1. చేయాల్సింది మనసుకి ప్రేరణనిచ్చి పర్సు దొరికేలా అనుగ్రహించిన బాబా
2. బాబా దయవల్ల తొలగిపోయిన అపార్థం
చేయాల్సింది మనసుకి ప్రేరణనిచ్చి పర్సు దొరికేలా అనుగ్రహించిన బాబా
అనంతకోటి సాయిభక్తులలో నేను ఒక భక్తురాలిని. ముందుగా సాయిబాబా భక్తులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నేను ప్రతిరోజూ ఈ 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో వచ్చే భక్తుల అనుభవాలు తప్పకుండా చదువుతుంటాను. కొన్ని అనుభవాలు నా మనసుకు దగ్గరగా, నాకు జరిగిన అనుభవాలలానే అనిపిస్తుంటాయి. అనుభవాలను చదివిన ప్రతిసారీ బాబా ఎల్లప్పుడూ మనతో ఉంటారు, ఆయన మన ప్రార్ధనలు వింటున్నారు, మనకు ఒక మార్గాన్ని నిర్దేశిస్తున్నారు అన్న భరోసా, ఆత్మ తృప్తి కలిగి కళ్ళల్లో నీళ్లు తొణికిసలాడుతున్నాయి. "నా భక్తులు నేనే ఎన్నుకుంటాను" అని చెప్పినట్లుగా బాబా 30 సంవత్సరాల క్రితం తమ భక్త సామ్రాజ్యంలో నాకు ఇంత చోటు ఇచ్చారు. ఎన్ని జన్మల పుణ్యఫలమోగాని ఆ విధంగా తమ సంరక్షణలో నా జీవితం హాయిగా గడపడానికి అవకాశమిచ్చారు బాబా. ఆరోజు నుండి ఆయన నాకు ఎన్నో అనుభవాలు ప్రసాదించారు. అవన్నీ కూడా ఒక్కొక్కటిగా నేను మీ అందరితో ముందు ముందు పంచుకుంటాను. ఇప్పుడు మాత్రం కొద్దిరోజుల క్రితం జరిగిన ఒక అనుభవాన్ని పంచుకోవాలనుకుంటున్నాను.
బాబా దయవల్ల తొలగిపోయిన అపార్థం
సాయిభక్తులందరికీ నమస్కారం. నా పేరు శ్వేత. ఒక అపార్థం వల్ల చాలా రోజుల నుండి నేను, నా భర్త ఎక్కువగా మాట్లాడుకోవడం లేదు. ఆ విషయం గురించి నేను 2023, నవంబర్ 19, ఆదివారం బాబాని, "మేమిద్దరం మంచిగా మాట్లాడుకొని ఒకరినొకరం అర్థం చేసుకునేలా చూడండి బాబా" అని వేడుకున్నాను. బాబా దయవల్ల అదేరోజు రాత్రి నా భర్త నా దగ్గరకి వచ్చి, "ఏంటి సమస్య, చెప్పు" అని అన్నారు. అప్పుడు నేను నాకు అనిపించిందంతా చెప్పాను. ఆయన నేను చెప్పింది అర్థం చేసుకొని, "నాదే తప్పు. క్షమించు" అని మంచిగా మాట్లాడారు. నాకు చాలా సంతోషంగా అనిపించింది. అప్పటికి చాలారోజుల ముందు నుంచి క్వశ్చన్&ఆన్సర్ సైట్‌లో నేను ఏదైనా సమస్య గురించి బాబాని అడిగితే, "నీ సమస్య ఆదివారం పరిష్కారం అవుతుంది" అని వచ్చేది. అప్పుడు నాకు అది అర్థం అయ్యేది కాలేదుగానీ, ఇప్పుడు నాకు, నా భర్తకి మధ్య అపార్థం తొలగిపోయాక బాబా ఈ సమస్య గురించే ఆ సైట్ ద్వారా చెప్తూ వచ్చారని నాకు అర్థమైంది. "థాంక్యూ బాబా. ఏమైనా తప్పులు వుంటే క్షమించండి. ఎప్పుడూ అందరికీ ఇలాగే తోడుగా ఉండండి".
ఓం సాయిరాం గురుబ్రహ్మ పరమాత్మ సాయినాథ నాలోని సర్వకోటి రోగాలు సర్వకోటి పాపాలు సర్వకోటి దోషాలు తొలగించి నేను నా భర్త కలిసి కాపురం చేసేలా చెయ్యి తండ్రి ఈ కొట్టు కేసులు ఏ నిందలు అవమానాలు ఏ చాడీలు అబద్ధాలు లేకుండా నా భర్త మారి మనస్పూర్తిగా నన్ను అర్థం చేసుకొని నిజంగానా తప్పేగా అనుకుంటే తన నన్ను క్షమించే గుణాన్ని ప్రసాదించి నన్ను కాపురానికి తీసుకెళ్లేలా ఆశీర్వదించు సాయిబాబా నాకు అన్ని దాంపత్య అని ప్రసాదించు సాయి చాలా కష్టం లో ఉన్నాను సహాయం చేశాయి
ReplyDeleteOm sairam🙏🙏🙏🙏🙏
ReplyDeleteBaba Kalyan ki marriage chai thandri pl meku satha koti vandanalu. Pl urgent ga chai thandri
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏
ReplyDeleteBaba, provide peace and wellness to my parents 🙏🙏
ReplyDeleteBaba, take care of my son 💐💐💐💐
ReplyDeleteOm Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏🙏🙏
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Baba pregnancy journey lo thodu vundu baba please baba healthy baby ni ivvu baba please baba BP normal ga vundali thandri please baba complications lekunda chudu baba safe delivery chei baba please
ReplyDeleteOm sai ram
ReplyDeleteBaba Mee daya valla maku help cheyataniki okaru munduki vacharu ani thelisindi....Thank you so much baba.... migathavi kuda elanti problem lekunda munduki velli anni time to time ayyela mammalni anugrahinchandi baba
ReplyDeleteBaba, bless my children and fulfill their wishes in education.
ReplyDeleteJaisainathmaharaj ki Jai 🙏🙏🙏🙏 kapadu Tandri 🙏🙏🙏🙏🙏🙏
ReplyDeleteBaba na bhartha ki baga money vachche work chupinchu naku kuda govt job vachchela chey thandri
ReplyDeleteఓం శ్రీ సాయిరాం
ReplyDeletebaba maa sai madava bharam antha meede baba
ReplyDelete