
ఈ భాగంలో అనుభవం:సాయి దివ్యపూజ సమయంలో బాబా ప్రసాదించిన అనుభవాలు - మొదటి భాగం సాయిభక్తురాలు శ్రీమతి సంధ్య తనకి బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు:ఓం సద్గురవే నమః ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి ఓం ప్రథమం సాయినాథాయ, ద్వితీయం ద్వారకామాయినే, తృతీయం తీర్థరాజాయ,...