
ఈ భాగంలో అనుభవాలు:1. శ్రీసాయి అనుగ్రహం2. బాబా దయతో చేకూరుతున్న ఆరోగ్యం
శ్రీసాయి అనుగ్రహంసాయిబంధువులకు నమస్కారం. నేను ఒక సాయిభక్తురాలిని. నాకిప్పుడు 45 సంవత్సరాలు. నేను నా చిన్నతనంలో ఎప్పటినుంచి బాబాను ప్రార్థించడం మొదలుపెట్టానో స్పష్టంగా గుర్తులేదుగాని, నాకు దాదాపు 11 సంవత్సరాల...