
ఈ భాగంలో అనుభవాలు:1. ఆపదల నుండి బయటపడేసిన బాబా2. తోడుగా ఉండి ఇబ్బందులను తొలగిస్తున్న బాబా3. శాంతపరచిన బాబా
ఆపదల నుండి బయటపడేసిన బాబాఓం శ్రీసాయినాథాయ నమః!!! సాయిభక్తులందరికీ వందనాలు. నా పేరు లక్ష్మి. 'సాయీ' అని పిలిస్తే, 'ఓయీ' అని పలికే దైవం ఆ శిరిడీ సాయినాథుడు. ఆయన మనల్ని ఎల్లవేళలా...