'పంది మలాన్ని ఎంత ప్రీతిగా తింటోందో చూశావా? సాటివారి గురించి అపవాదులు కల్పించడం అలాంటిదే! క్రమంగా మనలను సాటివారు ఏవగించుకుంటారు. అంతేకాదు, అలా చేస్తే మనం కష్టపడి సంపాదించుకున్న పుణ్యమంతా వారికి, వారి పాపం మనకు వస్తాయి. ఇక శిరిడీయాత్ర వలన మనకేం ప్రయోజనం?'
Om sai ram 🙏🙏🙏🙏🙏
ReplyDelete