సాయి వచనం:-
'నీవేం భయపడవద్దు. నీ చావుచీటీ చింపేశాను. త్వరలోనే నీ ఆరోగ్యం బాగవుతుంది.'

'సాయిభక్తులకు శ్రీసాయినాథుడే దైవం, సాధన, మార్గం, గమ్యం!' - శ్రీబాబూజీ.

సాయి ఇచ్చిన మధుర స్మృతులు - మొదటి భాగం

సాయిబంధువులందరికీ నమస్కారం. నేను ఒక సాయి భక్తురాలిని. నేను ఇదివరకు "ద్వారకామాయిలో అడుగుపెట్టి బాబా భక్తురాలినయ్యాను" అన్న నా మొదటి అనుభవాన్ని ఈ బ్లాగు ద్వారా మీ అందరితో పంచుకున్నాను. ఇప్పుడు నేను మరికొన్ని అనుభవాలను మీతో పంచుకోవాలని మళ్ళీ మీ ముందుకు వచ్చాను. నా చిన్నప్పటినుండి అమ్మ, నాన్న ఇద్దరూ బాబాను ఆరాధిస్తూ ఉన్నా, నాకెందుకో బాబాపట్ల అంతటి...

అమ్మ చావుచీటీని తీసేసిన -- మాతృసాయి

సాయిబంధువులందరికీ నమస్కారం. నేను ఒక సాయి భక్తురాలిని. 20  సంవత్సరాల క్రితం హఠాత్తుగా మా అమ్మ కాన్సర్ మరియు బ్రెయిన్ ట్యూమర్ వ్యాధులతో బాధపడుతుందని మాకు తెలిసింది. అలాంటి వ్యాధి ఒకటి ఉంటుందని కూడా మాకు అప్పటికి తెలియదు. మా అమ్మ ఆరోగ్యం రోజురోజుకీ క్షీణిస్తూ తను చావుతో పోరాడుతుందని మాకు అర్థం అవుతుంది. కానీ తన పరిస్థితిని చూస్తూ ఏమీ...

సమయం రాగానే చిన్న లీలతో చిటికెలో కష్టం నుండి విముక్తిని ప్రసాదించేస్తారు బాబా

 శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై శ్రద్ధ  -  సబూరి "కష్టంలో ఉన్నప్పుడు కొందరు భక్తులు పిలవగానే బాబా నుండి సహాయం అందుతుంది. మరికొంతమంది విషయంలో కొంత జాప్యం కనపడుతుంది. ఇలా ఎందుకు జరుగుతుంది?" అని చాలామంది సాయి భక్తుల మదిలో మెదిలే ప్రశ్న. కానీ దానికి సమాధానం తెలుసుకోవడం మిడిమిడి జ్ఞానం ఉన్న మనకెలా సాధ్యం? స్వయంగా...

ఎవరి కోరికలు తీర్చడానికి బాబా ఎవరిని ఉపకరణంగా చేసుకుంటారో?

సాయిబంధువులందరికీ నమస్కారం నేను భువనేశ్వర్ నుంచి మాధవిని. ఒక బాబా లీల మీతో పంచుకుందామని వ్రాస్తున్నాను. అసలు ఈ లీలలు ఎలా జరుగుతాయో, ఎందుకు జరుగుతాయో, ఎవరి కోరికలు తీర్చడానికి బాబా ఎవరిని ఉపకరణంగా చేసుకుంటారో, ఈ ఋణానుబంధం ఇద్దరు వ్యక్తులను ఎలా, ఎందుకు కలుపుతుందో చెప్పడం చాలా కష్టం. ఇప్పుడు నేను చెప్పబోయే లీల అలాంటిదే. చదివి మీరూ ఆనందించండి. నేను...

పారాయణ

పూజ్య శ్రీ మాస్టరుగారు ఒకసారి మాటల సందర్భములో పారాయణ గూర్చి యిలా చెప్పారు : "పారాయణకు ప్రధానమైన అంశం పరాయణత చెందడమే. పారాయణాలు చేస్తున్నకొద్దీ యింకా యింకా బాబా లీలలో మనస్సు లగ్నమవ్వాలి. అలా జరిగితేనే పారాయణ సరిగ్గా చేస్తున్నట్లు గుర్తు. కొంత మంది తాము ఎన్నో సంవత్సరాలుగా విడవకుండా పారాయణ చేస్తున్నామని, అయినా మనస్సు ఏకాగ్రమవడం లేదని...

సాయిబాబా నామమే నన్ను కాపాడింది

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై శ్రద్ధ  -  సబూరి నేను సదాశివ. ముందుగా సాయిబాబా దివ్య చరణకమలాలకు కోటి కోటి ప్రణామములు సమర్పించుకుంటున్నాను. తప్పులుంటే మన్నించమని బాబాను ప్రార్థిస్తున్నాను. నమ్మిన వాళ్లకు ఆపద్బాంధవుడు, అనాథరక్షకుడు ఆయన. బాబా ఎలా నన్ను రక్షించారో చెప్పబోతున్నాను. కలియుగంలో 'నామ సంకీర్తన'కు చాలా...

