సాయి వచనం:-
'జీవులన్నీ సమానం. అన్నింటియందూ అహింసాభావం ఉండాలి. పాముగానీ, తేలుగానీ అన్నిటికీ అధిష్ఠానం ఈశ్వరుడే. ఆయన సంకల్పం లేనిదే ఎవరైనా ఏ అపాయాన్నైనా చేయగలరా? ఈ విశ్వమంతా ఈశ్వరుని ఆధీనంలో ఉంది. ఇక్కడ ఏదీ స్వతంత్రం కాదు.'

'పారాయణ ఒక మొక్కుబడి తంతుగా చేయరాదు. బాబాలో వ్యక్తమయ్యే తత్త్వం ఏమిటి? బాబా ఏం చెప్పారు? ఒక లీల జరిగినప్పుడు ఆ భక్తుని స్థానంలో నేనుంటే ఎలా ఫీలవుతాను? - ఇలా ప్రతి విషయాన్ని తరచి తర్కించుకుంటూ చదవాలి. బాబా లీలను చదివినప్పుడు ఆ సందర్భంలో అక్కడున్న భక్తులలో ఒకడివై ఆ సన్నివేశాన్ని చూడగలగాలి. ఆ లీలావిలాసంలో మైమరచి ఆనందిస్తూ మమేకమవగలగాలి. అలా పరాయణత్వం కలిగించినప్పుడే అది పారాయణ అవుతుంది' - శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1401వ భాగం....

ఈ భాగంలో అనుభవాలు:1. ఎలాంటి ఇబ్బందినైనా దూరం చేస్తున్న బాబా2. కావాల్సిన లాకెట్‍ను నా దగ్గరకే పంపిన బాబా ఎలాంటి ఇబ్బందినైనా దూరం చేస్తున్న బాబాఓం శ్రీసాయి శరణాగతవత్సలాయ నమః!!! ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!!! సాయి బంధువులకు నా నమస్కారాలు. ఈ బ్లాగు నిర్వహిస్తున్న వారికి నా కృతజ్ఞతలు....

సాయిభక్తుల అనుభవమాలిక 1400వ భాగం....

ఈ భాగంలో అనుభవాలు:1. ఊహకందని బాబా అనుగ్రహం2. బాబాతో చెప్పుకున్నంతనే తీరిన సమస్యలు3. భయపడాల్సిన పని లేకుండా అనుగ్రహించిన బాబా ఊహకందని బాబా అనుగ్రహం‘సాయి మహరాజ్ సన్నిధి’ బ్లాగ్ ద్వారా భక్తుల భక్తిని మరింత దృఢపరుస్తూ, సమస్యలకు పరిష్కారం సూచిస్తూ, మమ్ములను సతతం రక్షిస్తున్న అఖిలాండకోటి...

సాయిభక్తుల అనుభవమాలిక 1399వ భాగం....

ఈ భాగంలో అనుభవాలు:1. ఎటువంటి టెన్షన్లు అయినా ఇట్టె తీసేస్తారు బాబా2. బాబా ఆశీస్సులు ఉంటే ఏదీ అసాధ్యం కాదు3. కోరుకున్న దానికంటే మించి సహాయం చేసిన బాబా ఎటువంటి టెన్షన్లు అయినా ఇట్టె తీసేస్తారు బాబాసాయిబంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేనొక సాయిభక్తురాలిని. నా పేరు హేమ....

సాయిభక్తుల అనుభవమాలిక 1398వ భాగం....

ఈ భాగంలో అనుభవాలు:1. బాబా చల్లని కృప2. సమర్పించాలనుకున్న పట్టుపంచెను బాబా స్వీకరించిన వైనం బాబా చల్లని కృపఓం శ్రీ సాయినాథాయ నమః!!! అందరికీ నమస్కారం. ఎంతో చక్కగా బ్లాగు నిర్వహిస్తున్న సాయికి ధన్యవాదాలు. మీపై బాబా చల్లని చూపు, ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని బాబాను ప్రార్థిస్తున్నాను....

సాయిభక్తుల అనుభవమాలిక 1397వ భాగం....

ఈ భాగంలో అనుభవం: అంతులేని శ్రీసాయి అనురాగం - మూడవ భాగం నిన్నటి తరువాయి భాగం..శ్రీమతి రమాదేవిగారు మరికొన్ని అనుభవాలను ఇలా పంచుకుంటున్నారు.అప్పటివరకు తన లీలల ద్వారా తనపైన నాకున్న నమ్మకాన్ని పెంచుతూ వచ్చిన బాబా నా నమ్మకాన్ని పరీక్షించడానికి అన్నట్లు నాకు ఒక సమస్యని ఇచ్చారు....

సాయిభక్తుల అనుభవమాలిక 1396వ భాగం....

ఈ భాగంలో అనుభవం: అంతులేని శ్రీసాయి అనురాగం - రెండవ  భాగం'సాయి మహరాజ్ బ్లెస్సింగ్స్' వాట్సాప్ గ్రూపు ఏర్పాటు విషయంలో బాబా అనుగ్రహం  నిన్నటి తరువాయి భాగం..శ్రీమతి రమాదేవిగారు మరికొన్ని అనుభవాలను ఇలా పంచుకుంటున్నారు.ఇంతవరకు మా అబ్బాయిల్ని బాబా ఎలా కాపాడారో...

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers


Blog Logo