సాయి వచనం:-
'ఈ ఆధ్యాత్మ మార్గము ఎంతో కష్టము. శక్తినంతా వినియోగించి కృషి చేస్తేనే గానీ ఫలితం ఉండదు. అది కన్నడ సాధువు అప్పా చెప్పినంత తేలిక కాదు. దున్నపోతునెక్కి నాన్హేఘాట్ దాటడం కంటే కూడా కష్టం.'

'నలుగురికీ ఉపయోగపడేదేదైనా చేయండి, బాబా సంప్రీతులవుతారు. నలుగురికీ సహాయపడుతూ, ఆపదలో, కష్టాలలో అండగా నిలవడమే శ్రీసాయికి మనం అర్పించే నిజమైన పూదండ' - శ్రీబాబూజీ.

శ్రీ సాయి సచ్చరిత్రము - రెండవ అధ్యాయం ఆడియో


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి








వాయిస్: జీవని గారు

1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers


Blog Logo