'నాకు సంబంధించినవారు మొదట ప్రాపంచిక కోరికలతోనే నా దగ్గరకు వస్తారు. వారి కోరికలు తీరి జీవితంలో సౌఖ్యం చిక్కాక నన్ను అనుసరించి ఆధ్యాత్మికంగా పురోగమిస్తారు. నిజానికి, వారెంత దూరానవున్నా సరే, రకరకాల మిషలమీద నేనే వారిని నా దగ్గరకు రప్పించుకొంటాను. ఎవరూ వారంతటవారుగా నా దగ్గరకు రారు.'
OM SADGURU SAI NADHYA NAMAH🙏🙏
ReplyDelete