
ఈ భాగంలో అనుభవాలు:1. బాబాపై నమ్మకం2. శ్రీసాయినాథుని అపార అనుగ్రహం
బాబాపై నమ్మకంఓం శ్రీ సాయినాథాయ నమః!!! నేను బాబా భక్తురాలిని. నేను కొన్ని రోజుల క్రితం పంచుకున్న నా గత అనుభవంలో నా తమ్ముడికి బాబు పుట్టాడనీ, తన శరీరంలో కొన్ని లెవెల్స్ అబ్‌నార్మల్‍గా ఉన్నాయనీ, 'వాటిని నార్మల్...