
ఈ భాగంలో అనుభవాలు:1. బాబా అనుగ్రహం2. సాయి స్మరణతో సమస్య లేకుండా పోయింది3. బాబా దయవల్ల నార్మల్ వచ్చిన స్కానింగ్ రిపోర్ట్
బాబా అనుగ్రహంఈ బ్లాగు నిర్వాహకులకు మరియు సాటి సాయి బంధువులకు నా నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. 2022, మార్చి 7వ తారీఖున మా పాప ఎందుకో తెలీదు చాలా ఏడ్చింది....