సాయి వచనం:-
'జనుల తీరు ఎలా ఉంటుందో గమనించండి. కూడా వచ్చినవాళ్ళను వదిలిపెట్టి ఎవరిదారిన వారు వెళ్ళిపోతారు. అందువల్లనే, పువ్వును పరిమళం వదలనట్లు కల్పాంతం వరకూ వదలకుండా కలిసివుండేవారినే తోడు తెచ్చుకోవాలి.'

''బాబా నావారు, నాకు చెందినవారు, నేను ఆయనకు చెందినవాడిని’ అనే ఎరుక ఉంటే అది చాలు!' - శ్రీబాబూజీ.

శ్రీ సాయి సచ్చరిత్రము - మొదటి అధ్యాయం ఆడియో


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి








        వాయిస్: జీవని గారు

2 comments:

  1. నిజమైన భక్తులకు బాబా నే అన్ని అందిస్తారు.సాయి..చాలా బాగుంది.

    ReplyDelete
  2. baba you know what i am waiting for . leaving the problem to you .. om sai ram,

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers


Blog Logo