
ఈ భాగంలో అనుభవాలు:1. బాబా మహిమ2. 'తలసేమియా' లేకుండా అనుగ్రహించిన బాబా
బాబా మహిమసాయిబాబా చరణం - సర్వదా శరణం శరణం|సాయి నామస్మరణం - సర్వరోగహరణం, సర్వపాపహరణం||ముందుగా, అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు, రాజాధిరాజు, యోగిరాజు, పరబ్రహ్మ అయిన శ్రీశ్రీశ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ...