1. అంతా సవ్యంగా జరిగేలా అనుగ్రహించిన బాబా2. బాబా దయతో కనిపించిన భార్యాపిల్లలు
అంతా సవ్యంగా జరిగేలా అనుగ్రహించిన బాబా
బాబా దయతో కనిపించిన భార్యాపిల్లలు
సాయిభక్తులందరికీ నమస్కారాలు. నా పేరు వెంకటేశ్వరరావు. నేను 2011 నుండి సాయిబాబా భక్తుడిని. బాబా నా జీవితంలో ఎన్నెన్నో సహాయాలు చేసారు. నాకు పెళ్ళైన 5 ఏళ్ల వరకు పిల్లలు లేరు. ఆ తర్వాత బాబా కరుణ వల్ల మాకు ఒక పాప పుట్టింది. "ఇలాగే మాకు ఇంకో బాబు పుడితే బాగుంటుంద"ని బాబాని రోజూ ప్రార్థిస్తుండేవాడిని. అలా 8 ఏళ్ళు గడిచాయి. ఇక మాకు బాబు పుట్టాడులే అనుకున్న సమయంలో నా భార్య మళ్ళీ గర్భవతి అయింది. నేను రోజూ బాబాని, "బాబు కావాల"ని ప్రార్థిస్తూ ఉండేవాడిని. బాబా దయవల్ల నేను కోరుకున్నట్లు మాకు బాబు పుట్టాడు. బాబుకి 11వ నెల వచ్చాక పుట్టు వెంట్రుకలు తీయించదలచి 2023, నవంబర్ 5న తిరుపతి వెళ్లాలని అనుకున్నాం. అప్పుడు, "బాబా! స్వామివారి దర్శనం టికెట్లు, గదులు దొరికేలా దయచూపు తండ్రీ" అని బాబాను వేడుకున్నాను. బాబా దయవలన దర్శనం టికెట్లు, గదులు దొరకడంతో, "బాబా! మీ దయవలన తిరుపతి ప్రయాణం బాగా జరగాలి" అని అనుకొని తిరుపతికి ప్రయాణమయ్యాం. నవంబర్ 5, ఆదివారం మధ్యాహ్నం దర్శనానికి వెళ్ళినప్పుడు క్యూలో చెక్ చేసే చోట ముందు ఆడవాళ్ళని చెక్ చేసి, తరువాత మగవాళ్ళని చెక్ చేసారు. నా చెకింగ్ అయినా తర్వాత చూస్తే నా భార్యాపిల్లలు కనిపించలేదు. నా భార్యకి తిరుమలలో ఎలా వెళ్ళాలో, ఎటు వెళ్లాలో తెలియదు. అలాంటి తను మా పాప, బాబుని తీసుకొని ముందుకు వెళ్ళిపోయింది. అందువల్ల నేను, 'అయ్యో.. వాళ్ళకి ఏమీ తెలియదు. ఇప్పుడు ఎలా?' అని అనుకుంటూనే దర్శనం అయినా తర్వాత చూద్దామని క్యూలో వెళ్ళాను. దర్శనానంతరం గుడి లోపల అంతా చూసానుగాని నా భార్యాపిల్లలు కనిపించలేదు. "బాబా! బాగా రద్దీగా వుంది. చిన్న పిల్లలు గుడి లోపల కనిపించలేదు. మీ దయవలన వాళ్ళు నాకు కనిపిస్తే, మీ అనుగ్రహం తోటి భక్తులతో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకున్నాను. నా మనసుకి గుడి బయట చూస్తే బాగుంటుదనిపించి బయటకు వెళ్లి చూసాను. బాబా దయవలన నా భార్యాపిల్లలు కనిపించారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".
Om Sri Sai Arogyakshemadhaaya namaha🙏🙏🙏
ReplyDeleteBaba Kalyan ki
ReplyDeleteఓం సాయిరాం బాబా కోర్టు కేసులు ఏం లేకుండా చూడు బాబా నా సమస్య నీ కోర్టుకు వెళ్లక ముందే పరిష్కరించు బాబా నా భర్త ప్రేమతో నా దగ్గరికి తిరిగి వచ్చినను భార్యగా స్వీకరించిన చూడు బాబా నాకు అన్యోన్య దాంపత్యాన్ని ప్రసాదించు బాబా
ReplyDeleteBaba Kalyan ki marriage chai thandri pl meku satha koti vandanalu
ReplyDeleteOm sai ram
ReplyDeleteఓం సాయిరామ్
ReplyDeleteTq so much baba 🙏🙏🙏🙏🙏
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏
ReplyDeleteBaba, provide peace and wellness to my parents 🙏🙏
ReplyDeleteOm sainadaya namaha🙏🙏🙏🙏🙏please baba nanna licence renewel cheyinchu tandri🙏🙏🙏🙏🙏
ReplyDeleteBaba, take care of my son 💐💐💐💐
ReplyDeleteOm Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏🙏🙏
ReplyDeleteBaba pregnancy journey lo thodu vundu baba please baba healthy baby ni ivvu baba please baba BP normal ga vundali thandri please baba complications lekunda chudu baba please baba.. safe ga delivery chei baba
ReplyDeleteOm Sairam
ReplyDeleteSAI ALWAYS BE WITH ME
sai baba, maa sai madava bharam antha meede baba, exams maths, science baaga rayali baba. maa tammudiki kuda oka thodu ni chupinchu baba.
ReplyDeleteఓం శ్రీ సాయిరాం
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
ఓం నమో శ్రీ సాయి న ద ఓం శ్రీ సాయినాధాయ నమః
ReplyDeleteOm Sri Sainathaya namah
ReplyDeleteబాబా అమ్మ ఆరోగ్యం బాగు అయ్యేలా చూడు తండ్రి....నా జీవితం , ఉద్యోగం కోసం మా అమ్మ చాలా బెంగ పెట్టుకుంది నాకు ఉద్యోగం ప్రసాదించి అమ్మని సంతోషపెట్టు సాయి....నేను నా తల్లి తండ్రుల్ని బాగా చూసుకునే అదృష్టాన్ని ప్రసాదించు సాయి తండ్రి....
ReplyDelete