
సాయియోగంలో ఉపవాస నియమంశ్రీసాయిబాబా మనకందించినది మధ్యేమార్గం. ఇటు మితిమీరిన భోగలాలసతను, అటు అలవిమాలిన హఠయోగాన్ని బాబా ఆమోదించలేదు. కాలపరిణామంలో ఎన్నో మతాలు, ఆధ్యాత్మిక సంప్రదాయాలు ఆవిర్భవించాయి. ఎందరో మహాత్ములు ప్రభవించి, వారివారి కాలపరిస్థితులకు ఆనాటి ఆధ్యాత్మికావసరాలకు అనుగుణంగా...