుగ్రహంతో...

సాయిభక్తి సాధన రహస్యం - సాయి భక్తిపథంలో సాయి మందిరాలు

సాయి భక్తిపథంలో సాయి మందిరాలుఅద్భుతంగా అనంతంగా వృద్ధి చెందుతూ వ్యాపిస్తున్న సాయిభక్తి అనే మహావటవృక్షానికి వేసిన కొమ్మలు రెమ్మలే మనం ఈనాడు చూస్తున్న సాయిమందిరాలు. అయితే, సాయిమందిరాలు కేవలం పూజామందిరాలుగా, భజనకేంద్రాలుగా మాత్రమే కాక, శ్రీసాయిబాబా యే విశిష్ఠ సాంప్రదాయాన్ని ప్రవర్తిల్లజేయడానికి...

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers


Blog Logo