'దైవలీలలు అర్థం చేసుకోవటం కష్టం. చూడు! నిజంగా నేను ఏమీ చేయనూ లేదు, చేయించనూ లేదు. కానీ జనులు కర్తృత్వం నా తలపై వేస్తారు. చేసేవాడూ, చేయించేవాడూ అనంతుడొక్కడే! కృపావంతుడూ ఆయనొక్కడే! నేను దేవుడినీ కాను, ఈశ్వరుడినీ కాను. నేను వారి దీనుడనైన సేవకుడను. ఎల్లప్పుడూ వారిని స్మరిస్తాను.'
Om sai ram 🙏🙏🙏🙏🙏
ReplyDelete