ఈ భాగంలో అనుభవం:
మనసు కోరుకునే ఆనందాల కోసం బాబాను నిర్లక్ష్యం చేయకూడదు
సాయిభక్తురాలు స్వాతి మొయిత్రా తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:
బాబా భక్తులందరికీ ఓం సాయిరామ్! నా పేరు స్వాతి. నేను ముంబాయి నివాసిని. నేను ఇద్దరు చక్కటి ఆడపిల్లలకి తల్లిని. గత 3 సంవత్సరాలుగా బాబా నా మనస్సులో, మా ఇంటిలో నివాసం ఉంటున్నారు. నేను, నా భర్త, మా పిల్లలు...
సాయి వచనం:-
|
|
సాయిభక్తుల అనుభవమాలిక 212వ భాగం....
ఈ భాగంలో అనుభవాలు:
ఉద్యోగంతోపాటు ఊహించని జీతాన్ని అనుగ్రహించిన బాబా
ప్రార్థనలకు సాయి సమాధానం
ఉద్యోగంతోపాటు ఊహించని జీతాన్ని అనుగ్రహించిన బాబా
నేను గత పదేళ్లుగా సాయిబాబా భక్తురాలిని. నేను యుకె వాసిని. బ్లాగులోని అనుభవాలు బాబాపై నాకున్న విశ్వాసాన్ని కఠినమైన కాలంలో సైతం సడలిపోకుండా ఉంచాయి. 2018, జులై నుండి 2019, ఫిబ్రవరి వరకు...
శ్రీబాలాసాహెబ్ భాటే
సాయిభక్తుల అనుభవమాలిక 211వ భాగం....
ఈ భాగంలో అనుభవాలు:
బాబా నా జీవితంలోకి ప్రవేశించిన తీరు
మనల్ని రక్షించడానికి సాయి ఎల్లప్పుడూ ఉన్నారు
బాబా నా జీవితంలోకి ప్రవేశించిన తీరు
నా పేరు సాంబశివరావు. నేను పుట్టింది ఒక చిన్న పల్లెటూరిలో. మా కుటుంబ జీవనాధారం కూలీపనులు. మా అమ్మా వాళ్ళు కూలీపనులకు వెళ్తూ, నాకు పెద్దమ్మ వరుసయ్యే మా బంధువుల ఇంట్లో నన్ను ఉంచి వెళ్ళేవారు. పెద్దమ్మకు...
ద్వారకానాథ్
1889వ సంవత్సరంలో పవిత్రమైన శ్రీరామనవమినాడు సరిగ్గా మధ్యాహ్నం 12 గంటల సమయంలో ద్వారకానాథ్ జనార్ధన్ క్వాలి జన్మించాడు. అతడు పెరిగి పెద్దయి అహ్మద్‌నగర్ లో విద్యాశాఖలో పనిచేసేవాడు. అదే సమయంలో నానాసాహెబ్ చందోర్కర్ అక్కడికి బదిలీ మీద వచ్చాడు. అనతికాలంలో వారిరువురూ మంచి స్నేహితులయ్యారు. అప్పట్లో దేశం బ్రిటిష్ పరిపాలనలో ఉన్నందున ప్రతి సంవత్సరం వారంరోజులు...
సాయిభక్తుల అనుభవమాలిక 210వ భాగం....
ఈ భాగంలో అనుభవం:
సాయి ఇచ్చిన మధురానుభవాలు
సాయికి ప్రార్థన - లభించిన ఉపశమనం
సాయి ఇచ్చిన మధురానుభవాలు
నా పేరు ప్రవీణ్. నా నివాసం హైదరాబాదులోని షాద్‌నగర్. ఈ బ్లాగు ద్వారా నా అనుభవాన్ని పంచుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను 'శిరిడీసాయి సేవారహస్యం' అనే గ్రంథాన్ని పారాయణ చేస్తున్నాను. అందులో ఒకచోట ఇలా ఉంది: "రామ రావణ యుద్ధానంతరం...
సాయిభక్తుల అనుభవమాలిక 209వ భాగం....
ఈ భాగంలో అనుభవం:
సాయిప్రభువు ఇచ్చిన గొప్ప అనుభవం
సాయిలీల పత్రికలో ప్రచురితమైన వాసుదేవ్ గారి అనుభవం ఈరోజు మీ ముందుంచుతున్నాము.
