సాయి వచనం:-
'నన్ను అనన్యంగా భజించేవారి, నిత్యమూ పవిత్ర మనసుతో నన్ను సేవించువారి యోగక్షేమాలు వహించడం నా వ్రతం. ఇక్కడ అన్నవస్త్రాలకు కొరత ఉండదు. వానికొరకు మీ శక్తిని వ్యర్థం చేసుకోకండి.'

'సద్గురు చరణాలను ఆశ్రయించి, వారిని శ్రేయోభిక్ష పెట్టమని అర్థించిన చేతులను హస్తసాముద్రికుల ముందు దేబిరిస్తూ చాచడం - మనం ఆశ్రయించిన సద్గురువును అవమానించి, కించపరచడం కాదా?' - శ్రీబాబూజీ.

శ్రీ సాయి సచ్చరిత్రము - మొదటి అధ్యాయం ఆడియో


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి








        వాయిస్: జీవని గారు

2 comments:

  1. నిజమైన భక్తులకు బాబా నే అన్ని అందిస్తారు.సాయి..చాలా బాగుంది.

    ReplyDelete
  2. baba you know what i am waiting for . leaving the problem to you .. om sai ram,

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers


Blog Logo