
ఈ భాగంలో అనుభవాలు:1. బాబాలో ఐక్యం2. ఎల్లప్పుడూ మా వెంట ఉండి మమ్మల్ని నడిపించే బాబా3. బాబా కృపతో తగ్గిన నొప్పి
బాబాలో ఐక్యంఅఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు, రాజాధిరాజు, యోగిరాజు, పరబ్రహ్మ, సచ్చిదానంద సద్గురు సాయినాథునికి, భక్తవత్సలుడైన నా సాయితండ్రికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను....