సాయి వచనం:-
'ఎవరి ఆలోచనలు మంచిగా ఉంటాయో, వారికి అంతా మంచే జరుగుతుంది.'

'బాబా నిరసించిన వ్యర్థ ఆచారాల్లో ఉపవాసం ఒకటి. ఉపవాసమంటే - మనస్సును, వ్యర్థమైన విషయాలతో నింపక, ఖాళీగా ఉంచుకొని, అందులో మన ఉపాసనాదైవాన్ని ప్రతిష్ఠించుకొని, ఆయనకు అంతరంగంలో దగ్గరవడం అన్నమాట. ఉపవాసం అనే పదానికి అర్థం: 'ఉప' అంటే దగ్గరగా లేదా సమీపంలో, 'వాసము' అంటే ఉండటం. ఇష్టదైవానికి దగ్గరగా ఉండటం. కానీ ఆ అసలైన అర్థం పోయి ఉపవాసమంటే నిరాహారంగా ఉండటంగా మారింది' - శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1694వ భాగం....

ఈ భాగంలో అనుభవాలు:1. ఇలా ఉంటాయి మన బాబా మహిమలు2. దేశంకాని దేశంలో ఉచితంగా బీటెక్ సీటు ప్రసాదించిన బాబా ఇలా ఉంటాయి మన బాబా మహిమలుసాయిభక్తులందరికీ బాబా ఆశీస్సులు. నా పేరు నాగలక్ష్మి. మాది విజయవాడ. నేను 2008 నుండి బాబాని పూజిస్తున్నాను. నాకు ఏ కష్టమొచ్చినా బాబా చూసుకుంటారు. నా...

సాయిభక్తుల అనుభవమాలిక 1693వ భాగం....

ఈ భాగంలో అనుభవాలు:1. బాబా దయతో విదేశీ ప్రయాణం2. దసరా పండగకు నెలసరి అడ్డులేకుండా అనుగ్రహించిన బాబా బాబా దయతో విదేశీ ప్రయాణంనేను ఒక సాయిభక్తుడిని. ఒకానొక వయసులో ప్రతిరోజూ బాబా చరిత్ర చదివే అలవాటు నాకు ఉండేది. అయితే వయసు, ఉద్యోగంలో హోదా పెరిగే కొలదీ బాబా చరిత్ర చదవడం మానేసాను....

సాయిభక్తుల అనుభవమాలిక 1692వ భాగం....

ఈ భాగంలో అనుభవాలు:1. కోరినట్లు నిదర్శనం ఇచ్చిన బాబా2. దయచూపిన బాబా3. జ్వరం నుండి ఉపశమనం ప్రసాదించిన బాబా కోరినట్లు నిదర్శనం ఇచ్చిన బాబానా పేరు శ్రీరంజని. నేను 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులోని భక్తుల అనుభవాలు చదువుతూ, "బాబా! మీరు మీ సందేశాలు ద్వారా నన్ను నడిపిస్తున్నారు కానీ,...

సాయిభక్తుల అనుభవమాలిక 1691వ భాగం...

ఈ భాగంలో అనుభవాలు:1. అనారోగ్యం ముదరకుండా కాపాడిన బాబా2. బాబా ఉండగా భయం లేదు3. అగరుబత్తి పొడితో విపరీతమైన దగ్గు నివారించిన బాబా అనారోగ్యం ముదరకుండా కాపాడిన బాబాఅందరికీ హాయ్. నేను ఒక సాయి భక్తురాలిని. నాకు ఇప్పుడు 29 సంవత్సరాలు. నేను నా 21వ ఏట నుండి బాబా భక్తురాలిని. నేను బాబాని...

సాయిభక్తుల అనుభవమాలిక 1690వ భాగం....

ఈ భాగంలో అనుభవం:మొక్కు తీర్చుకోవడంలో బాబా అనుగ్రహంశ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!! సాయి భక్తులకు నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. నాకు ఊహ తెలియక ముందే నా తల్లిదండ్రులు నన్ను బాబాకి దగ్గర చేసారు. కాదు, వారి ద్వారా బాబాయే నన్ను ఆయన భక్త కోటిలో...

సాయిభక్తుల అనుభవమాలిక 1689వ భాగం....

ఈ భాగంలో అనుభవం:ప్రతి విషయంలో సహాయం చేస్తున్న బాబా నా పేరు హాసిని. ఒకరోజు నేను నా ఫ్రెండ్‌తో చదువు గురించి చాట్ చేస్తుండగా ఏమైందో తెలియదు కానీ హఠాత్తుగా నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. అదివరకే నా ఫోన్‌కి ఆ సమస్య ఉంది. అయితే అప్పుడు ఫోన్ స్టోరేజ్ నిండిపోవడం వల్ల  హ్యాంగ్...

సాయిభక్తుల అనుభవమాలిక 1688వ భాగం....

ఈ భాగంలో అనుభవాలు:1. పిలిచిన వెంటనే పలికే దైవం సాయి2. నోరు తెరిచి అడగకపోయినా ఆదుకున్న బాబా పిలిచిన వెంటనే పలికే దైవం సాయినేను ఒక సాయిభక్తురాలిని. 2022 ఏప్రిల్‌లో నేను యూరిన్ ఇన్ఫెక్షన్‌తో చాలా ఇబ్బందిపడ్డాను. ఎన్ని హాస్పిటల్‌కి వెళ్లినా, ఎన్ని మందులు వాడినా ఇన్ఫెక్షన్ తగ్గలేదు....

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers


Blog Logo