
గురుగోవింద్ అనే మహాత్ముడు బాబాకు సమకాలీనుడు. అతను మహారాష్ట్రలోని ధూలే సమీపంలోని సోన్‌గిరిలో నివాసముండేవాడు. అతను ప్రాపంచిక బంధాలన్నింటినీ త్యజించిన అవధూత. అతను బాబాను ఎంతోగానో ప్రేమించి, గౌరవించేవాడు. ఒకసారి అతను తన దివ్యజ్ఞానంతో, 'బాబా ఈ భూమిపై తమ అవతారకార్యాన్ని పూర్తిచేశారని,...