సాయి వచనం:-
'బుద్ధిపుట్టినప్పుడు మాత్రమే సేవ చేయడం కాక, తన శరీరం గురుసేవ కోసమే ఉన్నదనీ, దానిపై తనకెట్టి అధికారమూ లేదనీ తలచి చేసేదే నిజమైన సేవ. అట్టివాడే నిజమైన శిష్యుడు.'

' 'నిరంతరం హరి(భగవంతుని) నామాన్ని స్మరించి సాక్షాత్తూ హరినయ్యాను' అన్న శ్రీసాయి, 'ఎవరైతే నిరంతరం నన్నే స్మరిస్తూ, నా లీలలను మననం చేస్తారో, వారు నేనుగా మారిపోతారు' అని అభయాన్నిచ్చి, తన స్థితిని చేరుకోగలరని, ఆ స్థితిని చేరుకునే మార్గం ఉందని స్పష్టం చేశారు' - శ్రీబాబూజీ.

శ్రీ సాయి సచ్చరిత్రము - 16, 17 అధ్యాయములు ఆడియో


 శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి






వాయిస్: జీవని గారు

No comments:

Post a Comment

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers


Blog Logo