
సాయిభక్తుడు లక్ష్మణ్ గోవింద్ ముంగే మహారాష్ట్రలోని నాసిక్ నివాసి. 1890కి ముందు ఇతను సాయిభక్తుడైన చిదంబర్ కేశవ్ గాడ్గిల్ అనే సీనియర్ మామల్తదారు వద్ద గుమస్తాగా పనిచేస్తుండేవాడు. అప్పుడొకసారి గాడ్గిల్, నానాసాహెబ్ నిమోన్కర్‌లు శిరిడీ వెళ్తుంటే, ముంగే కూడా వాళ్లతోపాటు మొదటిసారి...