
ఈ భాగంలో అనుభవాలు:1. శిరిడీకి తీసుకెళ్లి, మళ్ళీ ఇంటి దగ్గర దింపిన బాబా2. ఆఫీస్ పనిలో వచ్చిన సమస్యని పరిష్కరించిన సాయి
శిరిడీకి తీసుకెళ్లి, మళ్ళీ ఇంటి దగ్గర దింపిన బాబానేను ఒక సాయిభక్తురాలిని. నేను ఉద్యోగం మానేసాక మేము శిరిడీ వెళ్లేందుకు టికెట్లు బుక్ చేసుకున్నాం. తర్వాత మరుసటిరోజు...