సాయి వచనం:-
'సర్వప్రాణులరూపంలో సంచరించే నన్ను గుర్తించి, ఆ గుర్తింపుతో ఎవరైతే నడుచుకుంటారో వారు నాకెంతో ఆప్తులు.'

'మన ఆలోచనలు, మన చేతలు మనం ఎవరినైతే ఇష్టపడుతున్నామో, ప్రేమిస్తున్నామో ఆ వ్యక్తి చుట్టూ నిరంతరం పరిభ్రమించడమే- ప్రదక్షిణ' - శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 334వ భాగం....

ఈ భాగంలో అనుభవాలు: నన్ను, నా కుటుంబాన్ని శిరిడీ సందర్శించేలా చేశారు బాబా బాబా నా కొడుకును తన ఒడిలో తీసుకున్నారు నన్ను, నా కుటుంబాన్ని శిరిడీ సందర్శించేలా చేశారు బాబా నేను ఒక సాయిభక్తురాలిని. నేను ఆస్ట్రేలియా నివాసిని. నేను సాయిబాబా భక్తుల కుటుంబంలో జన్మించాను. బాల్యంనుండే బాబా మహిమను చవిచూస్తున్న అదృష్టవంతురాలిని. నేను ఎప్పుడూ...

శాంతారాం బల్వంత్ నాచ్నే- రెండవ భాగం

1914వ సంవత్సరంలో నాచ్నే శిరిడీలో డాక్టర్ సామంత్‌ను కలిశాడు. ఇద్దరూ సాయిభక్తులు కావడంతో ఒకరి సాహచర్యాన్ని మరొకరు చాలా ఆనందించారు. అప్పట్లో నాచ్నే కుర్లాలో ఉద్యోగం చేస్తూ కుటుంబంతో పాటు అక్కడే నివాసముండేవాడు. కుటుంబం కుర్లాలో ఉన్నంతవరకు నాచ్నే తన కుటుంబసభ్యులతో కలిసి...

శాంతారాం బల్వంత్ నాచ్నే- మొదటి భాగం

శాంతారాం బల్వంత్ నాచ్నే థానే జిల్లాలోని దహను గ్రామ నివాసి. అతని తండ్రి శ్రీ బల్వంత్ హరిభావు నాచ్నే, తల్లి శ్రీమతి రమాబాయి బల్వంత్ నాచ్నే. శ్రీ బల్వంత్ హరిభావు నాచ్నేకి సంబంధించి చెప్పుకోదగ్గ ఒక విశేషమేమిటంటే, అతను 1850వ సంవత్సరంలో పవిత్రమైన విజయదశమి రోజున జన్మించి,...

సాయిభక్తుల అనుభవమాలిక - 333వ భాగం....

ఈ భాగంలో అనుభవాలు: బాబా సదా నా సమస్యలకు సమాధానం ఇస్తున్నారు బాబా కృపతో తీరిన చింత బాబా సదా నా సమస్యలకు సమాధానం ఇస్తున్నారు సాయిభక్తురాలు బీబీ తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు: జై సాయిరామ్! నేను ప్రతిదానికీ బాబాను నమ్ముతాను. ఆయన పేరే తలచుకుంటూ ఉంటాను. నాకెప్పుడు ఏ సమస్య వచ్చినా క్వశ్చన్&ఆన్సర్ (https://www.yoursaibaba.com/)...

సాయిభక్తుల అనుభవమాలిక - 332వ భాగం....

ఈ భాగంలో అనుభవాలు: మహాపారాయణతో మనోపరివర్తన నిందారోపణ నుండి బాబా కాపాడారు మహాపారాయణతో మనోపరివర్తన ఒక సాయిభక్తురాలు తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు. సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. ఈ అనుభవాన్ని మీతో పంచుకోవడానికి నా పేరు చెప్పలేకపోతున్నందుకు నన్ను క్షమించండి.  గత 3 సంవత్సరాలుగా నేను బాబాకు భక్తురాలిని....

సాయిభక్తుల అనుభవమాలిక - 331వ భాగం....

ఈ భాగంలో అనుభవాలు: బాబా క్రొత్త జీవితాన్ని అనుగ్రహించారు బాబా అనుగ్రహంతో ఉదయానికల్లా జ్వరం తగ్గిపోయింది బాబా క్రొత్త జీవితాన్ని అనుగ్రహించారు ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు: ఓం సాయిరామ్! ఓం సాయిబాబా! బాబా భక్తులు తమ అనుభవాలను పంచుకునేందుకు, వాటి ద్వారా మాలో భక్తి, విశ్వాసాలు వృద్ధి చెందడానికి, సహనం అలవడటానికి...

సాయిభక్తుల అనుభవమాలిక - 330వ భాగం....

ఈ భాగంలో అనుభవం: అడుగడుగునా అండగా ఉన్న బాబా  నేను సాయి భక్తురాలిని. నా చిన్నతనంలో మా అమ్మానాన్నలు ఎక్కువగా అమ్మవారిని, శివుడిని కొలిచేవారు. అందువల్ల నేను కూడా ఎక్కువగా వాళ్లకే దణ్ణం పెట్టుకునేదాన్ని. నాకు బాబా గురించి ఏమీ తెలియదు, అసలు బాబా ఎవరో కూడా నాకు తెలియదు. అలాంటి నా జీవితంలోకి బాబా ఎలా ప్రవేశించారో, అడుగడుగునా నాకు ఎలా...

మేఘశ్యామ్

విరమ్‌గాఁవ్‌లో మేఘ అనే సాధారణ బ్రాహ్మణ భక్తుడుండేవాడు. అతని పూర్తి పేరు మేఘశ్యామ్. అతనెప్పుడూ 'ఓం నమఃశివాయ' అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూండేవాడు. అతనికి గాయత్రి, సంధ్య మంత్రం, బ్రహ్మయజ్ఞం, వైశ్వదేవం, రుద్రం మొదలైన బ్రాహ్మణ విధుల గురించి తెలియదు. అతనికి డిప్యూటీ కలెక్టరుగా పనిచేస్తున్న హరి వినాయక్ సాఠేతో పరిచయం ఏర్పడింది. సాఠే...

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers


Blog Logo