సాయి వచనం:-
'నీవు నా వద్ద ఊరకే కూర్చో! చేయవలసినదంతా నేనే చేస్తాను!'

'సంస్కరణాకార్యంలో భాగంగానే సద్గురువు మనకు అనుభవాలు ప్రసాదిస్తారు. సద్గురువు ప్రసాదించే ప్రతి అనుభవం వల్ల మనలో మార్పు, సంస్కార పరిణతి రావాలి' - శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 913వ భాగం....

ఈ భాగంలో అనుభవాలు:1. బాబా లీలల ఆస్వాదన ఎంతో సంతోషదాయకం2. బాబాకు మాటిచ్చి అశ్రద్ధ చేయకూడదు3. బాబా రక్షణ బాబా లీలల ఆస్వాదన ఎంతో సంతోషదాయకంముందుగా, సాయిభక్తులందరికీ మరియు ఈ బ్లాగ్ నిర్వాహకులకు నా నమస్కారాలు. నా పేరు సాహిత్య. నేను ఇదివరకు బాబా ప్రసాదించిన ఐదు అనుభవాలను పంచుకున్నాను....

సాయిభక్తుల అనుభవమాలిక 912వ భాగం....

ఈ భాగంలో అనుభవాలు:1. బాబాని నమ్మితే చాలు, అన్నీ ఆయన చూసుకుంటారు2. అడిగినంతనే అనుమతి ఇప్పించిన బాబా3. ఈరోజు నేను బ్రతికి ఉన్నానంటే కారణం బాబా, గురువుగారే! బాబాని నమ్మితే చాలు, అన్నీ ఆయన చూసుకుంటారుసాయిబంధువులందరికీ నమస్తే. నా పేరు గంగాభవాని. మాది వైజాగ్. సాయిబాబాతో నాకు 1998...

సాయిభక్తుల అనుభవమాలిక 911వ భాగం....

ఈ భాగంలో అనుభవాలు:1. కష్టకాలంలో తమ ఉనికిని సదా చాటిన బాబా2. ఎలాంటి సమస్యనైనా తీర్చగలరు సాయితండ్రి3. బాబా దయతో ఎటువంటి నిబంధనలూ లేవు కష్టకాలంలో తమ ఉనికిని సదా చాటిన బాబాఅందరికీ నమస్కారం. నేనొక సాయిభక్తురాలిని. కష్టకాలంలో బాబా సదా నాకు తోడుగా ఎలా ఉన్నారో తోటి భక్తులతో పంచుకోవాలని...

సాయిభక్తుల అనుభవమాలిక 910వ భాగం....

ఈ భాగంలో అనుభవాలు:1. అన్నివేళలా మా వెంటే ఉంటూ మమ్మల్ని నడిపించే బాబా2. ప్రతి విషయంలోనూ అందుతున్న బాబా సహాయం3. బాబా ప్రసాదించిన అనుభవం అన్నివేళలా మా వెంటే ఉంటూ మమ్మల్ని నడిపించే బాబాఅఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్...

మహల్సాపతి - మూడవ భాగం...

1896లో జన్మాష్టమినాడు బాబా మహల్సాపతితో, "అరే భగత్, ఈ ఫకీరు మాటలు విను, అవి ఎల్లప్పుడూ సత్యాలు. నువ్వు ఇక్కడికి వచ్చి నిద్రపోతున్నావుగానీ నీ భార్యతో ఉండట్లేదు. నీకు కూతుర్లు మాత్రమే ఉన్నారు. కూతుళ్లు చింతపండులాంటివాళ్ళు; కొడుకులు మామిడిపండువంటివాళ్ళు. వెళ్లి, ఇంట్లో పడుకో!...

సాయిభక్తుల అనుభవమాలిక 909వ భాగం....

ఈ భాగంలో అనుభవాలు:1. సాయి దయ2. డెంగ్యూ జ్వరం నుండి కాపాడిన బాబా3. బాబాని మనం వదిలినా, ఆయన మనలను వదలరు సాయి దయఓం శ్రీ సాయినాథాయ నమః. సాటి సాయిబంధువులకు, ఈ బ్లాగ్ నిర్వాహకులకు నా నమస్కారం. నా పేరు గోష్టేశ్వరి. నేను ఇదివరకు కొన్ని అనుభవాలను పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలను...

సాయిభక్తుల అనుభవమాలిక 908వ భాగం....

ఈ భాగంలో అనుభవాలు:1. తన బిడ్డలు ఇబ్బందిపడుతుంటే బాబా సహించలేరు2. సాయినాథుని దయ3. వ్యాక్సిన్ వేయించుకున్న తరువాత ఏ సమస్యా లేకుండా చూసిన బాబా తన బిడ్డలు ఇబ్బందిపడుతుంటే బాబా సహించలేరుసాయిభక్తులకు నా నమస్కారాలు. ఈ బ్లాగును నిర్వహిస్తున్న సాయి అన్నయ్యకు నా హృదయపూర్వక ధన్యవాదాలు....

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers


Blog Logo