నేను ఒక సాయిభక్తురాలిని. 2018లో మా ఎనిమిదినెలల బాబుని తీసుకుని నేను, మావారు, మా అమ్మ శిరిడీ వెళ్ళాము. అదే మొదటిసారి మేము బాబుని బాబా దర్శనానికి తీసుకుని వెళ్లడం. బాబా దర్శనం చేసుకున్న తరువాత నేను మూడు విషయాలు బాబాను అడిగాను. అవి,
1. ఊదీ లేదా ప్రసాదం.
2. నా బిడ్డను జాగ్రత్తగా చూసుకుంటానని ప్రమాణం.
3. మా తలపై చేతులు పెట్టి అశీర్వచనం.
దర్శనానంతరం...
సాయి వచనం:-
|
|
శిరిడీ సమాధిమందిరంలో తన భక్తురాలిని సాయిబాబా రక్షించిన లీల.
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ - సబూరి
కమల్ అమ్మల అనే 60 ఏళ్ళ బాబా భక్తురాలు ముంబయిలోని మతుంగలో నివసిస్తూ ఉండేది. ఆమె ఒక తమిళియన్. తనకి తమిళం తప్ప వేరే భాష ఏదీ రాదు. 1944వ సంవత్సరంలో ఆమెకున్న ఒక్కగానొక్క కొడుక్కి ఆర్మీలో ఉద్యోగం వచ్చింది. దానితో ఆమె ఆర్మీలో తన బిడ్డకి ఏం జరుగుతుందో ఏమిటోనన్న ఆందోళనలో పడింది....
బాబా ప్రణాళికలు ప్రత్యేకమైనవి
నేను ఒక సాయి భక్తురాలిని. బ్లాగులో భక్తుల అనుభవాల ద్వారా "తన పాదాలను ఆశ్రయించిన భక్తులను బాబా ఎలా కంటికి రెప్పలా జాగ్రత్తగా చూసుకుంటారో" అని తెలుసుకుంటూ ఉంటే బాబాపై నాకున్న నమ్మకం ఇంకా ఇంకా రెట్టింపు అవుతూ ఉంది. ముందుగా నా అనుభవాన్ని ఇలా సాయిబంధువులతో పంచుకొనే అవకాశం ఇచ్చినందుకు మీకు నా కృతజ్ఞతలు బాబా! నేనేమైనా తప్పులు వ్రాస్తే నన్ను మన్నించండి....
హఠాత్తుగా స్టీరింగ్ తిప్పి పెద్ద ప్రమాదం నుండి కాపాడిన బాబా
నా పేరు సౌమ్య. మాది విజయవాడ. నేను మహాపారాయణ గ్రూపు MP - 136లో సభ్యురాలిని. 17 సంవత్సరాలుగా బాబా నా జీవితంలో భాగమైపోయారు. ఆయనతో నాకు విడదీయలేని బంధం ఏర్పడింది. రకరకాల మార్గాలలో బాబా నన్ను నడిపిస్తున్నారు. ఉదాహరణకి- కలలు, మాటల ద్వారా, ప్రశ్నలు-జవాబులు వెబ్‌సైటు(http://www.yoursaibaba.com/) మొదలైన వాటి ద్వారా. హెచ్చరికలు లేదా కొన్ని సూచనల...
శ్యామకర్ణ....
కేవలం కష్టాలలో మాత్రమే నన్ను గుర్తుచేసుకోకుండా, సంతోషంలో కూడా నన్ను తలుచుకో ...
నా పేరు స్నేహ అగర్వాల్. నేను పూణే నివాసిని. మేము 2018, డిసెంబర్ నెల, సెలవుదినాల్లో సరదాగా గడపటానికి బ్యాంకాక్ వెళ్ళాము. అక్కడ స్విమ్మింగ్ పూల్‌లో నేను, నా కూతురు సెల్ఫీ తీసుకుంటూ ఉండగా నా మొబైల్ నా కూతురి చేతినుండి జారి స్విమ్మింగ్ పూల్‌లో పడిపోయింది. నేను వెంటనే దానిని బయటకు తీసి తుడిచి శుభ్రంచేసి, ఫోన్ నుండి కాల్ చేసాను. అయితే వాల్యూమ్ బటన్, బ్యాక్...