సాయి వచనం:-
'కొందరెంత దొంగలో! పాదాల మీద పడి దక్షిణ సమర్పిస్తారు. వీపు వెనుక వాళ్ళే విమర్శిస్తారు.'

'బాబా ముందు వి.ఐ.పి. లు ఎవరు? బాబాకు అందరూ సమానులే' - శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 305వ భాగం....

ఈ భాగంలో అనుభవాలు: బాబా మార్గాలు అంతుబట్టనివి సాయికృప ఎప్పుడూ అద్భుతమే! బాబా మార్గాలు అంతుబట్టనివి బ్లాగును క్రమంతప్పకుండా చదువుతున్న భక్తులందరికీ శుభదినం. నేను మలేషియా నుండి ఒక సాయి భక్తురాలిని. నాకు, నా భర్తకు పిల్లలంటే చాలా ఇష్టం. కానీ పెళ్ళైన మొదట్లో సంతానం గురించి కొంతకాలం తరువాత ఆలోచిద్దామని అనుకున్నాం. తర్వాత సంతానం కావాలనుకున్నప్పటికీ వివాహమైన...

శ్రీ లక్ష్మణరావు పోడార్

లక్ష్మణరావు పోడార్ జీవితంలో జరిగిన కొన్ని అనుభవాలను అతని కుమారుడు వసంతరావు సాయిలీల పత్రికతో పంచుకున్నారు. అవి ఈవిధంగా ఉన్నాయి. వసంతరావు 1903, డిసెంబర్ 4న ఎడ్వాన్ అనే గ్రామంలో జన్మించాడు. అతని తండ్రి లక్ష్మణరావు బాబాపట్ల భక్తివిశ్వాసాలు కలిగి ఉండేవాడు. 1911వ సంవత్సరంలో అతనొక ఇంజనీరింగ్ కంపెనీలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తుండేవాడు. ఒకసారి ఒక...

సాయిభక్తుల అనుభవమాలిక 304వ భాగం....

ఈ భాగంలో అనుభవాలు: బాబా ఆశీస్సులతో నాకు, నా సోదరులకు ఉద్యోగాలొచ్చాయి బాబా అనుగ్రహంతో చేకూరిన ఆరోగ్యం బాబా ఆశీస్సులతో నాకు, నా సోదరులకు ఉద్యోగాలొచ్చాయి ఒరిస్సా నుండి సాయిభక్తురాలు భాగ్యశ్రీ తన అనుభవాలను ఇలా పంచుకుంటున్నారు: ఓం సాయిరామ్! నా పేరు భాగ్యశ్రీ నాయక్. మా స్వస్థలం ఒరిస్సా. ప్రస్తుతం నేను బెంగళూరులో ఉంటున్నాను. నాకు ఇద్దరు...

సాయిభక్తుల అనుభవమాలిక 303వ భాగం....

ఈ భాగంలో అనుభవాలు: ఖాళీ కడుపుతో ఏ పని చేసినా అది సఫలం అవదు ప్రార్థించినంతనే ఇల్లు చూపించారు బాబా ఖాళీ కడుపుతో ఏ పని చేసినా అది సఫలం అవదు పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో ఇలా పంచుకుంటున్నారు: సాయిబంధువులందరికీ ఓం సాయిరాం! ఈ ఆధునిక సచ్చరిత్రను మాతో నిత్యపారాయణ చేయిస్తున్న బ్లాగ్ నిర్వాహకులకు...

సాయిభక్తుల అనుభవమాలిక 302వ భాగం....

ఈ భాగంలో అనుభవాలు: సాయి కరుణాసముద్రుడు కష్టకాలంలో బాబా సహాయం సాయి కరుణాసముద్రుడు సాయిభక్తురాలు శ్రీమతి సంధ్య తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఆపద్బాంధవుడు, కరుణాసముద్రుడు, పిలిచిన వెంటనే పలికే దైవం నా సద్గురు సాయి దివ్యపాదాలకు నమస్కరిస్తూ సాయి  ప్రేమను పొందిన మరో అనుభవాన్ని...

సాయిభక్తుల అనుభవమాలిక 301వ భాగం....

ఈ భాగంలో అనుభవాలు: సద్గురు సాయీశ్వరా! బాబా నా సోదరికి తగిన సంబంధాన్ని పంపించారు సద్గురు సాయీశ్వరా! సాయిభక్తురాలు శ్రీమతి సంధ్య తనకు బాబా ప్రసాదించిన మరో అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు: ఓం శ్రీ సాయీశ్వరాయ నమః. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై! సాయి దివ్యపాదాలకు నమస్కరిస్తూ సాయి ప్రేమను తోటి సాయిబంధువులతో పంచుకుంటున్నాను....

సాయిభక్తుల అనుభవమాలిక 300వ భాగం....

ఈ భాగంలో అనుభవం: జీవితంలోకి బాబా ప్రవేశం - కురిపిస్తున్న అనుగ్రహం కోల్‌కతాకు చెందిన ఒక సాయిభక్తురాలు తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు: నేను క్వాలిటీ అష్యూరెన్స్ ఇంజనీరుని. నా జీవిత ప్రయాణం చాలా కష్టంతో కూడుకున్నది. బాబా ఆశీస్సులతో ఇటీవల నా వివాహం జరిగింది. నిస్సహాయస్థితిలో ఉన్న నాకు మంచి జీవిత భాగస్వామిని చూపించడంలో బాబా ఎలా సహాయపడ్డారో...

