
బాబా అద్భుత బోధనా పద్ధతి:ఒకసారి, వేదాంత తత్త్వశాస్త్ర గ్రంథాలలో సంసారం (ప్రాపంచిక జీవితం) గురించిన వర్ణనను చదివినప్పుడు అందులో చెప్పబడ్డ త్రాడు-పాము, ఎండమావి-నీరు, బంగారం-ఆభరణం, మట్టి-మట్టిపాత్రలు వంటి దృష్టాంతాలు ఒకేరకమైనవి కావని దీక్షిత్‌కి అనిపించింది. చీకటిలో త్రాడు పాములా...