సాయి వచనం:-
'నాపై నీ దృష్టి నిలుపు, నీపై నా దృష్టి నిలుపుతాను.'

'ప్రతి వ్యక్తికీ లక్ష్యం ఉండాలి. మన లక్ష్యం (గమ్యం) ఎంత ఉన్నతమైనదో, పవిత్రమైనదో దానిని చేరే మార్గం అంతే ఉన్నతంగా, పవిత్రంగా ఉండాలి' - శ్రీబాబూజీ.

శ్రీనానాసాహెబ్ చందోర్కర్ - ఏడవభాగం

బాబా ప్రేమ, శ్రద్ధ(పర్యవేక్షణ) మానవ స్థాయి కంటే చాలా ఎక్కువగా ఉన్నట్లే వారి శక్తులు మానవుని యొక్క స్థాయి, పరిమితి కంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. మనలో ఎవరూ ఒకేసారి డజను మందిపై ఆసక్తి చూపడం, వారి వ్యవహారాలను చూసుకోవడం చేయలేరు. అయితే, బాబా కోట్లాది మంది భక్తులు ఏ ఏ (దూర)ప్రాంతాల్లో...

సాయిభక్తుల అనుభవమాలిక 1666వ భాగం....

ఈ భాగంలో అనుభవాలు:1. కంటికి రెప్పలా కాపాడే బాబా2. సాయిని వేడుకున్న కాసేపటికి ఆగిన నీళ్ల విరోచనాలు కంటికి రెప్పలా కాపాడే బాబాసాయిభక్తులకు నా నమస్కారాలు. నా పేరు రేవతిలక్ష్మి.  నాకు చిన్నప్పటినుంచి బాబా అంటే చాలా ఇష్టం. చిన్న, పెద్ద ఏ కష్టమైనా, సమస్య అయినా నేను బాబాకే చెప్పుకుంటాను....

సాయిభక్తుల అనుభవమాలిక 1665వ భాగం....

ఈ భాగంలో అనుభవం:శ్రీసాయి అనుగ్రహ లీలలు - 30వ భాగం నా పేరు సాయిబాబు. 2022, మార్చి 1వ తేదీ, శివరాత్రి మహా పర్వదినం. గుంటూరు-తెనాలి మార్గం మధ్యలో ఉన్న క్వారీ శివాలయం చాలా మహిమ గలది. అక్కడ శివరాత్రి చాలా చాలా ఘనంగా జరుపుతారు. ఆ రోజున చాలామంది భక్తులు వచ్చి శివయ్యను దర్శించుకుంటారు....

సాయిభక్తుల అనుభవమాలిక 1664వ భాగం....

ఈ భాగంలో అనుభవాలు:1. బాబా దయతో తిరుమలలో స్వామివారి దర్శనం2. సరుకులన్నీ అమ్ముడుపోయేలా అనుగ్రహించిన బాబా బాబా దయతో తిరుమలలో స్వామివారి దర్శనంఅందరికీ నమస్తే. నా పేరు ఝాన్సీ. మా అమ్మ, అమ్మమ్మ సాయిబాబా భక్తులు. కానీ నేను చిన్న వయసు నుంచి వేంకటేశ్వరస్వామిని ఆరాధిస్తుండేదాన్ని. నేను...

సాయిభక్తుల అనుభవమాలిక 1663వ భాగం....

ఈ భాగంలో అనుభవాలు:1. 'నేను నీతోనే, నీ వెంటే ఉన్నాన'ని ఆశీర్వదించిన బాబా2. బాబా ఊదీ వాడడం వల్ల తగ్గిన బాధ 'నేను నీతోనే, నీ వెంటే ఉన్నాన'ని ఆశీర్వదించిన బాబాసాయిభక్తులకు నా నమస్కారాలు. నా పేరు త్రివేణి. 5 సంవత్సరాలుగా నేను గర్భవతినన్న వార్తకోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాను. అందుకోసం...

సాయిభక్తుల అనుభవమాలిక 1662వ భాగం....

ఈ భాగంలో అనుభవాలు:1. జీవితంలో ప్రతి కష్టంలో తోడుగా నిలిచినా సాయిబాబా2. మనందరి రక్షకుడు అయిన బాబా జీవితంలో ప్రతి కష్టంలో తోడుగా నిలిచినా సాయిబాబాసాయిభక్తులందరికీ నమస్కారం. నేను ఒక బాబా భక్తురాలిని. ఆయన దయతో నేను, నా బాబు చాలా సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నాము. అందుకు నేను...

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers


Blog Logo