నేనొక మెకానికల్ ఇంజనీరుని. 1980వ సంవత్సరంలో నేను బెంగళూరులో ఒక చిన్న తరహా పరిశ్రమను నడుపుతుండేవాడిని. హఠాత్తుగా వ్యాపారంలో నా భాగస్వామితో చేదు అనుభవాలు ఎదురయ్యాయి. అతడు తన అనారోగ్యాన్ని సాకుగా చెప్పి వెంటనే...
సాయిభక్తుల అనుభవమాలిక 208వ భాగం....
ఈ భాగంలో అనుభవాలు:
కేవలం సాయికృప వలన మాత్రమే నా జీవితంలో అన్నీ జరుగుతున్నాయి
నిందను చెరిపేసిన సాయి
కేవలం సాయికృప వలన మాత్రమే నా జీవితంలో అన్నీ జరుగుతున్నాయి
ఓం శ్రీ సాయిరాం! ఈ బ్లాగ్ నిర్వహించేవారిలోనూ, ఈ మహత్యాన్ని చదువుతున్నవారిలోనూ మరియు అంతటా వ్యాపించివున్న శ్రీసాయినాథ మహారాజుకు నా సాష్టాంగ ప్రణామాలు. నా పేరు కృష్ణ. నేను మచిలీపట్నం...
సాయిభక్తుల అనుభవమాలిక 207వ భాగం....
ఈ భాగంలో అనుభవాలు:
ఆర్తిగా పిలిస్తే బాబా తప్పక పలుకుతారు
ఆటోమేషన్ నెట్‌వర్క్ రౌటర్ సమస్యను పరిష్కరించిన బాబా
ఆర్తిగా పిలిస్తే బాబా తప్పక పలుకుతారు
నా పేరు శ్రీనివాసరావు. గతంలో నా అనుభవాలను, బాబా నాకు చేసిన మేలును ఈ బ్లాగ్ ద్వారా అందరికీ తెలియజేసినందుకు ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న సాయికి చాలా ధన్యవాదాలు. ఈరోజు నేను బాబా నాకు ప్రసాదించిన...
అబ్దుల్ బాబా
సాయిభక్తుల అనుభవమాలిక 206వ భాగం....
ఈ భాగంలో అనుభవం:
ప్రభుత్వ ఉద్యోగిగా చేయడంలో వివిధ దశలలో బాబా చూపిన అనుగ్రహం
సాయిసోదరి మౌనిక తనకు బాబా ఇటీవల ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.
ఓం సాయిరామ్! ముందుగా, "బాబా! మీకు నా కృతజ్ఞతలు. మీ దయవల్లనే నవగురువార వ్రతం పూర్తయి, నాకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. థాంక్యూ సో మచ్ బాబా! మీ బిడ్డలమైన మా అందరికీ సదా మీ ఆశీస్సులు...
సాయిభక్తుల అనుభవమాలిక 205వ భాగం....
ఈ భాగంలో అనుభవాలు:
బాబా అనుగ్రహం ఉంటే అన్ని గ్రహాలూ అనుకూలమే!
ఉద్యోగంలో బాబా సహాయం
బాబా అనుగ్రహం ఉంటే అన్ని గ్రహాలూ అనుకూలమే!
నా పేరు తులసీరావు. మాది అనంతపురం. ఈరోజు, “బాబా అనుగ్రహం ఉంటే, అన్ని గ్రహాలూ అనుకూలిస్తాయి” అనే విషయాన్ని నేను మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. ఈ బ్లాగును నాకు పరిచయం చేసిన జ్యోతి అక్కకు మరియు ఈ బ్లాగును...
శ్రీ బల్వంత్ హరికార్నిక్
సాయిభక్తుడు శ్రీ బల్వంత్ హరికార్నిక్ బొంబాయిలో (ఘోడ్ బందర్ రోడ్డు, బాంద్రా) నివాసముండేవాడు. అతను కస్టమ్స్ శాఖలో పనిచేసేవాడు. అతడు 1936 సెప్టెంబర్ 19న, శ్రీసాయిబాబాతో తనకున్న అనుభవాలను దివంగత శ్రీ బి.వి.నరసింహ స్వామిగారితో ఈక్రింది విధంగా వివరించాడు.
నేను సాయిభక్తుడిని. ప్రతిరోజూ నేను ఇంట్లో సాయిబాబాను ఆరాధిస్తూ ఉంటాను. ప్రతి సంవత్సరం క్రమంతప్పకుండా...