
ఈ భాగంలో అనుభవాలు:1. అంతా సాయి దయ2. పది నిముషాల ముందే పూజ అయిపోయేలా ఆశీర్వదించిన బాబా
అంతా సాయి దయసాయిభక్తులకు నమస్కారం. నా పేరు లలిత. 2023, జూన్ 13న మా కుటుంబం, మా తమ్ముడు కుటుంబం, మా నాన్నవాళ్ళ కుటుంబం, మా చిన్నమావయ్యవాళ్ళ కుటుంబం అరుణాచలం, తిరుపతి, శిరిడీ దర్శించి వద్దామని...