'శిరిడీకి చాలారకాలైన ప్రజలు వస్తారు. వారంతా సంపద, పిల్లలు, మంచి ఆరోగ్యం మొదలైన రకరకాలైన కోరికలను నా నుంచి పొందటం కోసం వస్తారు. నేనెవ్వరినీ నిరాశపరచను. వారి తరఫున భగవంతుడిని ప్రార్థిస్తాను. భగవంతుడూ కూడా నా ప్రార్థనలకు అనుకూలంగా స్పందించి వారి అవసరాలను తీరుస్తాడు.'
No comments:
Post a Comment