
ఈ భాగంలో అనుభవాలు:1. బాబా కృప2. గొంతునొప్పి, దగ్గు, జలుబు నయం చేసిన సాయి మహారాజ్
బాబా కృపసాయి భక్తులకు నా నమస్కారాలు. నా పేరు వెంకటేశ్వరరావు. బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను నేనిప్పుడు మీతో పంచుకుంటున్నాను. 2023, జనవరిలో మా అమ్మగారికి బాగా ఆయాసం, గుండె దడ ఉంటుండేవి....