సాయి వచనం:-
'ఏమిటి, ఒకటి రెండు రోజుల ఉపవాసానికి కూడా తట్టుకోలేవా? నేను పన్నెండు సంవత్సరాలు కేవలం వేపాకు తిని జీవించాను.'

' 'జైసా దేశ్ – వైసా వేష్' అన్నారు శ్రీసాయిబాబా. ఏ కాలానికి అనుగుణమైన ధర్మాన్ని ఆ కాలంలో పాటించడం వివేకం. కాలధర్మం చెందిన ఆచారాలను పట్టుకుని వ్రేలాడడం అవివేకం' - శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 640వ భాగం.....

ఈ భాగంలో అనుభవాలు:బాబా ఇచ్చిన బహుమతి పిలిచినంతనే నా బిడ్డను నిద్రపుచ్చారు బాబాబాబా చూపిన కరుణబాబా ఇచ్చిన బహుమతి సాయిభక్తుడు రమేష్‌బాబు తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.మనం నడిచే సాయి మార్గంలో ఎటువంటి విఘ్నములూ కలుగకుండా చూడమని విఘ్నేశ్వరుని ప్రార్థిస్తూ,...

గురుగోవింద్ & కేశవదత్

గురుగోవింద్ అనే మహాత్ముడు బాబాకు సమకాలీనుడు. అతను మహారాష్ట్రలోని ధూలే సమీపంలోని సోన్‌గిరిలో నివాసముండేవాడు. అతను ప్రాపంచిక బంధాలన్నింటినీ త్యజించిన అవధూత. అతను బాబాను ఎంతోగానో ప్రేమించి, గౌరవించేవాడు. ఒకసారి అతను తన దివ్యజ్ఞానంతో, 'బాబా ఈ భూమిపై తమ అవతారకార్యాన్ని పూర్తిచేశారని,...

సాయిభక్తుల అనుభవమాలిక 639వ భాగం.....

ఈ భాగంలో అనుభవాలు:శ్రీసాయి కృపతో తగ్గిన జ్వరంబాబా దయతో ఫీజు, సర్టిఫికెట్లు వాపసుశ్రీసాయి కృపతో తగ్గిన జ్వరంగుంటూరు నుండి ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తనకు బాబా ప్రసాదించిన అనుగ్రహాన్ని మనతో పంచుకుంటున్నారు.ముందుగా ఈ బ్లాగుని నిరాటంకంగా నడుపుతున్న నిర్వాహకులకు నా నమస్కారములు. సాటి...

సాయిభక్తుల అనుభవమాలిక 638వ భాగం.....

ఈ భాగంలో అనుభవాలు:'మనకు బాబా ఉన్నారు' వర్షాన్ని అపి గమ్యాన్ని చేర్చిన బాబా'మనకు బాబా ఉన్నారు' సాయిమహారాజుకి పాదాభివందనాలు. ఈ బ్లాగ్ నిర్వాహకులకు నా నమస్కారాలు. ముందుగా, ఈ అనుభవాలను ఇంత ఆలస్యంగా పంచుకుంటున్నందుకు నన్ను క్షమించమని బాబాను వేడుకుంటున్నాను. ఈమధ్య మేము ‘బాబా...

సాయిభక్తుల అనుభవమాలిక 637వ భాగం.....

ఈ భాగంలో అనుభవాలు:బాబా దయతో ఉదోగ్యప్రాప్తిచిన్న చిన్న విషయాలలో కూడా అండగా ఉండే బాబాబాబా దయతో ఉదోగ్యప్రాప్తిఓం సాయిరాం! సాయిభక్తులకు నా నమస్కారాలు. ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న సాయికి నా వందనాలు. సాయి కృపాకటాక్షాలు మీ అందరిపై ఉండాలని కోరుకుంటున్నాను. నాకు ఊహ తెలిసినప్పటినుంచి బాబా...

సాయిభక్తుల అనుభవమాలిక 636వ భాగం.....

ఈ భాగంలో అనుభవాలు:బాబా, గురువుగారి ఆశీస్సులుఆపదలో ఆదుకున్న నా సద్గురువుఇంటర్నెట్ కనెక్షన్ పనిచేసేలా బాబా చేసిన సహాయంబాబా, గురువుగారి ఆశీస్సులుగుంటూరు నుండి పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు తనకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.అనంతకోటి సాయిభక్తులకు నా శిరస్సు...

సాయిభక్తుల అనుభవమాలిక 635వ భాగం.....

ఈ భాగంలో అనుభవాలు:బాబా ప్రసాదించిన అనుభవాలుప్రతి చిన్న ఇబ్బందినీ ప్రేమతో అధిగమింపజేస్తున్న బాబాసాయి కృప - మానసిక ఒత్తిడి నుండి ఉపశమనంబాబా ప్రసాదించిన అనుభవాలుసాయిభక్తుడు బెహరా ఛత్రపతి ఇటీవల తనకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.అందరికీ నమస్కారం! సాయి అనుగ్రహం...

సాయిభక్తుల అనుభవమాలిక 634వ భాగం.....

ఈ భాగంలో అనుభవాలు:కోరుకున్న దానికంటే గొప్పగా ఆశీర్వదించిన బాబాసాయి ఆశీస్సులుకోరుకున్న దానికంటే గొప్పగా ఆశీర్వదించిన బాబాఓం శ్రీసాయి సర్వాభీష్టప్రదాయ నమఃమనం అడిగేవి, అడగనివి అన్నీ ప్రసాదించే ప్రేమమూర్తి, మన భాగ్యంలో లేనివి కూడా ఇవ్వగల సమర్థ సద్గురువు మన సాయి. అలాంటి ఒక అద్భుతాన్ని...

సాయిభక్తుల అనుభవమాలిక 633వ భాగం....

ఈ భాగంలో అనుభవాలు:బాబా అనుగ్రహంతో తీరిన ఆరోగ్య సమస్యలుసద్గురు సాయి సమాధానంబాబా అనుగ్రహంతో తీరిన ఆరోగ్య సమస్యలుఅందరూ బాగుండాలి. సాయి దాసులందరికీ నా నమస్కారాలు. నా పేరు మంగ. నేను సాయిభక్తురాలిని. అన్నింటిలోనూ నాకు తోడుగా ఉంటున్న శ్రీ సాయిబాబాకు నేనెప్పటికీ ఋణపడి ఉంటాను. నా జీవితం...

రామ‌చంద్ర సీతారామ్ దేవ్

రామ‌చంద్ర సీతారామ్ దేవ్ మరాఠీ మాధ్యమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. ప్రతిరోజూ రాత్రి అతనికి కలలో ఒక ఫకీరు కనిపించి, “కనీసం ఒక్కసారైనా వచ్చి నన్ను కలుసుకో!” అని చెప్తుండేవాడు. పదేపదే అదే కల వస్తుండటంతో ఆ ఫకీరు ఎవరో తెలుసుకోవాలని దేవ్ చాలా ఆరాటపడ్డాడు. తనకు కలలో కనిపించే...

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers


Blog Logo