సాయి వచనం:-
'ఏడవకు! నేను నీకేమైనా అపకారం చేశానా? నువ్వు నన్నెందుకు విసిగిస్తున్నావు? నేను నీకు ఎన్నో ఇచ్చాను. ఇంకా చాలా ఇస్తాను. అల్లా నీ కోరికలు నెరవేర్చి సప్తమహాసముద్రాల సంపదకు సమానమైన ఆనందాన్ని ఇస్తాడు. నువ్వెందుకు భయపడతావు?'

'సంస్కరణాకార్యంలో భాగంగానే సద్గురువు మనకు అనుభవాలు ప్రసాదిస్తారు. సద్గురువు ప్రసాదించే ప్రతి అనుభవం వల్ల మనలో మార్పు, సంస్కార పరిణతి రావాలి' - శ్రీబాబూజీ.

శ్రీసాయి సచ్చరిత్రము - 33వ అధ్యాయం ఆడియో

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి






వాయిస్: జీవని

1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers


Blog Logo