
ఈ భాగంలో అనుభవాలు:1. సమస్యలేవైనా మనస్ఫూర్తిగా ప్రార్ధిస్తే బాబా తప్పక తీరుస్తారు2. పారాయణ పూర్తికాకముందే అనుగ్రహంచిన బాబా
సమస్యలేవైనా మనస్ఫూర్తిగా ప్రార్ధిస్తే బాబా తప్పక తీరుస్తారునేను సాయినాథుని భక్తపరమాణువుని. నాపేరు బదరీనాథ్. మాది పూర్వపు పశ్చిమగోదావరి జిల్లా, ప్రస్తుతం...