
ఈ భాగంలో అనుభవాలు:1. నాతో ఉన్నానని, నా బాధని వింటున్నానని నిదర్శనమిచ్చిన బాబా2. ఎప్పుడూ మా వెంటే ఉంటూ కోరుకున్న ప్రతిదీ వింటున్నారు బాబా3. దయతో ఆరోగ్య సమస్యలు తీసేసిన బాబా
నాతో ఉన్నానని, నా బాధని వింటున్నానని నిదర్శనమిచ్చిన బాబా"పిలవగానే పలికే బాబా, మీకు నా ప్రణామాలు. జన్మజన్మలకు...