సాయిభక్తుల అనుభవమాలిక 299వ భాగం....

ఈ భాగంలో అనుభవాలు: సాయి ఉన్నప్పుడు మనం ఎందుకు భయపడాలి? సాయి చేస్తున్న మార్గనిర్దేశం సాయి ఉన్నప్పుడు మనం ఎందుకు భయపడాలి? ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు: సాయిరామ్! నేను మీ అందరిలాగే బాబా భక్తురాలిని. నేను మహాపారాయణ (mp-18) గ్రూపులో సభ్యురాలిని  మరియు mp-575 గ్రూపు టీచరుని. ముందుగా సాయి మనందరినీ ఆశీర్వదించాలని...

సాయిభక్తుల అనుభవమాలిక 298వ భాగం....

ఈ భాగంలో అనుభవాలు: బాబా అత్యంత కరుణామయులు సాయే నా రక్షకుడు బాబా అత్యంత కరుణామయులు సాయిభక్తుడు ప్రేమ్‌చంద్ పట్నాయక్ తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు: ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి.  ఈ సృష్టిని సృష్టించిన దైవస్వరూపం శ్రీ సాయినాథుడు.  సాయిని నమ్మినచో సర్వకష్టాలు దూరం.  సాయి నామస్మరణం సుఖశాంతికి మార్గం. సాయి విభూతి భవరోగాలకు...

సాయిభక్తుల అనుభవమాలిక 297వ భాగం....

ఈ భాగంలో అనుభవాలు సాయితండ్రి చూపిన కరుణ బాబా తక్షణ సహాయం సాయితండ్రి చూపిన కరుణ ఓం సాయిరామ్! అనంతకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై! సాటి సాయిబంధువులందరికీ నా నమస్కారములు. నేను గత పది, పదిహేను సంవత్సరాలుగా సాయిభక్తుడిని. నా పేరు మల్లారెడ్డి. నేను హైదరాబాద్ నివాసిని....

సాయిభక్తుల అనుభవమాలిక 296వ భాగం....

ఈ భాగంలో అనుభవాలు: ఊదీ మహిమలు సాయిబాబా ఇచ్చిన చక్కటి దర్శనం, అనుభవాలు ఊదీ మహిమలు నా పేరు లక్ష్మి. నేను బెంగుళూరు నివాసిని. ముందుగా శ్రీసాయినాథునికి నా నమోవాకములు. సాయిభక్తులకు నా వందనములు. ఇప్పుడు నేను చెప్పబోయే అనుభవాలు జరిగినప్పుడు ఇంత చిన్నవాటికి కూడ సాయిబాబా సహాయం చేస్తారా అనుకునేదాన్ని. కానీ ఆ తండ్రి ప్రేమకు అవధులు లేవని ఋజువు...

సాయిభక్తుల అనుభవమాలిక 295వ భాగం....

ఈ భాగంలో అనుభవాలు: పెద్దప్రమాదం నుండి కాపాడిన బాబా సాయి సందేశం - కలలో మార్గనిర్దేశం పెద్దప్రమాదం నుండి కాపాడిన బాబా అనంతపురం జిల్లా తాడిపత్రి నుండి సాయిభక్తుడు వెంకటరాముడు 2020, జనవరి 1న తనను, తనతోపాటు మరో వ్యక్తిని బాబా పెద్ద ప్రమాదం నుండి కాపాడిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు. జనవరి 1వ తారీఖున మాకు తెలిసినవాళ్ళు శిరిడీ ప్రసాదాన్ని...

సాయిభక్తుల అనుభవమాలిక 294వ భాగం....

ఈ భాగంలో అనుభవాలు: సర్టిఫికేషన్ పూర్తి చేసేలా బాబా అనుగ్రహించారు నా భార్య ఉద్యోగ విషయంలో బాబా ఆశీస్సులు సర్టిఫికేషన్ పూర్తి చేసేలా బాబా అనుగ్రహించారు హైదరాబాదు నుండి బుసిరెడ్డి రఘునాథరెడ్డి గారు తమకు జరిగిన మరో అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు. జై సాయిరాం! నా పేరు రఘునాథరెడ్డి. నేను సాయిభక్తుడ్ని. నేను మహాపారాయణ (MP-1589) గ్రూపులోని...

శ్రీరఘువీర్ భాస్కర్ పురందరే - ఐదవ భాగం

పురందరే ఎప్పుడు శిరిడీ వెళ్లినా బాబా అతని కుటుంబసభ్యులందరి గురించి ఆరా తీసేవారు. తరువాత బాబా అతనిని ప్రత్యేకంగా దక్షిణ అడిగేవారు. అంతేకాక‌, "నాకోసం తినడానికి ఏం తెచ్చావు?" అని కూడా అడుగుతుండేవారు. ఎందుకంటే, పురందరే భార్య ఎప్పుడూ బాబాకు నివేదించడం కోసం ఏదో...

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers


Blog Logo