నా బాబాయే నాకు తల్లి, తండ్రై జాగ్రత్తగా తిరుపతి యాత్ర పూర్తీ చేయించారు

నా పేరు అర్చన. మాది హైదరాబాద్. సాయినాథుని కరుణ అందరి మీద ప్రసరిస్తుంది కానీ, మనం అనుభవించే ఆనందం మన పరిస్తితిని బట్టి ఉంటుంది. శరత్ బాబూజీ గారు చెప్పినట్లు ఆకలితో ఉన్న వారికి అన్నం విలువ తెలుస్తుంది అది ఒక చిన్న ముద్ద అయినా చాలు. మనం కష్టాల్లో ఉన్నపుడు జరిగిన చిన్న లీల అయినా మన మనసుపై పెద్ద ముద్ర వేస్తుంది. మేము రీసెంట్ గా 2018 ఆగష్టు...

బాబా లీల ...... ఇంత మహత్తరంగా ఉంటుందా?

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై శ్రద్ధ  -  సబూరి ఒక సాయి బంధువు తనకు బాబా ఇచ్చిన అద్భుతమైన అనుభవాన్ని ఇలా తెలియజేస్తున్నారు.  నాకు బాబా అంటే చాలా ఇష్టం. నాకు ఏ బాధ కలిగినా నేను బాబాకే చెప్పుకుంటాను. ప్రతి విషయాన్నీ ఆయనతో షేర్ చేసుకుంటూ ఉంటాను. ఎందుకంటే నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ సాయిబాబానే. నేను...

బాబా అప్పుడే కాదు ఇప్పుడు కూడా తమ భక్తులు కష్టంలో ఉంటే ఊదీ అందిస్తున్నారు

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై శ్రద్ధ  -  సబూరి జామ్నేర్ లో నానా చాందోర్కర్ కుమార్తై మైనతాయి ప్రసవ వేదన పడుతున్న సందర్భంలో బాబా రామ్ గీర్  బువా ద్వారా సరైన సమయానికి ఊదీ పంపిన లీల సాయి భక్తులందరికీ విదితమే. బాబా అప్పుడే కాదు ఇప్పుడు కూడా తమ భక్తులు కష్ట సమయాలలో ఉన్నప్పుడు ఎవరో ఒకరి ద్వారా ఊదీ అందించే ఏర్పాటు...

ఊదీ - భక్తులకు బాబా ఇచ్చి‌న అత్యంత అద్భుతమైన బహుమతి

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై శ్రద్ధ  -  సబూరి ఊదీ - భక్తులకు బాబా ఇచ్చి‌న అత్యంత అద్భుతమైన బహుమతి. ఊదీ దివ్యమైన ఔషధం, సర్వరోగ నివారిణి. అది ఆధ్యాత్మికపరమైన లేదా భౌతికపరమైన విషయాలలో ఒక చక్కటి పరిష్కారం. ఊదీ సాయిబాబా యొక్క మరో రూపం. లవ్ యు సాయి. జయ జయహో సాయి ...! సాయి భక్తురాలు కమల తన అనుభవాన్ని ఇలా తెలియజేస్తున్నారు....

హస్తస్పర్శతో ఆరోగ్యాన్ని చేకూర్చిన బాబా

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై శ్రద్ధ  -  సబూరి బెంగళూరు నుండి పబ్లిష్ అయ్యే సాయిపాదానంద పత్రికని నేను క్రమం తప్పకుండా చదువుతూ ఉంటాను. నా జీవితంలో జరిగిన ఒక సంఘటన నా మదిలో చెరగని ముద్ర వేసింది. ఆ సంఘటన ద్వారా సాయిబాబా ఇప్పటికీ సజీవంగా ఉంటూ, తన భక్తులు ఎంత కష్టాలలో, బాధలలో ఉన్నా వారు తలచుకోగానే వాళ్ళ ముందు ప్రత్యక్షమై,...

సాయి మా జీవితాన్నే మార్చేసారు

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై శ్రద్ధ  -  సబూరి సాయి సోదరి పల్లవి గారు తన అనుభవాలను మనతో ఇలా పంచుకుంటున్నారు. నా పేరు పల్లవి, నేను బెంగళూరులో ఉంటాను. మొదటగా, ఇంతటి సాయికార్యాన్ని దిగ్విజయంగా నడుపుతున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. ఇది ఎంతోమందికి సాయిపై ఉన్న నమ్మకాన్ని రెట్టింపు చేస్తుంది. ఇప్పుడు నేను చెప్పబోయేది...

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers


Blog Logo