సాయి వచనం:-
'ఆ పొడుగాటివ్యక్తి (సర్పం) తెలుసా? అది భయంకరంగా ఉంటుంది. కానీ అది మనల్ని ఏం చేయగలదు? మనం ద్వారకామాయి బిడ్డలం. రక్షించడానికి ద్వారకామాయి ఉండగా సర్పం ఎలా చంపగలదు? రక్షించేవారి శక్తిముందు చంపేవారి శక్తి ఏపాటిది?'

'పారాయణ ఒక మొక్కుబడి తంతుగా చేయరాదు. బాబాలో వ్యక్తమయ్యే తత్త్వం ఏమిటి? బాబా ఏం చెప్పారు? ఒక లీల జరిగినప్పుడు ఆ భక్తుని స్థానంలో నేనుంటే ఎలా ఫీలవుతాను? - ఇలా ప్రతి విషయాన్ని తరచి తర్కించుకుంటూ చదవాలి. బాబా లీలను చదివినప్పుడు ఆ సందర్భంలో అక్కడున్న భక్తులలో ఒకడివై ఆ సన్నివేశాన్ని చూడగలగాలి. ఆ లీలావిలాసంలో మైమరచి ఆనందిస్తూ మమేకమవగలగాలి. అలా పరాయణత్వం కలిగించినప్పుడే అది పారాయణ అవుతుంది' - శ్రీబాబూజీ.

శ్రీ సాయి సచ్చరిత్రము - నాల్గవ అధ్యాయం ఆడియో


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి











వాయిస్: జీవని గారు

1 comment:

  1. Your experience s are very nice.sai blesses all.please bless my husband children and grandchildren.be with us

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers


Blog Logo