
ఈ భాగంలో అనుభవాలు:1. బాబా ప్రసాదించిన కొన్ని అనుభవాలు2. ఎనలేని దయచూపే సాయితండ్రి
బాబా ప్రసాదించిన కొన్ని అనుభవాలునేను డా.సుచరిత. నేను సాయిభక్తురాలిని. సాయే నా దైవం, గురువు, సంరక్షకుడు. ఆయనే నాకు మంచి స్నేహితుడు. సాయి మన జీవితంలోకి వచ్చాక ప్రతీదీ మంచిగా మారుతుంది. అపారమైన విశ్వాసం,...